Vastu Tips
-
#Devotional
Vastu Tips: మీ ఇంట్లో దక్షిణ దిశలో ఈ నాలుగు వస్తువులు ఉంచితే చాలు.. డబ్బు సమస్యలు పరార్!
Vastu Tips: మన ఇంట్లోని దక్షిణ దిశలో నాలుగు వస్తువులను ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అయ్యి, డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని చెబుతున్నారు.
Published Date - 06:00 AM, Tue - 14 October 25 -
#Devotional
Vastu Tips: ఏంటి.. ఈ ఒక్క పూల మొక్కను నాటితే కోటీశ్వరులు అవుతారా.. కాసుల వర్షం కురుస్తుందా?
Vastu Tips: ఇప్పుడు చెప్పబోయే ఈ పూల మొక్కను మన ఇంట్లో నాటుకుంటే అంతా మంచే జరుగుతుందని, డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవు అని చెబుతున్నారు.
Published Date - 06:30 AM, Fri - 10 October 25 -
#Devotional
Alum: పటికతో ఈ ఐదు రకాల పరిష్కారాలు పాటిస్తే చాలు.. మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
Alum: పటికతో ఇప్పుడు చెప్పబోయే పరిష్కారాలను పాటిస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, మీకు అంతా మంచే జరుగుతుందని అదృష్టం కూడా మారిపోతుందని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Published Date - 06:30 AM, Mon - 6 October 25 -
#Devotional
Vastu Tips: ధనవంతులు పొరపాటున కూడా వంటగదిలో ఈ 3 వస్తువులను అస్సలు ఉంచరు.. ఎందుకో తెలుసా?
Vastu Tips: పొరపాటున కూడా మన వంట గదిలో మూడు రకాల వస్తువులు అస్సలు ఉంచకూడదని, ఇది దరిద్రంతో పాటు అనేక సమస్యలకు కారణమవుతుందని అందుకే ధనవంతులు ఆ వస్తువులను వంట గదిలో పెట్టరని చెబుతున్నారు.
Published Date - 06:00 AM, Sun - 5 October 25 -
#Devotional
Vastu Tips: ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉండకూడదా.. అలా ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Vastu Tips: ఇంటి ముందు బొప్పాయి చెట్టును పెంచుకునే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలని చెబుతున్నారు. మరి బొప్పాయి మొక్క ఇంటి వద్ద ఉంటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 06:00 AM, Sat - 27 September 25 -
#Life Style
Vastu Tips: మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే డబ్బుకు లోటు ఉండదు!
చిన్న వెదురు మొక్కను ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వాస్తు మాత్రమే కాకుండా ఫెంగ్‌షూయ్ కూడా ఈ మొక్కను చాలా శుభప్రదంగా భావిస్తుంది.
Published Date - 11:50 AM, Sat - 5 July 25 -
#Devotional
Spirtual: దేవుడికి నైవేద్యం పెడుతున్నారా.. అయితే పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి!
చాలామంది పూజ చేసేటప్పుడు అలాగే దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. మరి ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 09:03 AM, Sun - 18 May 25 -
#Devotional
Vastu Tips: మీ ఇంట్లో అక్కడ వినాయక విగ్రహం పెడితే చాలు.. ఎలాంటి వాస్తు దోషాలైనా పరార్ అవ్వాల్సిందే!
వాస్తు దోష సమస్యలతో బాధపడుతున్న వారు వినాయక విగ్రహాన్ని ఉపయోగించి బయటపడవచ్చు అని చెబుతున్నారు. వినాయక విగ్రహం వాస్తు దోషాల నుంచి ఇలా బయటపడవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 03:00 PM, Sat - 17 May 25 -
#Life Style
Vastu Tips: ఇకపై ప్రతి గురువారం ఇలా చేస్తే మీ ఇంట డబ్బే డబ్బు!
వాస్తు శాస్త్రం ప్రకారం సాధ్యమైతే గురువారం ఉపవాసం ఉండండి. ఆ రోజు ఉప్పు లేని సాదా పసుపు ఆహారం (ఉదాహరణకు ఖిచ్డీ లేదా సబుదానా ఖీర్) తీసుకోండి. ఇది మీ శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది.
Published Date - 09:25 PM, Thu - 1 May 25 -
#Life Style
Curtains: మీరు డోర్ కర్టెన్లు వాడుతున్నారా? అయితే వీటికి కూడా వాస్తు ఉంటుందట!
వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి దక్షిణ దిశలో మెరూన్, ఎరుపు రంగు కుటుంబానికి చెందిన ఏదైనా రంగు కర్టెన్లను వేలాడదీయవచ్చు. ఇది మీకు చాలా మంచిది. మీ ఇంటి అన్ని దోషాలను తొలగిస్తుంది.
Published Date - 05:21 PM, Sun - 20 April 25 -
#Devotional
Vastu Tips: పొరపాటున కూడా చీపురును ఈ రోజున అస్సలు కొనుగోలు చేయకండి… చేశారో కష్టాల ఊబిలో కూరుకుపోవడం ఖాయం!
చీపురును కొనుగోలు చేసే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలట. ముఖ్యంగా చీపురును కొన్ని రోజుల్లో అస్సలు కొనుగోలు చేయకూడదని వాటి వల్ల కష్టాలు ఏరుకోరి మరి తెచ్చుకున్నట్టు అవుతుందని చెబుతున్నారు.
Published Date - 02:04 PM, Tue - 15 April 25 -
#Devotional
Vastu Tips: ఎలాంటి వాస్తు దోషాలు ఉండకూడదంటే ఇంటి ఆవరణలో ఎటువంటి మొక్కలను పెంచుకోవాలో తెలుసా?
ఎటువంటి వాస్తు దోషాలు ఉండకూడదు అనుకుంటే ఇంటి ఆవరణలో కొన్ని రకాల మొక్కలను పెంచు కోవాలి అని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ మొక్కలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:03 AM, Thu - 10 April 25 -
#Devotional
Vastu Tips: మీ ఇంట్లో నల్ల చీమలు దారులు కట్టాయా.. ఇది దేనికి సంకేతమో దీని వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
ఇంట్లో నల్ల చీమలు దారులు కట్టడం అన్నది శుభసంకేతం అని దీనివల్ల అనేకమంది ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Published Date - 11:00 AM, Sun - 6 April 25 -
#Health
Vastu Tips: పొరపాటున కూడా వంటగదిలోని ఈ వస్తువులను అప్పుగా అస్సలు తీసుకోకండి.. అప్పుగా కూడా ఇవ్వకండి!
ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయే వంట గదిలోని వస్తువులను పొరపాటున కూడా అప్పుగా తీసుకోకూడదని అలాగే అప్పుగా కూడా ఇవ్వకూడదని చెబుతున్నారు పండితులు. ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:00 AM, Sun - 6 April 25 -
#Devotional
Lord Shani: ఇంట్లో శనీశ్వరుని దిశ ఇదే.. పొరపాటున కూడా ఆ దిక్కులో ఈ వస్తువులు అస్సలు పెట్టకండి!
వాస్తు ప్రకారం పశ్చిమ దిశ శనీశ్వరుడికి చాలా ఇష్టం అని ఈ దిశలో కొన్ని రకాల వస్తువులను పెట్టడం అసలు మంచిది కాదని చెబుతున్నారు. ఎలాంటి వస్తువులు పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 04:00 PM, Mon - 24 March 25