Vastu Tips
-
#Devotional
Vastu Tips: కామధేను విగ్రహం పెట్టుకుంటే వాస్తు విషయాలు పాటించాలా.. పండితులు ఏం చెబుతున్నారంటే!
కామధేను విగ్రహాన్ని పెట్టుకోవాలి అనుకున్న వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని పండితులు చెబుతున్నారు.
Date : 02-12-2024 - 12:34 IST -
#Devotional
Washing Clothes: రాత్రిపూట బట్టలు ఎందుకు ఉతకకూడదో మీకు తెలుసా?
రాత్రిపూట బట్టలను ఉతికే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Date : 21-11-2024 - 10:30 IST -
#Devotional
Vastu Tips: ఇంట్లో సమస్యలు మాయం అవ్వాలంటే గులాబీ రెక్కలతో ఇలా చేయండి?
ఇంట్లో ప్రతికూల వాతావరణం తొలగి సంతోషకరమైన వాతావరణం ఏర్పడాలి అంటే గులాబీ రెక్కలతో కొన్ని పనులు చేయాలని చెబుతున్నారు.
Date : 20-11-2024 - 12:01 IST -
#Devotional
Vastu Tips: తలుపు వెనకాల వస్తువులు,దుస్తులు పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
తలుపు వెనకాల హ్యాంగర్లకు దుస్తులు తగిలించే వారు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Date : 28-10-2024 - 2:00 IST -
#Devotional
Vastu Tips: లక్ష్మీదేవి ఫోటోను ఏ దిశలో ఉంచాలో తెలుసా?
వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఫోటోను దక్షిణం వైపు ఉంచడం శ్రేయస్కరం కాదు. ఈ దిక్కు మృత్యువు, యమ దిక్కు. లక్ష్మీదేవి ఫోటోను ఈ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు దూరమవుతుంది.
Date : 27-10-2024 - 10:35 IST -
#Devotional
Money Plant Direction: మనీ ప్లాంట్‌ను ఏ దిశలో ఉంచితే మంచిదో తెలుసా..?
ఇంట్లో మనీ ప్లాంట్‌ను నాటడం ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనిని బయట అప్లై చేయడం మానుకోవాలి. దీంతో పాటు గాజు సీసాలో మనీ ప్లాంట్‌ను నాటాలి.
Date : 21-09-2024 - 9:44 IST -
#Devotional
Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారంపై గణపతి బొమ్మ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?
ప్రధాన ద్వారం పై గణపతి బొమ్మ ఉంటే అంతా మంచే జరుగుతుంది అని చెబుతున్నారు.
Date : 04-09-2024 - 4:00 IST -
#Devotional
Vastu Tips: మీ ఇంట్లో కూడా అక్వేరియం ఉందా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
ఇంట్లో అక్వేరియం పెట్టుకోవాలి అనుకున్న వారు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Date : 30-08-2024 - 1:10 IST -
#Life Style
Vastu Tips: మీ ప్రధాన ద్వారం ముందు ఈ వస్తువులను పెట్టకూడదు.. ఆర్థికంగా కష్టాలే..!
నిజానికి ఇంట్లోకి మెయిన్ గేట్ ద్వారానే ప్రవేశం జరగడమే కాకుండా పాజిటివ్, నెగటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
Date : 30-08-2024 - 12:00 IST -
#Life Style
Vastu Tips: భార్య.. భర్తకు ఎటువైపు నిద్రించాలో తెలుసా..? బెడ్ రూమ్‌లో ఈ నియమాలు తప్పనిసరి..!
భార్యాభర్తల మధ్య వివాదాలు ఉంటే అది వాస్తు దోషం వల్ల కావచ్చు. వాస్తు శాస్త్రంలో భార్యాభర్తల నిద్రించే దిశ, మార్గం పేర్కొనబడింది. భార్య తన భర్త వైపు పడుకోవాలని అందులో పేర్కొంది.
Date : 29-08-2024 - 2:00 IST -
#Life Style
Seven Horse Painting : ఈ చిత్రం ఇంటికి సరైన దిశలో ఉంటే, మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు..!
కొందరు తమ ఇళ్లలో ఏడు తెల్ల గుర్రాలు నడుస్తున్న చిత్రాలను చూసి ఉండవచ్చు. ఈ ఫోటోకు వాస్తు శాస్త్రంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ దృశ్యం వేగం, ధైర్యం, విజయం, పురోగతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇంట్లో సరైన దిశలో ఈ చిత్రాన్ని ఉంచడం వలన మీకు జీవితంలో అన్ని రకాల విజయాలు లభిస్తాయని నమ్ముతారు. ఏడు గుర్రాల బొమ్మను ఇంట్లో పెడితే ఆ ఇంట్లో ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయి.
Date : 25-08-2024 - 11:23 IST -
#Life Style
Bad Habits : ఇంట్లో మహిళలు అనుసరించే ఈ 6 అలవాట్లు సమస్యలను పెంచుతాయి..!
మీరు జీవితంలో వివిధ సమస్యలను ఎదుర్కొంటూ, పదేపదే ప్రయత్నించినా అవి పరిష్కారం కాకపోతే, మీరు మొదట మీ జీవితంలో దుఃఖానికి, దురదృష్టానికి ప్రధాన కారణమైన అలవాట్లను వదిలివేయాలి.
Date : 24-08-2024 - 11:19 IST -
#Devotional
Vastu Tips: గడియారం ఇంట్లో ఏ దిశలో ఉంటే మంచి జరుగుతుందో మీకు తెలుసా?
ఇంట్లో గోడ గడియారం ఉన్నవాళ్లు తప్పకుండా ఈ వార్త నియమాలను పాటించాలట..
Date : 21-08-2024 - 1:30 IST -
#Devotional
Vastu Shastra Tips: సాయంత్రం పూట అలాంటి పనులు చేస్తున్నారా.. అయితే కష్టాలను ఏరికోరి మరి తెచ్చుకున్నట్టే!
సాయంత్రం సమయంలో తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
Date : 18-08-2024 - 5:30 IST -
#Devotional
Vastu Tips: దేవాలయం నీడ ఇంటిపై పడకూడదా.. పడితే ఏం జరుగుతుందో తెలుసా?
దేవాలయం సమీపంలో ఇల్లు ఉన్నవారు తప్పకుండా కొన్ని రకాల నియమాలను పాటించాలని చెబుతున్నారు.
Date : 15-08-2024 - 6:00 IST