HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Parineeti Chopra Raghav Chadha Engagement

Parineeti Chopra: ఆప్ ఎంపీతో పరిణీతి నిశ్చితార్థం వీడియో వైరల్

పరిణీతి చోప్రా మరియు రాఘవ్ చద్దా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని కపుర్తలాలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఇరువురు ఉంగరాలు మార్చుకున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 14-05-2023 - 10:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Parineeti Chopra
Whatsapp Image 2023 05 14 At 10.46.27 Am

Parineeti Chopra: పరిణీతి చోప్రా మరియు రాఘవ్ చద్దా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని కపుర్తలాలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఇరువురు ఉంగరాలు మార్చుకున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఇద్దరు ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వీరిద్దరి ఎఫైర్ గురించి మీడియా పలుమార్లు అడిగినప్పటికీ అదేం లేదంటూ కొట్టిపారేశారు. ఇక తాజాగా ఈ లవ్ బర్డ్స్ ఎంగేజ్మెంట్ చేసుకుని ఒకటయ్యారు.

ప్రియాంక చోప్రా, అరవింద్ కేజ్రీవాల్‌తో సహా పలువురు సినీ తారలు మరియు రాజకీయ నాయకుల సమక్షంలో రాఘవ్ మరియు పరిణీతి నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన అనేక చిత్రాలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాఘవ్ మరియు పరిణీతి చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత వారు నిశ్చితార్థం చేసుకున్నారు.

Watch | Happy couple Parineeti Chopra and Raghav Chadha share a kiss at their engagement ceremony

Read: https://t.co/LjppnG8jjP pic.twitter.com/dZHQQjVChq

— NDTV (@ndtv) May 14, 2023

నిశ్చితార్థ వేడుక వీడియో ఆకట్టుకుంటుంది. ఈ ‘తేరే బినా దిల్ నైయో లగ్డా’ పాటకు పరిణీతి అదరగొట్టింది. తన ప్రియుడిని చూస్తూ పెదవి సింక్ చేయడం చూడముచ్చటగా అనిపించింది. ఈ పాటలో పరిణీతి చాలా ఫన్ మూడ్‌లో కనిపిస్తుంది. ఇక రాఘవ్ పరిణీతి చెంపపై ముద్దుపెట్టి, కౌగిలించుకున్నాడు. దీంతో వేడుకకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది.

Read More: Pakistan: పాక్ లో హింసాత్మక నిరసనలు.. హెచ్చరించిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మునీర్…!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AAP MP
  • bollywood actress
  • engagement
  • Love Birds
  • Parineeti Chopra
  • Raghav Chadha
  • viral video

Related News

Jacqueline Fernandez Appeal For Become Approver Against Sukesh Chandrashekhar

Jacqueline Fernandez : అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.215 కోట్ల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల ఢిల్లీ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు ఊహించని మలుపు తీసుకుంది. జాక్వెలిన్ అభ్యర్థనపై స్పందించిన న్యాయస్థానం, ఈ విషయంలో ముందుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి

    Latest News

    • Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

    • Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

    • పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

    • Gold Rate : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

    • Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

    Trending News

      • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

      • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd