HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Putin Waited For Pm Modi Had 45 Minute Car Chat Before Hour Long Bilateral

Putin Waited For PM Modi: ప్ర‌ధాని మోదీ కోసం 10 నిమిషాలు వెయిట్ చేసిన పుతిన్‌!

క్రెమ్లిన్ (రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయం) ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు కారులో దాదాపు ఒక గంట పాటు ముఖాముఖి చర్చలు జరిపారని చెప్పారు.

  • By Gopichand Published Date - 04:26 PM, Mon - 1 September 25
  • daily-hunt
Putin Closest Friend
Putin Closest Friend

Putin Waited For PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటన అనేక విధాలుగా చారిత్రాత్మకమైనది. పీఎం మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకరినొకరు కలుసుకున్న తీరు ట్రంప్, షెహబాజ్ షరీఫ్‌లకు కలవరం కలిగించింది. ముఖ్యంగా మోదీ, పుతిన్ (Putin Waited For PM Modi) ఒకే కారులో ప్రయాణించడం విశేషం.

పీఎం మోదీ కోసం 10 నిమిషాలు వేచి చూసిన పుతిన్

చైనాలోని టియాంజిన్‌లో జరిగిన SCO సమ్మిట్ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పుతిన్ పీఎం మోదీతో ఒకే కారులో ప్రయాణించాలని కోరుకున్నారు. దాని కోసం ఆయన భారత ప్రధాని కోసం 10 నిమిషాలు వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు నాయకులు వివిధ అంశాలపై మాట్లాడుకుంటూ ఒకే కారులో ప్రయాణించారు. ద్వైపాక్షిక సమావేశం జరిగే ప్రాంతానికి చేరుకున్న తర్వాత కూడా ఇద్దరు నాయకులు సుమారు 45 నిమిషాల పాటు కారులోనే చర్చలు జరిపారు. ఆ తర్వాత ఒక హోటల్‌లో ఇద్దరు నేతల మధ్య గంట సేపు ద్వైపాక్షిక సమావేశం జరిగింది.

Also Read: Ghee : జీర్ణసంబంధిత వ్యాధులున్న వారు నెయ్యి తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?

ద్వైపాక్షిక సమావేశానికి కలిసి చేరుకున్న పీఎం మోదీ-పుతిన్

క్రెమ్లిన్ (రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయం) ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు కారులో దాదాపు ఒక గంట పాటు ముఖాముఖి చర్చలు జరిపారని చెప్పారు. పీఎం మోదీ సోషల్ మీడియాలో పుతిన్ ‘ఆరస్ లిమోజిన్’ కారు లోపల ఉన్న తమ ఇద్దరి ఫోటోను కూడా పంచుకున్నారు. పీఎం మోదీ మాట్లాడుతూ.. “SCO సమ్మిట్ వేదికపై కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నేను, అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక సమావేశ స్థలానికి కలిసి వెళ్లాము. ఆయనతో చర్చలు ఎల్లప్పుడూ సార్థకంగా ఉంటాయి” అని అన్నారు. వారి ద్వైపాక్షిక చర్చల్లో ఉక్రెయిన్ వివాదాన్ని వీలైనంత త్వరగా ముగించడం మానవత్వానికి చాలా అవసరమని మోదీ పుతిన్‌కు చెప్పారు. ఈ ప్రాంతంలో శాశ్వత శాంతిని తీసుకురావడానికి మార్గాలను అన్వేషించాలని అన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • pm modi
  • putin
  • Putin Waited For PM Modi
  • SCO Summit 2025
  • Vladimir Putin
  • world news

Related News

Billionaire List

Billionaire List: స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు.. ప్రపంచ కుబేరుల జాబితాలో పెను మార్పులు!

సోమవారం నాడు గూగుల్ (ఆల్ఫాబెట్) షేర్లు 6 శాతం కంటే ఎక్కువ ఎగిసి, $318.57 వద్ద రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. లారీ పేజ్ రెండో స్థానానికి చేరుకున్న తర్వాత జెఫ్ బెజోస్ నాల్గవ స్థానం నుండి ఐదవ స్థానానికి పడిపోయారు.

  • Indian Girl

    Indian Girl: చైనాలో భార‌త మహిళకు వేధింపులు.. 18 గంటలు హింసించిన అధికారులు!

  • Meteorite

    Meteorite: ప్రపంచంలోనే విచిత్రమైన సంఘటన.. శరీరంలోకి దూసుకొచ్చిన ఉల్కాపాతం!

  • Luxury Cities

    Luxury Cities: ప్రపంచంలోని 10 అత్యంత విలాసవంతమైన నగరాలు ఇవే!

  • Modi Speech

    PM Modi At G20 Summit: జీ20 సదస్సులో తన మార్క్ చూపించిన ప్రధాని మోదీ

Latest News

  • Shreyas Iyer: జిమ్‌లో సైక్లింగ్ మొదలుపెట్టిన భారత వైస్-కెప్టెన్!

  • Dark Circles : కళ్ల కింద ఉన్న డార్క్ సర్కిల్స్‌ పొగొట్టే ఒకే ఒక సింపుల్ టెక్నిక్ ఎలా చేయాలో తెలుసా?

  • Nara Lokesh: విద్యాశాఖ మంత్రి సమక్షంలో పసిమొగ్గల ఆనందం!

  • Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?

  • BRS : బిఆర్ఎస్ పార్టీకి భారీగా నిధుల కొరత

Trending News

    • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

    • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

    • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

    • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

    • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd