Vladimir Putin
-
#India
Putin War: ముగింపు దిశగా ‘రష్యా-ఉక్రెయిన్’ యుద్ధం!
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.
Published Date - 06:30 PM, Tue - 3 May 22 -
#India
Putin: రష్యా అధ్యక్షుడికి క్యాన్సరా..?
రష్యా అధ్యక్షుడు క్యాన్సర్ తో బాధపడుతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
Published Date - 05:51 PM, Sat - 2 April 22 -
#India
Ukraine Russia War: యుద్ధం ఆపమని పుతిన్ చెప్పినా.. రష్యా సైన్యం వినడం లేదా? ఎందుకు?
యుద్ధం మొదలు పెట్టడమే దేశాధినేతల చేతుల్లో ఉంటుంది. కానీ దానిని ఆపడం వారికి సాధ్యం కాదు. ఇప్పుడదే పరిస్థితి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫేస్ చేస్తున్నారా? ఆయన చెప్పిన మాటలను ఆయన సైన్యమే వినడం లేదా? ఎందుకంటే దాదాపు మూడు వారాలుగా రష్యా బలగాలు ఉక్రెయిన్ తో పోరాడుతున్నాయి. రాజధాని కీవ్ తో పాటు ముఖ్య నగరాలను కైవసం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాయి. దీంతో సైన్యమంతా బాగా నీరసించిపోయింది. అందుకే ఈ విషయంలో పుతిన్ సర్దిచెప్పినా […]
Published Date - 09:30 AM, Tue - 15 March 22 -
#Speed News
Ukraine Russia War: పుతిన్‌కు షాక్.. 5,840 రష్యా సైనికులను లేపేసిన ఉక్రెయిన్..!
ఉక్రెయిన్ ఆక్రమణలో భాగంగా రష్యా దూకుడు పెంచింది. మంగళవారం నుంచి దాడుల్ని ముమ్మరం చేసిన రష్యా బలగాలు.. పౌరులున్నారని కూడా చూడకుండా క్షిపణి, బాంబులు, బుల్లెట్లతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ సైనిక బలగాలు రష్యా సైనిక దళాలకు అంత ఈజీగా లొగడంలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఉక్రెయిన్ సైనికులే కాదు.. రష్యా కూడా భారీగానే నష్టపోయిందని తెలుస్తోంది. ఈ క్రమంలో వేలమంది రష్యా సైనుకులను ఉక్రెయిన్ సైన్యం మట్టి కరిపించిందని వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌లో […]
Published Date - 04:38 PM, Wed - 2 March 22 -
#Speed News
Ukraine Russia War: పుతిన్ సంచలన నిర్ణయం..అమెరికాకు షాక్..?
ఉక్రెయన్‌పై రష్యా సైన్యం విరుచుకుపడుతుంది. ఏడు రోజులుగా జరుగుతున్న హోరాహోరి పోరులో.. రష్యా సైనిక దళాలు ఒకవైపు బాంబులతో మరోవైపు క్షిపణులతో ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు, రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌లో జనావాసాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో గత 24 గంటల్లో ఉక్రెయిన్ సైనికుల కంటే అక్కడ సాధారణ పౌరుల మరణాలే ఎక్కువగా నమోదయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక రష్యాను దారికి తెచ్చేందుకు అమెరికాతో […]
Published Date - 02:57 PM, Wed - 2 March 22 -
#India
RussiaUkraine War: పర్ఫెక్ట్ ప్లాన్‌తో బరిలోకి దిగిన.. పుతిన్ అంచనాలు తప్పాయా..?
ఉక్రెయిన్, రష్యాల మధ్య మొదలైన యుద్ధం నేటితో ఐదవ రోజుకు చేరుకుంది. మొదట ఉక్రెయిన్ శాంతిచర్చల కోసం ప్రయత్నించగా, రష్యా మాత్రం బాంబలు వర్షం కురిపిస్తూ ఉక్రెయిన్‌లోకి చొచ్చుకుని వెళ్ళింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్న రష్యా సైనిక దళాలు, అక్కడ ఉక్రెయిన్ సైన్యంతో పాటు పౌరులపై కూడా విచక్షణ లేకుండా దాడికి పాల్పడుతున్నాయి. దీంతో ఉక్రెయిన్ ప్రజలు ప్రాణ భయంతో బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఇక రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య […]
Published Date - 04:45 PM, Mon - 28 February 22 -
#Trending
Ukraine Atomic Fear : ఉక్రెయిన్ పై అణుబాంబ్ పేలనుందా?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అణ్వాయుధాల ప్రయోగం దిశగా వెళుతోంది. అణుబాంబ్ ను వేయడానికి అణుదళాన్ని రష్యా సిద్ధం చేసింది.
Published Date - 04:03 PM, Mon - 28 February 22 -
#Special
Putin War: పుతిన్ సాధించేదేంటి.. పిడికెడు మట్టి తప్ప!
సైనిక చర్య రెండు ప్రాంతాలకే పరిమితం అంటూ మొదలుపెట్టి.. ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోంది రష్యా. ఉక్రెయిన్ ప్రజలకు ప్రస్తుత పాలన నుంచి విముక్తి కలిగిస్తానని చెప్పి..
Published Date - 07:00 AM, Sun - 27 February 22 -
#India
Ukraine Russia War: ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న.. రష్యా బ్లాస్టింగ్ వార్నింగ్..!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మూడో రోజు కూడా ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా సైన్యం బాంబులతో విరుచుకుపడుతోంది. దీంతో ఏక్షణంలో ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇక రష్యా, ఉక్రెయిన్ దేశాలు తమ సమస్యను చర్చల ద్వారా పరి ష్కరించుకుకోవాలని ఇప్పటికే నాటో దేశాలతో సహా పలు దేశాలు సూచించాయి. మొదటి నుంచి యుధ్ధానికి కాలు దువ్వొద్దని […]
Published Date - 02:23 PM, Sat - 26 February 22 -
#Trending
Ukriane: ఆ ఒక్కరూ లొంగిపోతే ఉక్రెయిన్ యుద్ధం ఆగినట్టేనా?
ఉక్రెయిన్‌పై రష్యా ఏ తక్షణ కారణంతో యుద్దానికి దిగిందన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకూడదన్నది రష్యా ప్రధాన డిమాండు.
Published Date - 09:19 AM, Sat - 26 February 22 -
#Speed News
Ukraine Russia War: రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!
ఉక్రెయిన్‌లో రక్తపాతం సృష్టించిన రష్యా, ఆ దేశం పై రెండో రోజు కూడా బాంబలు వర్షం కురిపిస్తుంది.
Published Date - 10:41 AM, Fri - 25 February 22 -
#Speed News
Ukraine Russia War: పుతిన్‌కు మోదీ ఫోన్.. ఇంతకీ ఏం చెప్పారంటే..?
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైన నేపధ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కల్పించుకుని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పోన్లో మాట్లాడారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో హింసను వదిలేయాలని పుతిన్‌కు మోదీ సూచించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇక హింసాత్మక ఘటనలకు వెంటనే ముగింపు పలుకాలని, చర్చల ద్వారా సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని […]
Published Date - 09:13 AM, Fri - 25 February 22 -
#India
Russia Ukraine War: పుతిన్ దండయాత్ర.. ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి
అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికలను లెక్కచేయలేదు, నాటో దేశాల అభ్యంతరాలను పట్టించుకోలేదు. దేనికైనా సిద్ధమంటూ తెగించి మరీ రష్యా అధ్యక్షుడు పుతిన్ దండయాత్ర ప్రారంభించడంతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం నుంచి ఉక్రెయిన్‌లో సైనిక స్థావరాలు లక్ష్యంగా రష్యా మిస్సైల్స్ దూసుకెళ్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా సైబర్ వార్‌ను కూడా స్టార్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌పై సైబర్ యుద్ధం చేసేందుకు రష్యా రెండు నెలల క్రితమే వైపర్ మాల్వేర్ అనే […]
Published Date - 04:21 PM, Thu - 24 February 22 -
#Speed News
Russia Ukraine Crisis: వెనక్కి తగ్గని రష్యా.. ఉక్రెయిన్ రాజధాని పై బాంబుల వర్షం
ఉక్రెయిన్, రష్యా మధ్య వార్ మొదలైంది. ప్రపంచ దేశాల ప్రయత్నాలు విఫలమైన నేపధ్యంలో తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా బాంబులతో విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌పై మొదట ఫోకస్ పెట్టిన రష్యా, ఉక్రెయిన్‌లో మూడువైపుల నుంచి దాడి ప్రారంభించింది. ఈ సందర్భంగా ఇప్పటికే మిలటరీ ఆపరేషన్ మొదలైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపధ్యంలో ఉక్రెయిన్ సైన్యం తన ఆయుధాలను విడిచిపెట్టాలని పుతిన్ పిలుపునిచ్చారు. రెండు దేశాలకు సంబంధించిన అంశం […]
Published Date - 09:34 AM, Thu - 24 February 22