HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kadiyam Srihari Daughter Join Congress

Kadiam Srihari: సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియంతో పాటు ఆయన కూతురు కడియం కావ్య సీఎం రేవంత్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 31-03-2024 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kadiam Srihari
Kadiam Srihari

Kadiam Srihari: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియంతో పాటు ఆయన కూతురు కడియం కావ్య సీఎం రేవంత్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వీరికి హస్తం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఆహ్వానించారు. వరంగల్ జిల్లాలో ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఊరటగా చెప్పవచ్చు. అంతకుముందు కే కేశవరావు మరియు కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గులాబీ పార్టీకి స్వస్తి చెప్పి శనివారం అధికారికంగా కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ అనే చెప్పాలి.

Kadiam Srihari

Kadiam Srihari, Kavya

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ను కేటాయించిన విషయం తెలిసిందే. అయితే రాజకీయా పరిణామాల నేపథ్యంలో ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్కు లేఖ రాసింది. అయితే కడియం సూచించడంతోనే కావ్య బీఆర్ఎస్ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న తన కూతురిని ఓడిపోయే పార్టీ తరఫున పోటీ చేయించదలుచుకోలేదని కడియం శ్రీహరి భావించారు. మరో వైపు నేడు ఢిల్లీలో సాయంత్రం కాంగ్రెస్ సీఈసీ భేటీ ఉండగా.. వరంగల్ టికెట్ కడియంకు వస్తుందా.. లేక ఆయన కూతురు కావ్యకు కేటాయిస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

Alsso Read; Kadiam Srihari: సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CM Revanth Reddy
  • congress
  • Deepa Dasmunsi
  • Kadiam Kavya
  • Kadiam Srihari
  • MP Seat
  • telangana
  • warangal

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • Cm Revanth Reddy: వర్షం వస్తే నేనే రోడ్డు మీదికి వస్తా.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd