HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Vijay-thalapathy News

Vijay Thalapathy

  • Venu Swamy Prediction on Vijay

    #Cinema

    Venu Swamy: విజయ్-త్రిషపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

    సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, తాజాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడినా అది నిలవదని, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించినా రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. గ్రహ సంచారాల ఆధారంగా దేశంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని ఆయన పేర్కొన్నారు.   View this post on Instagram   A post […]

    Date : 09-05-2026 - 3:03 IST
  • Congress Party

    #South

    Tamil Nadu politics: హైదరాబాద్‌కు చేరుకున్న తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

    తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠ ఇప్పుడు హైదరాబాద్‌కు చేరింది. రాష్ట్రంలో ‘హంగ్’ ఏర్పడటంతో, ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు (హార్స్ ట్రేడింగ్) జరుగుతాయనే భయంతో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ తమ ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించింది. తమిళనాడులో సంక్షోభం సమసిపోయేంత వరకు వీరు హైదరాబాద్‌లోని ఒక రిసార్ట్‌లో బస చేయనున్నట్టు సమాచారం. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి తెలంగాణను సురక్షిత ప్రాంతంగా ఎంచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ […]

    Date : 09-05-2026 - 12:44 IST
  • Manchu Manoj's Emotional Post About Vijay

    #Cinema

    Manchu Manoj: విజయ్‌పై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

    తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. వామపక్ష పార్టీలు, విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) మద్దతు ప్రకటించడంతో టీవీకే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుంది. ఈ నేపథ్యంలో విజయ్ త్వరలోనే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటును కోర‌నున్నారని తెలుస్తోంది. தமிழ்நாட்டின் மக்கள் தீர்ப்பே இறுதி சக்தி. மாற்றத்துக்காக மக்கள் எழுந்தால், […]

    Date : 09-05-2026 - 11:05 IST
  • Vijay TVK

    #India

    సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం పై సస్పెన్స్

    తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్. టీవీకే అధినేత విజయ్ 118 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితాను గవర్నర్‌కు అందజేశారని, దీంతో రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారని టీవీకే, వామపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని టీవీకే, వామపక్షాల నాయకులు ప్రకటించారు. కానీ విజయ్‌ని రేపు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని లోక్ భవన్ వర్గాలు తెలిపాయి. టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. రెండేసి స్థానాలు గెలుచుకున్న వీసీకే, […]

    Date : 09-05-2026 - 9:53 IST
  • Tamil Nadu politics

    #Speed News

    Tvk విజయ్‌కి మళ్లీ షాకిచ్చిన గవర్నర్..

    తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చినట్లే కనిపించినా.. చివరి నిమిషంలో విజయ్‌కి గవర్నర్ షాక్ ఇచ్చారు. దీంతో నేడు విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. వీసీకే పార్టీ నుంచి మద్దతు లేఖ రాకపోవడంతో పాటు.. ఐయూఎంఎల్ పార్టీ లేఖలో స్పష్టత లేకపోవడంతో.. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అధికారికంగా ఆమోదం తెలపలేదు. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడటం లేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి […]

    Date : 09-05-2026 - 9:27 IST
  • Cm Thalapathy Vijay

    #India

    Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    తమిళనాడులో కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. టీవీకే పార్టీకి.. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా.. తాజాగా చిన్న చిన్న పార్టీల మద్దతును కూడబెట్టడంలో విజయ్ సఫలీకృతం అయినట్లు తెలుస్తోంది. సీపీఐ, వీసీకే పార్టీలు మద్దతు తెలిపాయి. ఇక డీఎండీకేతో టీవీకే నేతల సంప్రదింపులు జరుగుతున్నాయి. దీంతో టీవీకే పార్టీ మరికాసేపట్లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనుంది. ఈనెల 4వ తేదీన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. […]

    Date : 08-05-2026 - 4:52 IST
  • Cm Thalapathy Vijay

    #India

    CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీపీఐ, సీపీఎం, విడుతలై చిరుత్తైగళ్ కచ్చి (వీసీకే) పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించిన విజయ్, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. విజయ్ […]

    Date : 08-05-2026 - 4:25 IST
  • The Governor invited Vijay to form the government

    #India

    Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీపీఐ, సీపీఎం, విడుతలై చిరుత్తైగళ్ కచ్చి (వీసీకే) పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించిన విజయ్, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. విజయ్ […]

    Date : 08-05-2026 - 4:15 IST
  • Massive Shock for Thalapathy Vijay...

    #India

    Tamil Nadu politics: దళపతి విజయ్‌కు భారీ షాక్..

    తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు తీవ్ర ఉత్కంఠగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లను గెలుచుకుని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118. కాంగ్రెస్ పార్టీ కలిసినప్పటికీ టీవీకేకు 112 మంది ఎమ్మెల్యేలు (విజయ్ రెండు చోట్ల గెలిచినందువల్ల ఒక స్థానం మాత్రమే లెక్కలోకి వస్తుంది) ఉన్నారు. ఈ నేపథ్యంలో, గవర్నర్ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనను కలిసిన రెండు సందర్భాలలోనూ మెజార్టీని అడిగారు. దీంతో కాంగ్రెస్ లాంటి […]

    Date : 08-05-2026 - 3:52 IST
  • Vijay TVK

    #India

    TVK విజయ్ ఆసక్తికర ట్వీట్

    నటుడు విజయ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. తమిళనాడు ఇంటర్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో పాసైన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఇక ఫెయిలైన విద్యార్థులకు ధైర్యం చెప్పారు. మంచి జరుగుతుంది, విజయం ఖాయం అంటూ విజయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇది కేవలం విద్యార్థులను ఉద్దేశించి మాత్రమే కాదని.. ప్రస్తుత తమిళ రాజకీయాలకు లింక్ పెట్టి విజయ్ ట్వీట్ చేశారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. பன்னிரண்டாம் வகுப்புப் பொதுத் தேர்வில், விடாமுயற்சியால் […]

    Date : 08-05-2026 - 2:58 IST
  • Vijay Holds Key Meeting with MLAs

    #India

    TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    తమిళనాడులో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయాలు వేడెక్కాయి. హంగ్ ఏర్పడటంతో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే, తన పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో మూకుమ్మడిగా రాజీనామా చేయించాలని విజయ్ నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ విజయ్ రెండుసార్లు గవర్నర్‌ను […]

    Date : 08-05-2026 - 10:54 IST
  • A Big Twist in Tamil Nadu Politics Palaniswami's Mind Game

    #India

    Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. పళనిస్వామి మైండ్ గేమ్

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకేనే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధీమా వ్యక్తం చేయడంతో రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. నటుడు సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో అతిపెద్ద […]

    Date : 08-05-2026 - 10:24 IST
  • Actress Kasthuri Makes Shocking Comments About Vijay

    #Cinema

    CM Vijay: విజయ్ పై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్

    తమిళనాడులో విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న జాప్యానికి బీజేపీయే కారణమన్న విమర్శలపై నటి కస్తూరి స్పందించారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేని ఆహ్వానించడం గవర్నర్ బాధ్యతని, ఇందులో జాప్యం చేస్తే బీజేపీ పరోక్ష రాజకీయాలు చేస్తోందని ప్రజలు అనుమానిస్తారని ఆమె పేర్కొన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడేలా చూడటమే బీజేపీ సొంత ప్రయోజనాలకు మంచిదని ఆమె పార్టీ నాయకురాలిగా సూచించడం గమనార్హం. తమిళనాడులో క్షణక్షణానికి మారుతున్న రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా […]

    Date : 08-05-2026 - 10:07 IST
  • Congress Party

    #India

    Tamil Nadu Protest: తమిళనాడు గవర్నర్ పై కాంగ్రెస్ ఆగ్రహం

    తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ రేపు (మే 8వ తేదీన) చెన్నైలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌పీసీసీ) అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమం […]

    Date : 07-05-2026 - 4:45 IST
  • Actor Vishal Criticizes Governor's Conduct

    #Cinema

    Vishal: గవర్నర్ తీరును తప్పుబట్టిన హీరో విశాల్!

    కోలీవుడ్ నటుడు విశాల్, తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు మెజారిటీ స్థానాలు సాధించినా, విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడానికి గవర్నర్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో 2017-18లో కర్ణాటక, గోవా, మణిపూర్, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, శాసనసభలో బలం నిరూపించుకోవాలని (ఫ్లోర్ […]

    Date : 07-05-2026 - 3:43 IST
  • ← 1 2 3 4 →

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

Latest News

  • Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd