Wealth
-
#Devotional
Tulsi Roots: ఇంటి గుమ్మానికి తులసి వేర్లు కడితే ఏమవుతుందో మీకు తెలుసా?
ఇంటి గుమ్మానికి తులసి వేర్లు కడితే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 11:30 AM, Thu - 22 May 25 -
#Devotional
Black Ants: ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా తిరిగితే ధనవంతులు అవుతారా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా తిరిగితే మంచిదని లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని ధనవంతులు అవుతారని అంటూ ఉంటారు. మరి ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇందులో నిజానిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 02:00 PM, Wed - 7 May 25 -
#Cinema
Samantha: సమంత నెల సంపాదన ఎంతో తెలుసా? ఆమెకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందంటే?
టాలీవుడ్ హీరోయిన్ సమంత నెలకు ఎంత సంపాదిస్తుంది. ఆమెకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 09:34 AM, Mon - 24 February 25 -
#Devotional
Kubera: కుబేరుడి కృప మీపై ఉండాలి అంటే ఇంట్లో ఈ నియమాలను పాటించాల్సిందే!
కుబేరుడి అనుగ్రహం కలిగి సంపద పెరగాలి అంటే తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి అని పండితులు చెబుతున్నారు.
Published Date - 10:03 AM, Mon - 17 February 25 -
#Devotional
Vastu Tips: అప్పుల ఊబిలో కూరుకుపోయారా.. ఈ వాస్తు చిట్కాలతో అప్పులు తీరిపోవడం ఖాయం!
మీరు కూడా అప్పుల బాధలతో సతమతమవుతున్నారా, సంపాదించినది చేతిలో మిగలడం లేదా.. అయితే వెంటనే ఈ వాస్తు చిట్కాలను పాటించాలని చెబుతున్నారు.
Published Date - 12:04 PM, Mon - 27 January 25 -
#Devotional
Cloves: ఇంట్లో ఆ ప్రదేశంలో లవంగాలు పెడితే చాలు.. సమస్యల దూరమవ్వడంతోపాటు లక్ష్మీ అనుగ్రహం కలగడం కాయం!
మన వంటింట్లో దొరికే లవంగాలను ఉపయోగించి చాలా రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 12:20 PM, Sat - 4 January 25 -
#Devotional
Vastu Tips : ఆర్థిక ఇబ్బందులా? ఈ మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటండి..
Vastu Tips : పారిజాత లక్ష్మీదేవికి ప్రీతికరమైనదని, ఇంట్లో పారిజాత పూల మొక్కను నాటడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం పారిజాత మొక్కను సరైన దిశలో నాటి, పూజ చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. రుణం తీర్చుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
Published Date - 06:00 AM, Fri - 3 January 25 -
#India
Ratan Tata : ఇంత పెద్ద గ్రూప్‌కు యజమాని అయినప్పటికీ టాటా ఎందుకు అత్యంత ధనవంతుడు కాలేకపోయాడు..?
Ratan Tata : దీంతో రతన్ టాటాకు ఎంతో పేరు వచ్చింది. అతను కంపెనీ , దేశం కోసం చాలా సంపదను కూడా సంపాదించాడు, కానీ అతను భారతదేశం యొక్క అత్యంత ధనిక పారిశ్రామికవేత్తగా ఎప్పటికీ కాలేకపోయాడు. ఇప్పుడు ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఇది ఎందుకు? భారతదేశంలోని అతిపెద్ద విలువైన కంపెనీలలో ఒకటైన రతన్ టాటా దేశంలోనే అత్యంత ధనవంతుడుగా ఎందుకు మారలేకపోయాడు?
Published Date - 12:00 PM, Sat - 28 December 24 -
#Life Style
Plants For Progress: ఈ మొక్క మనీ ప్లాంట్ కంటే ఎక్కువ డబ్బు వచ్చేలా చేస్తుంది!
క్రాసులా బెడ్ రూమ్ లేదా వంటగదిలో ఉంచకూడదు. పడకగది విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రదేశం. కాబట్టి పడకగదిలో ఏ చెట్టును ఉంచడం మంచిది కాదు.
Published Date - 11:08 AM, Tue - 3 December 24 -
#Life Style
Vidura Niti : మీ జీవితంలో ఈ విషయాలు ఉంటే, మీరు సంతోషంగా ఉండవచ్చట..!
Vidura Niti : సంతోషానికి నో చెప్పండి. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కొందరు ఎక్కువ డబ్బు, కొత్త బట్టలు, సంతోషంగా ఉండాలనుకునేవి కొంటారు. కానీ సంతోషంగా ఉంటే సరిపోదు. కానీ విదురుడు తన విధానంలో సంతోషంగా ఉండాలంటే జీవితంలో ఈ ఐదు అంశాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పాడు. కాబట్టి ఆ ఐదు విషయాలు ఏమిటో మీరు తెలుసుకోవచ్చు.
Published Date - 05:03 PM, Fri - 29 November 24 -
#Devotional
Lakshmi Devi: లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?
లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని చెబుతున్నారు.
Published Date - 02:00 PM, Mon - 11 November 24 -
#Devotional
Astrology : చంద్రుడు మేష రాశిలోకి వెళ్తాడు.. 6 రాశులకు జీవితం మారనుంది..!
Astrology : చంద్రుడు వృశ్చిక రాశి నుండి మేషరాశికి వెళతాడు. ఈ ఆరు రాశుల్లో చంద్రుడు సంచరించడం వల్ల బలం పెరిగే అవకాశం ఉందని శాస్త్రంలో అంచనా. చంద్రుడు ముఖ్యమైన లాభదాయక గ్రహాలతో కలిసి ఉండటం వలన, ఆదాయం, పని, ఆస్తి , కుటుంబ విషయాల పరంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం , మకరం రాశులలో ముఖ్యమైన శుభ ఫలితాలు సంభవించే అవకాశం ఉంది.
Published Date - 11:30 AM, Sun - 3 November 24 -
#Devotional
Vasthu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉత్తరదిశలో పెడితే చాలు.. లక్ష్మీ తిష్ట వేయాల్సిందే!
మీ ఇంట్లోని కొన్ని రకాల వస్తువులు ఉత్తర దిశలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.
Published Date - 02:04 PM, Sat - 2 November 24 -
#Devotional
Yama Dwitiya 2024 : అపమృత్యు దోషం తొలగేందుకు యముడు చెప్పిన సీక్రెట్.. రేపే ‘యమ ద్వితీయ’
దాన్ని తప్పించుకునేందుకు శివలింగాన్ని మార్కండేయుడు(Yama Dwitiya 2024) కౌగిలించుకుంటాడు.
Published Date - 12:22 PM, Sat - 2 November 24 -
#Devotional
Camphor: మీ జేబులో రెండు కర్పూరం బిళ్ళలు వేసుకుంటే చాలు.. డబ్బే డబ్బు!
కర్పూల బిల్లలను జేబులో వేసుకోవడం వల్ల అనేక రకాల లాభాలను పొందవచ్చు అని చెబుతున్నారు..
Published Date - 04:00 PM, Mon - 28 October 24