Vladimir Putin
-
#World
Wagner: పుతిన్ నాయకత్వ లోపమే తిరుగుబాటుకు కారణం: అమెరికా మాజీ రక్షణ మంత్రి
ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యా (Russia)లో ప్రైవేట్ సైన్యం వాగ్నర్ (Wagner) తిరుగుబాటు తర్వాత, పాశ్చాత్య దేశాలు, రష్యా మధ్య ప్రతిష్టంభన పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
Date : 28-06-2023 - 8:44 IST -
#Speed News
Ukraine President: రష్యాపై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు
చెడు మార్గాన్ని అనుసరించే ప్రతిఒక్కరూ తమను తామే నాశనం చేసుకుంటారని రష్యాలో ప్రస్తుత పరిస్థితిపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ అన్నారు.
Date : 24-06-2023 - 8:53 IST -
#World
Vladimir Putin: మరింత క్షీణించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం
గతేడాది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆరోగ్యం చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం పుతిన్ ఆరోగ్యం ఇటీవలి కాలంలో క్షీణించినట్లు తెలుస్తోంది.
Date : 12-04-2023 - 6:29 IST -
#World
Putin Arrest Warrant: పుతిన్‌ను అరెస్ట్ చేస్తే యుద్ధం తప్పదు.. వార్నింగ్ ఇచ్చిన రష్యా మాజీ అధ్యక్షుడు
విదేశాల్లో పుతిన్‌ను అరెస్టు (Putin Arrest) చేయడమంటే సంబంధిత దేశం తమపై యుద్ధాన్ని ప్రకటించినట్లేనని రష్యా మాజీ అధ్యక్షుడు, దేశ భద్రతామండలి ఉప చైర్మన్ మెద్వెదేవ్ వ్యాఖ్యానించారు.
Date : 24-03-2023 - 8:15 IST -
#World
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు..!
ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి) శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Date : 18-03-2023 - 6:21 IST -
#India
Russia President: సెప్టెంబర్ లో భారత్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్..!
భారత్‌లో జరగనున్న జీ-20 సదస్సులో రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ పాల్గొనవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.
Date : 14-03-2023 - 9:15 IST -
#World
President Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో మరణిస్తారు: ఉక్రెయిన్ స్పై చీఫ్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)కు ప్రాణాంతక క్యాన్సర్ ఉందని, ఆయన త్వరలో చనిపోతారని ఉక్రెయిన్ (Ukrainian) మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కైరిలో బుడనోవ్ రష్యా అధ్యక్షుడు మరణం 'క్యాన్సర్‌తో కొనసాగుతున్న అనారోగ్యం కారణంగా ఆసన్నమైందని' తనకు తెలుసునని నొక్కి చెప్పారు.
Date : 06-01-2023 - 11:16 IST -
#World
Statue of Vladimir Putin: అభ్యంతరకర రీతిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ విగ్రహం
ఇంగ్లండ్‌లోని ఓ విలేజ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) విగ్రహాన్ని అభ్యంతరకర రీతిలో ఏర్పాటు చేశారు. రష్యా–ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా బెల్ ఎండ్ గ్రామంలో పుతిన్ (Vladimir Putin) విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానిపై బెల్లెండ్(స్టుపిడ్ పర్సన్) ఆఫ్ ది ఇయర్ అని రాసి ఉంచారు.
Date : 18-12-2022 - 7:08 IST -
#World
Russia Ukraine War: మూడో ప్రపంచ యుద్దం తప్పదా? పోలాండ్ లో రష్యా క్షిపణులు..ఇద్దరు పౌరులు మృతి..!!
ప్రపంచమంతా భయాందోళన చెందే ఓ వాదన గురించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉక్రెయిన్ పై ప్రయోగించిన రష్యా క్షిపణులు అనుకోకుండా పక్కనే ఉన్న పోలాండ్ దేశంలో పడిపోయినట్లు ఆ వాదనలో కీలకమైన అంశం. ఈ పేలుడుతో ఇద్దరు పోలాండ్ పౌరులు మరణించారు. ఉక్రెయిన్ పొరుగుదేశమైన పోలాండ్ నాటో సభ్య దేశం. మంగళవారం ఉక్రెయిన్ లోని కైవ్, లివ్, ఖార్కివ్, పోల్టావా, ఒడెస్సాతోపాటు పలు నగరాలపై రష్యా మళ్లీ క్షిపణులను ప్రయోగించింది. పోలిష్ మీడియా కథనం ప్రకారం…ఈ […]
Date : 16-11-2022 - 6:25 IST -
#World
Mother Heroine Award: 10 మంది పిల్లలున్నారా.. అయితే రూ.13 లక్షల మీవే..!
మదర్ హీరోయిన్ అవార్డు కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 15-11-2022 - 6:59 IST -
#World
Zelensky: రష్యా వస్తే.. మేము రాలేం: జెలెన్‌స్కీ
ఇండోనేషియాలో జరగనున్న జీ20 సమావేశాల్లో రష్యన్ ఫెడరేషన్ పాల్గొంటే.. ఉక్రెయిన్ ఆ సమావేశానికి దూరంగా ఉంటుందని
Date : 04-11-2022 - 9:22 IST -
#World
Vladimir Putin: శాంతి వైపు అడుగులు వేయని పుతిన్..!
రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
Date : 22-10-2022 - 9:33 IST -
#World
martial law: ఆ నాలుగు ప్రాంతాలలో రష్యా మార్షల్ లా..!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలలో మార్షల్ లా ప్రవేశపెట్టే చట్టంపై సంతకం చేశారు.
Date : 19-10-2022 - 11:35 IST -
#World
Russia: రష్యాలో ఆ నాలుగు నగరాలు అధికారిక విలీనం..!
రష్యా స్వాధీనంలోని 4 ఉక్రెయిన్ నగరాలైన లుహాన్‌స్క్, దోనేట్‌స్క్, ఖెర్సన్, జాపోరిజ్జియాలను శుక్రవారం రష్యా అధికారికంగా విలీనం చేసుకోనుంది.
Date : 29-09-2022 - 11:50 IST -
#World
Putin And Modi: మోదీ బర్త్ డేను ప్రస్తావించిన పుతిన్.. శుభాకాంక్షలు మాత్రం చెప్పలేదు.. ఎందుకంటే?
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు వేదికగా శుక్రవారం ఇండియా- రష్యా ద్వైపాక్షిక సమావేశం జరిగింది.
Date : 17-09-2022 - 1:22 IST