HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Whats Today Kcrs Whirlwind Tour Of Three Telangana Districts World Cup Cricket Match Netherlands Vs Afghanistan

Whats Today : మూడు జిల్లాల్లో కేసీఆర్ సుడిగాలి పర్యటన.. నెదర్లాండ్స్‌ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్‌ మ్యాచ్

Whats Today : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది.

  • By Pasha Published Date - 07:33 AM, Fri - 3 November 23
  • daily-hunt
Whats Today
Whats Today

Whats Today : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ ప్రకటించిన నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 10 వరకు అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 11 నుంచి.. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నవంబర్ 13న నామినేషన్ పత్రాల పరిశీలన చేపట్టనండగా.. ఈనెల 15 వరకు ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు.

We’re now on WhatsApp. Click to Join.

  • ఈరోజు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపునకు గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.
  • ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో నేటితో రాజశ్యామల యాగం ముగియనుంది. ఇవాళ పూజ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటారు.
  • ఇవాళ జగిత్యాల జిల్లా కోరుట్లలో, నిర్మల్ జిల్లా భైంసాలో, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
  • ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో మంత్రి హరీష్ రావు పర్యటిస్తారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
  • ఇవాళ సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దంపతులు పర్యటిస్తారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలోనూ ఈటల పాల్గొంటారు. ఆయనకు మద్దతుగా పలు గ్రామాల్లో ఈటల సతీమణి జమున ప్రచారం నిర్వహిస్తారు.
  •  ఇవాళ  కామారెడ్డి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటిస్తారు.
  • ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉపాధ్యాయ నియామకాల కోసం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
  • ఈరోజు ఐసీసీ క్రికెట్‌ వన్డే వరల్డ్ కప్‌‌లో నెదర్లాండ్స్‌తో ఆఫ్ఘనిస్థాన్‌ తలపడనుంది. లక్నో వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం(Whats Today) అవుతుంది.

Also Read: Gold- Silver Rates: పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket match
  • kcr tour
  • Netherlands vs Afghanistan
  • telangana
  • Whats Today
  • world cup

Related News

Heavy Rains

Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Alert : ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13 తర్వాత వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

  • New direction for Telangana education system: CM Revanth Reddy

    Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్‌రెడ్డి

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష!

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd