Viral Video
-
#World
Imran Khan: బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్తో కోర్టుకు ఇమ్రాన్ ఖాన్.. వీడియో వైరల్..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మంగళవారం యాంటీ టెర్రరిజం కోర్టుకు హాజరయ్యారు. వాస్తవానికి గత నెలలో లాహోర్లోని ఇమ్రాన్ ఇంటి బయట ఇమ్రాన్ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. అందుకు సంబంధించి ఇమ్రాన్పై మూడు కేసులు నమోదయ్యాయి.
Published Date - 07:14 AM, Thu - 6 April 23 -
#Trending
First Night Video: మా ఫస్ట్ నైట్ ఇలా జరిగింది.. కొత్త జంట శోభనం వీడియో వైరల్!
కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట తమ ఫస్ట్ నైట్ వీడియో (First Night)ను షేర్ చేయడంతో నెటిజన్స్ షాక్ అయ్యారు.
Published Date - 04:49 PM, Thu - 30 March 23 -
#Cinema
Manchu Family: రచ్చకెక్కిన ‘మంచు’ కుటుంబం.. విష్ణు దాడి చేసిన వీడియోను షేర్ చేసిన మనోజ్!
విష్ణు, మనోజ్ మధ్య గ్యాప్ ఏర్పడిందా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాడు మంచు మనోజ్.
Published Date - 11:57 AM, Fri - 24 March 23 -
#Speed News
Man Rapes Dog: కుక్కపై లైంగిక దాడి, కేసు నమోదు!
బీహార్ రాజధాని పాట్నాలో వీధికుక్క (Dog)పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Published Date - 03:03 PM, Mon - 20 March 23 -
#India
Porn Video: షాకింగ్.. రైల్వే స్టేషన్ టీవీల్లో బూతు వీడియోలు, షాకైన ప్రయాణికులు!
ఓ రైల్వే స్టేషన్ లోని టీవీల్లో పోర్న్ వీడియో ప్లే కావడం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.
Published Date - 11:53 AM, Mon - 20 March 23 -
#World
Australia: ఆస్ట్రేలియాలో లక్షల్లో చేపల మృత్యువాత.. వీడియో వైరల్..!
ఆస్ట్రేలియా (Australia)లోని ఓ నదిలో లక్షలాది చేపలు చచ్చిపోయాయి. చనిపోయిన, కుళ్లిన చేపల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని డార్లింగ్ నది గురించి చెబుతోంది.
Published Date - 08:24 AM, Sun - 19 March 23 -
#Cinema
Disha Patani: సెక్సీ ఫోజులతో మంట పెడుతున్న దిశా పటానీ.. వీడియో వైరల్!
బోల్డ్ ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాలో మంటలు రేపుతోంది హీరోయిన్ దిశా పటానీ.
Published Date - 12:11 PM, Fri - 17 March 23 -
#Telangana
MLA Rajaiah: ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు.. ఆపై బోరున ఏడుపు!
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బోరున ఏడ్చారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Published Date - 03:19 PM, Wed - 15 March 23 -
#Cinema
Naresh-Pavitra: వివాహా బంధంతో ఒక్కటైన నరేశ్, పవిత్ర.. పెళ్లి వీడియో ఇదిగో!
నరేశ్, పవిత్ర జంట పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.
Published Date - 11:50 AM, Fri - 10 March 23 -
#Cinema
Ram Charan-Upasana: స్టార్ హీరో అయినా.. భార్య బ్యాగులు మోయాల్సిందే!
రామ్ చరణ్ (Ram charan) గ్లోబర్ స్టార్ అయినప్పటికీ ఓ భర్తగా మాత్రం సామాన్యుడిలానే ఉంటాడు.
Published Date - 12:48 PM, Wed - 8 March 23 -
#Cinema
Poonam Kaur Emotional: నేనూ తెలంగాణ బిడ్డనే.. పూనమ్ కౌర్ ఎమోషనల్!
నేను తెలంగాణలో పుట్టి పెరిగిన అమ్మాయిని. అయితే నా మతం పేరు చెప్పి నన్ను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారు.
Published Date - 02:22 PM, Tue - 7 March 23 -
#Off Beat
Bill Gates: ఎలక్ట్రిక్ ఆటోలో దూసుకెళ్లిన బిల్ గేట్స్.. వీడియో వైరల్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది.
Published Date - 11:24 AM, Tue - 7 March 23 -
#Speed News
First Night: సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో… అది చూసిన భార్య ఏం చేసిందంటే?
అంతర్జాలం నానాటికి సమాజాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. పిచ్చి పనులకు అడ్డాగా మారిపోతోంది. ఇటీవల కాలంలో కొంతమంది ప్రవర్తిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంటోంది.
Published Date - 08:05 PM, Thu - 2 March 23 -
#Speed News
Anand Mahindra: ఆనంద్ మహీంద్ర వీడియో షేర్… ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రహదారి అంటూ కామెంట్!
అత్యవసర సమయాల్లో అత్యంత చిరాకు తెప్పించే అంశం ట్రాఫిక్. ప్రధాన నగరాల్లో అయితే ఆ బాధ చెప్పనక్కర్లేదు. అదే ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రహదారి ఉంటే.. ఊహించుకుంటేనే గాల్లో తేలినట్టుంది కదూ.
Published Date - 09:59 PM, Sun - 26 February 23 -
#Speed News
YS Sharmila Video: కల్లు తాగిన షర్మిల.. నెట్టింట వీడియో వైరల్!
పాదయాత్రలో భాగంగా పాలకుర్తిలో పర్యటిస్తున్న షర్మిల (YS Sharmila) కల్లు రుచి చూశారు.
Published Date - 03:39 PM, Wed - 15 February 23