Violence
-
#India
Manipur Violence: మణిపూర్ ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసు కమాండోలు మృతి
మణిపూర్‌లోని మోరే ప్రాంతంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు మణిపూర్ పోలీసు కమాండోలు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇంఫాల్‌లోని పోలీసు అధికారులు
Published Date - 11:38 PM, Wed - 17 January 24 -
#Speed News
Bangladesh Violence: బంగ్లాదేశ్ హింసలో పోలీసు మృతి, 200 మంది గాయాలు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన ర్యాలీల నేపథ్యంలో శనివారం హింస చెలరేగింది. ఈ హింసాకాండలో ఒక పోలీసు మృతి చెందగా, భద్రతా సిబ్బంది సహా 200 మందికి పైగా గాయపడ్డారు.
Published Date - 11:25 PM, Sat - 28 October 23 -
#Andhra Pradesh
Angallu Case: అంగల్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ రిజర్వ్
అంగల్లు హింసాత్మక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది.
Published Date - 03:06 PM, Thu - 12 October 23 -
#India
Manipur violence: మణిపూర్‌లో మొదలైన హింసాత్మక ఘటనలు
మణిపూర్‌లో హింసాత్మకమైన నేపథ్యంలో సాయుధ బలగాలు (AFSPA) పరిధిని విస్తరించనున్నట్లు ప్రకటించారు. మణిపూర్‌లోని కొండ ప్రాంతాలను మళ్లీ AFSPA పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Published Date - 06:22 PM, Wed - 27 September 23 -
#India
Manipur violence: మణిపూర్‌లో ‘ఇండియా’ పర్యటన
మణిపూర్‌లో అడపాదడపా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.దీనికి సంబంధించి పార్లమెంట్ లో రచ్చ జరగడంతో పాటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి
Published Date - 10:05 PM, Sat - 29 July 23 -
#Speed News
West Bengal: 11 కి చేరిన బెంగాల్ మృతుల సంఖ్య
బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్ష పార్టీ బీజేపీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
Published Date - 02:21 PM, Sat - 8 July 23 -
#World
France: ఫ్రాన్స్‌లో హింసాకాండ.. 1100 మంది అరెస్టు.. కారణమిదే..?
పోలీసుల కాల్పుల్లో మైనర్ బాలుడు మరణించిన తర్వాత ఫ్రాన్స్ (France)లో మొదలైన హింసాకాండ ఆగడం లేదు.
Published Date - 08:55 PM, Sat - 1 July 23 -
#Speed News
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని కూచ్ బెహార్‌లోని గిటల్‌దాహాలో మంగళవారం రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది.
Published Date - 12:58 PM, Tue - 27 June 23 -
#India
Junagadh: జునాగఢ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై 300 మంది దాడి.. వీడియో వైరల్..!
శుక్రవారం రాత్రి (జూన్ 16) గుజరాత్‌లోని జునాగఢ్ (Junagadh)లో వందలాది మంది గుంపు అక్రమ దర్గాపై వీరంగం సృష్టించింది.
Published Date - 11:52 AM, Sat - 17 June 23 -
#India
Manipur Violence: ఉపేక్షిస్తే మరింత ముప్పు.. మణిపూర్‌పై ప్రధానికి విజ్ఞప్తి చేసిన మాజీ ఆర్మీ చీఫ్
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు (Manipur Violence) సుమారు ఒకటిన్నర నెలలు గడిచినా ఆగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి కోసం విజ్ఞప్తులు చేసినప్పటికీ మణిపూర్‌లో మైతేయి, కుకీ తెగల మధ్య జాతి హింస కొనసాగుతోంది.
Published Date - 08:39 AM, Sat - 17 June 23 -
#Speed News
Manipur Violence: మణిపూర్‌లో కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి నిప్పు
మణిపూర్ (Manipur Violence)లోని ఇంఫాల్‌లో గురువారం రాత్రి కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి ఒక గుంపు నిప్పుపెట్టింది.
Published Date - 08:30 AM, Fri - 16 June 23 -
#Speed News
Violence In Manipur: మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ.. రెండు వర్గాల మధ్య కాల్పులు.. ముగ్గురు మృతి
మణిపూర్‌లోని (Violence In Manipur) ఇంఫాల్‌లో సోమవారం ఉదయం రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన కాంగ్‌చుప్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Published Date - 06:53 AM, Tue - 6 June 23 -
#India
Manipur Migrations : హింసాకాండతో భయభ్రాంతులు.. మణిపూర్ నుంచి మిజోరాంకు 5,800 మంది వలస
మణిపూర్ హింసాకాండ లో ఎన్నో ఊళ్లు తగలబడిపోయాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నెన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ అల్లర్లతో భయభ్రాంతులకు గురైన 5,800 మందికిపైగా ప్రజలు మణిపూర్ నుంచి మిజోరాంకు వలస (Manipur Migrations) వెళ్లిపోయారు.
Published Date - 11:09 AM, Mon - 15 May 23 -
#India
Maharashtra: మహారాష్ట్రలోని అకోలాలో ఉద్రిక్తత.. రాళ్లదాడితో పలు వాహనాలు దగ్ధం, నగరంలో 144 సెక్షన్ అమలు
మహారాష్ట్ర (Maharashtra)లోని ఓల్డ్ సిటీ అకోలా (Akola)లో వివాదం నెలకొంది. అయితే ఈ చిన్నపాటి వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో పరిస్థితి మరింత దిగజారింది.
Published Date - 07:43 AM, Sun - 14 May 23 -
#Andhra Pradesh
214 Students: మణిపూర్ అల్లర్లు.. హైదరాబాద్ కు 214 మంది తెలుగు విద్యార్థులు!
మణిపూర్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నారు.
Published Date - 06:11 PM, Mon - 8 May 23