Vladimir Putin
-
#Trending
Putin : జెలెన్‌స్కీను కలిసేందుకు సిద్ధమే.. కానీ ఇప్పుడు కాదు: పుతిన్
రష్యా యుద్ధాన్ని వీలైనంత త్వరగా, ప్రాముఖ్యతనిస్తూ శాంతియుత మార్గంలో ముగించాలని చూస్తోంది. కీవ్ మరియు దాని పాశ్చాత్య మిత్రదేశాలు చర్చలకు సిద్ధంగా ఉంటే, మేము కూడా చర్చలకు సిద్ధమేనని ఆయన చెప్పారు.
Published Date - 10:42 AM, Thu - 19 June 25 -
#Speed News
Trump: రష్యా-ఉక్రెయిన్ వార్.. మీరు చిన్న పిల్లలా అంటూ ట్రంప్ వ్యాఖ్య
Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతుండగా, ప్రపంచ దేశాల ప్రయత్నాలు ఇప్పటివరకు పెద్దగా ఫలితాన్నివ్వలేకపోయాయి.
Published Date - 11:01 AM, Fri - 6 June 25 -
#World
Vladimir Putin : ఉక్రెయిన్ సమస్యపై రష్యా చర్చలకు సిద్ధం
Vladimir Putin : "మేము ఎల్లప్పుడూ ఈ విషయాన్ని చెప్పాము , నేను దీనిని మరోసారి నొక్కి చెప్పాలనుకుంటున్నాను, ఉక్రెయిన్ సమస్యపై చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము" అని పుతిన్ అన్నారు. ఈలోగా, కొన్ని సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని రష్యా అధ్యక్షుడు అన్నారు.
Published Date - 10:56 AM, Sat - 25 January 25 -
#Speed News
PM Modi : కొత్త ఏడాదిలో ప్రపంచ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన అనేక దౌత్య పర్యటనలు..?
భారత మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా వచ్చే ఏడాది భారత్‌ను సందర్శించనున్నారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇది ఆయన తొలిసారి భారత్ పర్యటన అవుతుంది.
Published Date - 07:05 PM, Thu - 26 December 24 -
#India
Vladimir Putin : భారత్ ఓ గొప్ప దేశం: రష్యా అధ్యక్షుడు ప్రశంసలు..
Vladimir Putin : పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడుతూ ఆర్థికవృద్ధిలో అగ్రగామిగా ఉంది. ఏడాదికి 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు ప్రాచీన సంస్కృతికి భారత్ నిలయం.
Published Date - 02:59 PM, Fri - 8 November 24 -
#India
Narendra Modi : పుతిన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన మోదీ
తన మూడో టర్మ్‌లో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అన్నారు. మాస్కోలో జరిగిన ఒక భారతీయ కమ్యూనిటీ ఈవెంట్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మూడవసారి తన ప్రభుత్వం యొక్క అనేక లక్ష్యాలలో మూడవ స్థానంలో ఉండటం యాదృచ్చికమని అన్నారు.
Published Date - 02:06 PM, Tue - 9 July 24 -
#Speed News
Kim – Putin : ఉత్తర కొరియాలో పుతిన్.. కిమ్‌తో భేటీ.. కీలక ఎజెండా !
ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించి తీరుతామని అమెరికా తేల్చి చెప్పిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లారు.
Published Date - 10:43 AM, Wed - 19 June 24 -
#Trending
Russia : చైనాలో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
Russia: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఐదవసారి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వత మొదటి సారి తన తొలి విదేశీ పర్యటనలో చైనాలో పర్యటించనున్నారు.మే 16 నుండి 17 వరకు చైనాలో పర్యటిస్తారని చైనా( China) విదేశాంగ ఇప్పటికే ప్రకటించింది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో పుతిన్ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. We’re now on WhatsApp. Click to Join. చైనా పర్యటనలో పుతిన్ ఆ […]
Published Date - 10:51 AM, Wed - 15 May 24 -
#Special
Putin : ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పుతిన్
Vladimir Putin: వరుసగా ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమర్ పుతిన్ బాధ్యతలు స్వీకరించారు. ఆదేశ అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్‌లో జరిగిన కార్యక్రమంలో పుతిన్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతుల స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జాతీయ పార్లమెంట్‌కు చట్టసభ ప్రతినిధులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ సందర్భంగా పుతిన్ మంత్రులు మరియు ప్రముఖుల ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ..మేము ఐక్యమైన గొప్ప వ్యక్తులం..మేము కలిసి అన్ని అడ్డంకులను అధిగమిస్తామన్నారు. […]
Published Date - 10:50 AM, Wed - 8 May 24 -
#India
PM Modi: మా దేశాల్లో పర్యటించండి…మోడీకి పుతిన్, జెలెన్‌స్కీ ఆహ్వానం
Narendra Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War)నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) బుధవారం ఇరు దేశాధినేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్(Russian President Putin), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky, President of Ukraine) ప్రధానిని ఎన్నికల తర్వాత(After election) తమ దేశాల్లో పర్యటించాలని ఆహ్వానించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. Spoke with President Putin and congratulated him on his re-election as the President of the Russian […]
Published Date - 11:16 AM, Thu - 21 March 24 -
#India
Narendra Modi : వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)ను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం అభినందించారు. అంతేకాకుండా.. రష్యా ప్రజల శ్రేయస్సు కోసం తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 07:05 PM, Wed - 20 March 24 -
#Speed News
Putin Found Love: 39 ఏళ్ల మహిళతో ప్రేమలో పడిన రష్యా అధ్యక్షుడు పుతిన్..?
పుతిన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది. 71 ఏళ్ల పుతిన్ ప్రేమలో (Putin Found Love) పడ్డారని చెబుతున్నారు. అతను 39 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడని వార్తలు వస్తున్నాయి.
Published Date - 06:55 AM, Tue - 20 February 24 -
#Speed News
Musk Vs Putin : అలా జరిగితే పుతిన్‌ను చంపేస్తారు.. మస్క్ సంచలన కామెంట్
Musk Vs Putin : అమెరికాకు చెందిన అపర కుబేరుడు, ట్విట్టర్ (ఎక్స్) యజమాని ఎలాన్ మస్క్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 11:47 AM, Wed - 14 February 24 -
#World
Independent Candidate Putin: 2024 అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా వ్లాదిమిర్ పుతిన్..!
వ్లాదిమిర్ పుతిన్ స్వతంత్ర అభ్యర్థిగా (Independent Candidate Putin) అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో మరో ఆరేళ్ల పదవీకాలం కొనసాగుతుందని పుతిన్ చెప్పారు.
Published Date - 08:53 AM, Sun - 17 December 23 -
#Trending
AI Putin Vs Putin : ఏఐ పుతిన్‌తో రియల్ పుతిన్ చిట్‌చాట్.. ఏం మాట్లాడుకున్నారంటే..
AI Putin Vs Putin : ఏఐ టెక్నాలజీ ఎంతటి విప్లవాన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Published Date - 12:04 PM, Fri - 15 December 23