HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Two Girls Kissing Each Other Bike Stunt Video Goes Viral In Social Media

Girls Video: నడిరోడ్డుపై రెచ్చిపోయిన ఇద్దరమ్మాయి.. ముద్దులు పెట్టుకుంటూ, స్టంట్స్ చేస్తూ!

ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

  • By Balu J Published Date - 02:38 PM, Thu - 4 May 23
  • daily-hunt
Bike
Bike

సోషల్ మీడియా (Social Media) వాడకం పెరిగాక ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. లైక్స్ (Likes) కోసమో, ఫేమస్ కావడం కోసమో చిత్ర విచిత్ర సంఘటనలకు పాల్పడుతున్నారు. ఓవర్ నైట్ స్టార్ గా మారేందుకు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరమ్మాయిలు చేసిన బైక్ రైడింగ్ (Bike Riding) వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఓ అమ్మాయి ఓ అబ్బాయిని ముద్దుపెట్టుకోవడం కామన్. కానీ ఈ వీడియో ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు ముద్దులు (Kiss) పెట్టుకున్నారు. అంతేకాదు ప్రమాదకరంగా బైక్ రైడింగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. రొమాంటింగ్‌కా ఒకరిని ఒకరు హత్తుకుని (Hugs) ఆ తరవాత కిస్ చేసుకున్నారు. అది స్కూటీ కూడా కాదు. బైక్. ఓ అమ్మాయి నడుపుతుండగా…మరో అమ్మాయి పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చుని ఉంది. ముందు ఇద్దరూ స్టంట్‌లు చేశారు. ఆడుకున్నారు. ఆ తరవాత ముద్దు పెట్టుకున్నారు. ఏమాత్రం పట్టుతప్పినా పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ (Netizens) ఘోరంగా రియాక్ట్ అయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by 🫀 Stars_of_jharkhand 🫀 (@stars_of_jharkhand)

Also Read: Murdered: తెలంగాణ హైకోర్టు దగ్గర వ్యక్తి దారుణ హత్య!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bike riding
  • Dangerous
  • Girls Video
  • viral video

Related News

    Latest News

    • Hardik Pandya: హార్దిక్ పాండ్యా అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!

    • Chardham Yatra: చార్‌ధామ్ యాత్ర.. రెండు పుణ్యక్షేత్రాలు మూసివేత‌!

    • Men Or Women: పురుషులు, మహిళల్లో ఎవరు ఎక్కువ మాంసం తింటారో తెలుసా?

    • Telangana Check Post : తెలంగాణలో చెక్ పోస్టుల రద్దు

    • US Tariffs: భార‌త్‌కు గుడ్ న్యూస్‌.. టారిఫ్ భారీగా త‌గ్గింపు!

    Trending News

      • Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!

      • Ishan Kishan: ఐపీఎల్ 2026.. ఈ ఆట‌గాడి కోసం మూడు ఫ్రాంచైజీల పోటీ!

      • Sanju Samson: ఆర్సీబీలోకి సంజు శాంస‌న్‌.. ఇదిగో ఫొటో!

      • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

      • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd