Warangal
-
#Speed News
IMD Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన
IMD Alert : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అంచనా. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నేపధ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Published Date - 09:58 AM, Fri - 18 October 24 -
#Speed News
Endangered Animals: ఆన్‌లైన్‌లో అమ్మకానికి వన్యప్రాణులు.. మాఫియా గుట్టురట్టు
అలుగును కొనేందుకు ఆసక్తిగా ఉన్నామంటూ అధికారులు ఆ వాట్సాప్ గ్రూప్‌లో (Endangered Animals) చేరారు.
Published Date - 04:22 PM, Tue - 8 October 24 -
#Telangana
CM Revanth Reddy : భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
CM Revanth Reddy : శుక్రవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సహా భద్రకాళీ దేశస్థానం పాలక మండలి సభ్యులు రేవంత్ రెడ్డిని కలిశారు.
Published Date - 04:01 PM, Fri - 27 September 24 -
#Telangana
WADRA Likely To Get HYDRA: వరంగల్ లో 170 సరస్సులపై హైడ్రా ఫోకస్
WADRA Likely To Get HYDRA: హైడ్రా వరంగల్ లో అడుగుపెట్టబోతుంది. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి సంచలనం సృష్టిస్తున్నహైడ్రా ఏజెన్సీ వరంగల్ లో కార్యకలాపాలు చేపట్టాలని పెద్ద ఎత్తున వినతులు వస్తున్న నేపథ్యంలో హైడ్రా వరంగల్ లోని అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది
Published Date - 02:46 PM, Sat - 7 September 24 -
#Telangana
Journalist Yogi Reddy : కూతురికి ఉరేసి తాను ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్ట్
శుక్రవారం ఉదయం నుంచి బయటకు రాకపోవడంతో అతడి స్నేహితులు ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో ఎవరూ స్పందించకపోవడంతో డోర్లు బలవంతంగా ఓపెన్ చేయగా..ఇద్దరు ఉరితాడుకు వేలాడుతూ కనిపించారు
Published Date - 02:39 PM, Sat - 10 August 24 -
#Speed News
BRS MLCs : నేడో, రేపో కాంగ్రెస్‌లోకి బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ ?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ నేడు లేదా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Published Date - 09:04 AM, Mon - 1 July 24 -
#Speed News
CM Revanth : ఇవాళ వరంగల్‌కు సీఎం రేవంత్.. పర్యటన షెడ్యూల్ ఇదీ
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్‌లో పర్యటించనున్నారు.
Published Date - 07:32 AM, Sat - 29 June 24 -
#Viral
Warangal : హారన్ కొట్టినందుకు డ్రైవర్ ను చితకబాదారు..
హారన్ ఎందుకు కొడుతున్నావంటూ.. కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు
Published Date - 02:39 PM, Wed - 26 June 24 -
#Speed News
Telangana: ఎండలో తిరగకు అని తల్లి మందలించడంతో 9 ఏళ్ళ బాలుడు సూసైడ్
తెలంగాణలో వేర్వేరు ఘటనల్లో తొమ్మిదేళ్ల ఇద్దరు బాలురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒక సంఘటనలో వరంగల్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు ఎండలో బయటకు వెళ్తున్నందుకు తల్లి మందలించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Published Date - 08:25 PM, Fri - 31 May 24 -
#Speed News
Vinod Kumar: రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే హైకోర్టులో కేసు వేస్తా: బోయినపల్లి
Vinod Kumar: సీఎం రేవంత్ రెడ్డి కాకతీయ కళాతోరణం, చార్మీ నార్ ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని, ఇవి రెండు రాచరిక వ్యవస్థ చిహ్నాలని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడటం దేనికి సంకేతమని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వరంగల్ కోట లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కాకతీయుల 11, 12వ దశాబ్దాల్లో యావత్తు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారని, కాకతీయులు […]
Published Date - 08:40 PM, Wed - 29 May 24 -
#Telangana
MLC By Poll : రెండు రోజులు వైన్ షాప్స్ బంద్
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు
Published Date - 05:47 PM, Fri - 24 May 24 -
#Speed News
KTR : మానవత్వాన్ని చాటుకున్న కేటీఆర్.. ఏం చేశారంటే..
ఆపదలో ఉన్న ఎంతోమందిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో ఆదుకున్నారు.
Published Date - 02:26 PM, Wed - 22 May 24 -
#Speed News
Warangal Girl Record : పేద కుటుంబం నుంచి వరల్డ్ రికార్డ్ దాకా.. హ్యాట్సాఫ్ జీవన్‌జీ దీప్తి
ఉమ్మడి వరంగల్ జిల్లా అమ్మాయి జీవన్ జీ దీప్తి ప్రపంచ రికార్డును సాధించింది.
Published Date - 05:44 PM, Tue - 21 May 24 -
#Speed News
Warangal Airport : వరంగల్ విమానాశ్రయ నిర్మాణం దిశగా మరో అడుగు
తెలంగాణలోని వరంగల్‌లో రీజియనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం దిశగా అడుగులు పడతున్నాయి.
Published Date - 12:41 PM, Sun - 19 May 24 -
#Telangana
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారని, హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో విద్యాభ్యాసం చేశారు.. మేనేజ్మెంట్ మరియు ఎకనామిక్స్‌లో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ పొందారని అన్నారు. అమెరికాలో […]
Published Date - 09:51 PM, Sat - 18 May 24