Vallabhaneni Vamsi
-
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేత
బెయిల్ ఇవ్వాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ సీఐడీ కోర్టులో గురువారం విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం వంశీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 06:31 PM, Thu - 27 March 25 -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : మరోసారి వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు
ప్రస్తుతం విజయవాడ జైలోల్ వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల కోర్టు వంశీకి ఈ నెల 25 వరకు రిమాండ్ విధించగా అది నేటితో ముగిసింది. దీంతో వంశీని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు.
Published Date - 04:30 PM, Tue - 25 March 25 -
#Andhra Pradesh
Remand : మరోసారి వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు లాయర్ రెండు రోజులు సమయం కోరగా.. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ చేసింది న్యాయస్థానం.
Published Date - 01:27 PM, Tue - 11 March 25 -
#Andhra Pradesh
YCP : మరోసారి వంశీని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్
వల్లభనేని వంశీ ప్రణాళిక ప్రకారమే ఆయన అనుచరులు ముదునూరి సత్యవర్ధన్‌ను బెదిరించి.. కిడ్నాప్ చేసి గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు నుంచి తప్పుకునేలా చేశారని వెల్లడించారు.
Published Date - 04:10 PM, Wed - 5 March 25 -
#Andhra Pradesh
Vamshi : సత్యవర్ధన్ కు నార్కో టెస్టులు చేయండి..అసలు నిజాలు బయటకొస్తాయి – వంశీ
Vamshi : కేసులో అసలు నిజాలు వెలుగులోకి రావాలంటే ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్‌పై నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు
Published Date - 07:49 PM, Thu - 27 February 25 -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ
వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తిరిగి జైలుకు తరలించనున్నారు. నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అధికారులు ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్సులు చూపించి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు.
Published Date - 04:44 PM, Wed - 26 February 25 -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు !
అలాగే తెలప్రోలుకు చెందిన శ్రీధర్ రెడ్డి వివాదం సెట్టిల్మెంట్‌లో పొలం రిజిస్ట్రేషన్ చేయిస్తానంటు భూమిని కబ్జా చేసినందుకు వంశీ ఆయన అనుచరులుపై మరో కేసు నమోదు అయింది.
Published Date - 12:52 PM, Wed - 26 February 25 -
#Andhra Pradesh
Custody : వల్లభనేని వంశీ కస్టడీకి కోర్టు అనుమతి
న్యాయవాది సమక్షంలోనే వల్లభనేని వంశీని విచారించాలని కోర్టు ఆదేశించింది. ఉదయం, సాయంత్రం సమయంలో మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది. ముఖ్యంగా విజయవాడ పరిధిలోనే కస్టడీలోకి తీసుకొని విచారించాలని కోర్టు ఆదేశించింది.
Published Date - 04:15 PM, Mon - 24 February 25 -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీపై పోలీసులు పీటీ వారెంట్
Vallabhaneni Vamsi : రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో, ఆయనను సీఐడీ కోర్టులో హాజరుపరచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు
Published Date - 12:00 PM, Mon - 24 February 25 -
#Andhra Pradesh
Vamsi Bail Petition : హైకోర్టులో వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి.. దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి కేసులో కూడా వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జిల్లా జైలులో ఉన్నారు.
Published Date - 12:16 PM, Thu - 20 February 25 -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : దర్యాఫ్తు చేయకుండానే అరెస్టు చేశారా..? అంటూ ప్రశ్నించిన వంశీ
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నేత, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం అరెస్టైన సంగతి తెలిసిందే. వంశీ, పోలీసులు తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే అరెస్టు చేసినదాన్ని ప్రశ్నించారు. ఆయన విచారణ సమయంలో పోలీసుల చర్యలపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కస్టడీకి అప్పగించడం అనవసరమని అన్నారు. ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ, తనకు అవసరమైన మెరుగైన శారీరక , ఆర్థిక హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన సమీక్ష కోరుతున్నారు.
Published Date - 11:32 AM, Thu - 20 February 25 -
#Andhra Pradesh
CBN : చంద్రబాబు అస్సలు తట్టుకోలేడు – జగన్
CBN : చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వేరొక వ్యక్తి రాజకీయంగా ఎదుగుతుంటే సహించలేకపోతున్నారని ఆరోపించారు
Published Date - 02:44 PM, Tue - 18 February 25 -
#Andhra Pradesh
YCP : రా.7గంటలకు సంచలన నిజం బయటకు: వైసీపీ ట్వీట్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఫిర్యాదురారైన సత్వవర్ధన్ ను బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులు వంశీని జైలుకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జైలులో ఆయనతో ములాఖత్ అయ్యారు.
Published Date - 02:25 PM, Tue - 18 February 25 -
#Andhra Pradesh
Jagan : వంశీని కలిసిన జగన్.. జైలు వద్ద భారీ బందోబస్తు
జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలుకు కొంత దూరంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, జైలు వద్దకు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు.
Published Date - 12:59 PM, Tue - 18 February 25 -
#Andhra Pradesh
AP Police : వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు
వల్లభనేని వంశీ ఇంటికి సంబంధించి గత వారం రోజుల సీసీ టీవీ విజువల్స్ ను ఏపీ పోలీసులు సేకరించారు. ఈ రోజు వల్లభనేని వంశీ సెల్‌ఫోన్ కోసం గాలించిన పడమట పీఎస్ పోలీసులు.. సుమారు నలభై నిమిషాల పాటు గాలించారు.
Published Date - 02:01 PM, Sat - 15 February 25