-
#Off Beat
Special Clinic For Transgenders: ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్స్
ట్రాన్స్జెండర్లు ఇప్పటికీ సమాజంలో ప్రతిచోటా వివక్షను ఎదుర్కొంటున్నారు.
Published Date - 02:17 PM, Tue - 2 August 22 -
##Speed News
Praja Sangrama Yathra : వరంగల్ లో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ.. హాజరుకానున్న జేపీనడ్డా!
తెలంగాణలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ముగింపు సందర్భంగా ఆగస్టు 26 న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలం పార్టీ యోచిస్తోంది.
Published Date - 09:00 PM, Thu - 28 July 22 -
#Special
Kakatiya king @ Warangal: ఓరుగల్లు గడ్డపైకి కాకతీయ వారసుడు!
ఇవాళ ప్రారంభం కానున్న కాకతీయ ఫెస్ట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేయనున్న కాకతీయ రాజుల వారసుడికి ఘనస్వాగతం లభించింది.
Updated On - 12:11 PM, Thu - 7 July 22 -
-
-
#Special
Kakatiya Dynasty: ఓరుగల్లు వేదికగా ‘కాకతీయ వైభవ సప్తాహం’
కాకతీయ సామ్రాజ్య చరిత్రను చాటిచెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం జూలై 7వ తేదీ నుంచి వారం రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
Updated On - 12:43 PM, Wed - 6 July 22 -
##Speed News
Errabelli: ఆటా మహాసభలకు ఎర్రబెల్లి
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొననున్నారు.
Published Date - 02:53 PM, Fri - 1 July 22 -
#Cinema
Thoomu Sarala Brother: ‘విరాటపర్వం’ అద్భుతంగా ఉంది.. అందరూ చూడాల్సిన చిత్రమిది!
రానా దగ్గుబాటి, లేడి పవర్ స్టార్ సాయిపల్లవి జంట గా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'విరాటపర్వం'.
Updated On - 01:20 PM, Mon - 20 June 22 -
##Speed News
Warangal : వరంగల్‌లో విషాదం.. పాత భవనం కూల్చివేతలో ఇద్దరు కార్మికులు మృతి
వరంగల్ పట్టణంలో విషాదం నెలకొంది. పాత భవనం కూల్చివేత సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. పాత కట్టడాన్ని కూల్చివేస్తున్న సమయంలో పట్టణంలోని చార్బోవ్లి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో కొంత భాగం కార్మికులపై పడిందని, శిథిలాల కింద వారు చిక్కుకుని పోయారని పోలీసులు తెలిపారు. పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులతో పాటు సైట్‌లోని ఇతర కార్మికులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇద్దరు కార్మికుల మృతదేహాలను శిథిలాల […]
Published Date - 06:22 PM, Sat - 11 June 22 -
-
##Speed News
ORR : `ఓఆర్ ఆర్` భూ సమీకరణ నిలిపివేత
రైతుల నిరసనల నేపథ్యంలో వరంగల్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను రద్దు చేసింది.
Published Date - 04:30 PM, Tue - 31 May 22 -
#Telangana
Farmers Protest: రైతుల నిరసనకు దిగొచ్చిన సర్కార్!
వరంగల్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అభివృద్ధికి ప్రభుత్వం రైతుల భూములను తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
Updated On - 03:21 PM, Tue - 31 May 22 -
#Telangana
Congress Rachabanda: రేవంత్ ప్లాన్ వర్కౌట్ అయింది.. రచ్చబండ సక్సెస్ అయింది
రచ్చబండ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రారంభమై ఒక్కరోజే అయినా.. అప్పుడే ఎలా చెప్పగలరు అనుకోవచ్చు.
Published Date - 06:47 PM, Sun - 22 May 22