HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ktr Sir Warangal Ticket Please

KTR: కేటీఆర్ సార్.. వరంగల్ టికెట్ నాకే ఇవ్వండి!

  • Author : Balu J Date : 06-04-2024 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR
KTR

KTR: వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ పార్లమెంట్ స్థానాన్ని తనకు కేటాయించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావుకు  వినతి పత్రం సమర్పించారు. శనివారం నాడు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో కేటీఆర్ కు  మర్యాదపూర్వకంగా ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం కలవడం జరిగింది.

మలి విడత తెలంగాణ పోరాటంలో మొట్టమొదట అరెస్ట్ అయిన 9 మంది విద్యార్థినేతల్లో వంగపెల్లి కీలకమైన వ్యక్తి అని, సాగరహారం, మిలియన్ మార్చ్ తో పాటు OU to KU విద్యార్థి పాదయాత్ర లీడ్ చేసిన వంగపల్లి శ్రీనివాస్ గారికి తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉందని. అలాగే మాదిగ జాతి కోసం 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తా…. అసెంబ్లీ ఎక్కిన సెక్రటేరియట్ ముట్టడించి అనేక ఆందోళన నిర్వహించిన వంగపల్లికి మాదిగ ఉద్యమ నేపథ్యం కూడా ఉన్నదని దండోరా పరంగా అత్యదిక కేసులను ఎదుర్కొన్న వ్యక్తి కూడా వంగపల్లి శ్రీనన్ననె కాబట్టి శ్రీనన్న కే టికెట్ ఇవ్వాలని కోరారు.

విషయాన్ని కులంకశంగా విన్న KTR గారు సానుకూలంగా స్పందించారు. BRS అదినేత KCR గారి దృష్టికి తీసుకెలుతానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కోర్ కమిటి నాయకులు : పొట్టపింజర రమేష్, బంగారు శ్రీనివాస్, పాలడుగు శ్రీనివాస్, యాదగిరి, రాజెందర్, గడ్డం వెంకటేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • ktr
  • LS Polls 2024
  • warangal

Related News

Ktr Ponguleti Kmm

Velugumatla House Collapse : కూల్చివేతలపై రాజకీయ నాటకమా? – పొంగులేటి

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం (ప్రజా ప్రభుత్వం) పేదల పక్షాన ఉంటుందని, రాజకీయ డ్రామాలకు తావులేకుండా బాధితులకు శాశ్వత పరిష్కారం చూపుతామని పొంగులేటి భరోసా ఇచ్చారు

  • KTR clarifies on organizations formed in his name

    తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ

  • Ktrslbc

    SLBC : ఇది రేవంత్ చేతకానితనానికి నిదర్శనం – కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

Latest News

  • Surya – Puri : సూర్య తో పూరి మూవీ..? కథ మాములుగా ఉండదట !!

  • జింబాబ్వేపై టీమిండియా ఘ‌న‌విజ‌యం!

  • ఏ పండు తినడం వల్ల శరీరానికి అధిక ప్రోటీన్ ల‌భిస్తుందో తెలుసా?

  • భూభారతి పేరుతో.. కాంగ్రెస్ మార్క్ అవినీతి: మాజీ మంత్రి హరీష్ రావు

  • జింబాబ్వేపై భార‌త్ విధ్వంసం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రెండో అత్యధిక స్కోరు!

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd