Warangal
-
#Speed News
Warangal Airport : వరంగల్ విమానాశ్రయ నిర్మాణం దిశగా మరో అడుగు
తెలంగాణలోని వరంగల్‌లో రీజియనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం దిశగా అడుగులు పడతున్నాయి.
Date : 19-05-2024 - 12:41 IST -
#Telangana
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారని, హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో విద్యాభ్యాసం చేశారు.. మేనేజ్‌మెంట్ మరియు ఎకనామిక్స్‌లో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ పొందారని అన్నారు. అమెరికాలో […]
Date : 18-05-2024 - 9:51 IST -
#Speed News
Warangal: బర్లను దొంగతనం చేసిన మహిళ.. స్తంభానికి కట్టేసి కొట్టిన గ్రామస్తులు
Warangal: బర్లు ను దొంగతనం చేస్తున్న మహిళను గ్రామస్తులు పట్టుకొని స్తంభానికి కట్టేసి కొట్టేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పరిధిలోని సర్వపురం 5వ వార్డులో వేముని స్వామికి చెందిన నాలుగు బర్ల ఇంటి ముందు కట్టేశారు. అయితే నర్సంపేట పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి వాటిని తరలిస్తుండగా శబ్దం రావడంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి బర్లను ఎవరో కొట్టుకెళుతున్నారని కేకలు వేశారు. ఇంటి యజమాని బంధువులు లేచి వారిని […]
Date : 14-05-2024 - 9:43 IST -
#Telangana
Warangal : హామీలు ఇచ్చి మరచిన కాంగ్రెస్ తెలంగాణకు మేలు చేస్తుందా..? – ప్రధాని మోడీ
వరంగల్ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవానికి ప్రతీక అని , 40 ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలే ఉండేవారు. అందులో ఒకరు హనుమకొండ నుంచే గెలిచారు' అని గుర్తు చేశారు
Date : 08-05-2024 - 2:33 IST -
#Speed News
Gujjula Premendar Reddy : ఎమ్మెల్సీ బైపోల్.. బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
Gujjula Premendar Reddy : వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎవరు అనే దానిపై క్లారిటీ వచ్చింది.
Date : 08-05-2024 - 11:57 IST -
#Speed News
MLC By Election : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల
MLC By Election : నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది.
Date : 02-05-2024 - 11:45 IST -
#Telangana
KTR: పెద్దపల్లిలో పెద్ద మెజారిటీతో గెలుస్తున్నం, వరంగల్ లో విజయం మనదే!
KTR: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ కు.. అటు బీజెపికి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ తోపాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో ఆయన విడివిడిగా సమావేశం నిర్వహించారు. వరంగల్ లో చివరి క్షణంలో కడియం కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలిపారు. కొందరు నాయకులు వలస వెళ్లినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని, ప్రజలంతా […]
Date : 15-04-2024 - 7:03 IST -
#Telangana
Warangal BRS Candidate: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మారెపల్లి సుధీర్ కుమార్
వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేశారు పార్టీ అధినేత కేసీఆర్. గత వారం రోజులుగా ఈ స్థానం నుంచి రాజయ్య పేరు ప్రధానంగా వినిపించింది.
Date : 12-04-2024 - 6:55 IST -
#Telangana
Lok Sabha 2024: వరంగల్ టికెట్ ఉద్యమ నేతకే.. కేసీఆర్ తంటాలు
దేశంలో లోకసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇందుకోసం ఆయా పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని కూడా షురూ చేశాయి. అయితే తెలంగాణలో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి వరంగల్ స్థానం తలనొప్పిగా మారింది.
Date : 09-04-2024 - 5:38 IST -
#Speed News
KTR: కేటీఆర్ సార్.. వరంగల్ టికెట్ నాకే ఇవ్వండి!
KTR: వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ పార్లమెంట్ స్థానాన్ని తనకు కేటాయించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావుకు వినతి పత్రం సమర్పించారు. శనివారం నాడు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో కేటీఆర్ కు మర్యాదపూర్వకంగా ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం కలవడం జరిగింది. మలి విడత తెలంగాణ పోరాటంలో మొట్టమొదట అరెస్ట్ అయిన 9 మంది విద్యార్థినేతల్లో వంగపెల్లి కీలకమైన వ్యక్తి అని, సాగరహారం, మిలియన్ మార్చ్ తో పాటు […]
Date : 06-04-2024 - 11:30 IST -
#Telangana
Babu Mohan: బాస్ కేసీఆర్ కాదు.. పాలే, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బాబు మోహన్
వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాబు మోహన్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కొద్దీ రోజులుగా బాబు మోహన్ బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్నారన్న వార్తలు వినిపించాయి
Date : 01-04-2024 - 2:37 IST -
#Telangana
Kadiam Srihari: సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియంతో పాటు ఆయన కూతురు కడియం కావ్య సీఎం రేవంత్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
Date : 31-03-2024 - 11:45 IST -
#Telangana
KTR: బీఆర్ఎస్ కు మరో షాక్.. కేటీఆర్ పై కేసు నమోదు
KTR: హనుమకొండ లో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ PS లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఐపీసీ సెక్షన్లు 504, 505 కింద కేటీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్లమెంట్ […]
Date : 29-03-2024 - 10:19 IST -
#Telangana
Kadiyam Srihari: నేడు కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి..!
Kadiyam Srihari: లోక్‌సభ ఎన్నికల ముందు వరంగల్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగలనుంది. నేడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari), ఆయన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు కడియం. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో కడియం చేరికతో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. […]
Date : 29-03-2024 - 9:07 IST -
#Telangana
Kadiyam Kavya : కడియం కావ్యకి అసమ్మతి సెగ..
ఈ టికెట్ కోసం BRSలోని ముఖ్య నేతలు, ఉద్యమకారులు పోటీ పడ్డారు. కానీ కేసీఆర్ మాత్రం వారందర్ని కాదని కావ్య కు ఇవ్వడం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Date : 19-03-2024 - 1:01 IST