HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Today Modi Meeting In Hyderabad And Two Key Cricket Matches In World Cup 2023

Whats Today : హైదరాబాద్‌‌లో మోడీ సభ.. వరల్డ్‌ కప్‌లో రెండు మ్యాచ్‌లు

Whats Today : ఇవాళ  సాయంత్రం హైదరాబాద్‌‌‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మాదిగల విశ్వరూప బహిరంగసభలో ప్రధాని మోడీ పాల్గొంటారు.

  • By Pasha Published Date - 08:10 AM, Sat - 11 November 23
  • daily-hunt
Whats Today
Whats Today

Whats Today : ఇవాళ  సాయంత్రం హైదరాబాద్‌‌‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మాదిగల విశ్వరూప బహిరంగసభలో ప్రధాని మోడీ పాల్గొంటారు.

We’re now on WhatsApp. Click to Join.

  • ఇవాళ గోదావరిఖని సింగరేణి స్టేడియంలో కాంగ్రెస్‌ బహిరంగ సభ జరుగుతుంది.  దీనికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్‌బాబు  హాజరుకానున్నారు.
  • ఇవాళ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెజవాడ దుర్గమ్మను దర్శించుకుని నేరుగా శ్రీశైలం వెళ్లనున్నారు.
  • ఇవాళ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాలలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.
  • విజయవాడలో గత మూడు రోజులుగా జరుగుతున్న కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ షూటింగ్ నేటితో ముగియనుంది.
  • క్రికెట్‌ వరల్డ్‌ కప్‌‌లో ఇవాళ పుణె వేదికగా ఆస్టేలియాతో బంగ్లాదేశ్‌ తలపడనుంది. ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మరోవైపు ఇంగ్లండ్, పాక్ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది.
  • రేపు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం కార్యక్రమం ఉంది. ఈసందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు(Whats Today) చేసింది.

Also Read: Anushka Sharma: మళ్లీ గర్భం దాల్చిన అనుష్క శర్మ..? బేబీ బంప్‌తో వీడియో వైరల్..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cricket Matches
  • hyderabad meeting
  • Modi Meeting
  • Whats Today
  • world cup 2023

Related News

    Latest News

    • Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

    • Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

    • Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • VH Fell Down In Bc Rally : బీసీ బంద్ పాల్గొంటూ కిందపడ్డ వీహెచ్

    • MLC Kavitha Son Aditya : బరిలోకి కొడుకును దింపిన కవిత

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd