Uttam Kumar Reddy
-
#Telangana
Uttam Kumar Reddy : నేను పార్టీ మారట్లేదు.. నేను, మా ఆవిడ అక్కడి నుంచే పోటీ చేస్తాం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి..
కాంగ్రెస్(Congress) నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) పార్టీ మారుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఓ వీడియోని రిలీజ్ చేసి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు.
Date : 20-08-2023 - 9:30 IST -
#Speed News
Uttam Kumar Reddy: నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీ వీడుతున్నట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ మారుతున్నారనే వార్తలను ఆయన ఖండించారు. తాను కాంగ్రెస్ ను వీడుతున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ […]
Date : 23-06-2023 - 3:38 IST -
#Telangana
Telangana Congress: పొంగులేటి, జూపల్లి చేరికపై కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి
కాంగ్రెస్ లో పొంగులేటి, జూపల్లి చేరిక ఖాయమైంది. ఇప్పటికే అధినేత రేవంత్ రెడ్డితో సంప్రదింపుల అనంతరం పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధమయ్యారు.
Date : 21-06-2023 - 6:09 IST -
#Telangana
Uttam Kumar Reddy : వచ్చే ఎన్నికల్లో హుజుర్‌నగర్ నుంచి మళ్ళీ పోటీ చేస్తా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్..
తాజాగా కాంగ్రెస్(Congress) ఎంపీ ఉత్తమ్ కుమార్(Uttam Kumar Reddy) మీడియాతో మాట్లాడుతూ BRS పై, ప్రభుత్వం చేస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై ఫైర్ అయ్యారు. అలాగే వచ్చే ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడారు.
Date : 05-06-2023 - 10:00 IST -
#Telangana
Youth Congress War Room: తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటి దొంగలు
తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. ఇన్నాళ్లు సీనియర్, జూనియర్ పంతాలకు పోయి ప్రజల్లో చులకన అయ్యారు.
Date : 16-05-2023 - 7:56 IST -
#Telangana
Telangana Congress : కర్ణాటక ఫలితాలపై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏమన్నారంటే?
కర్ణాటక ఫలితాలపై కాంగ్రెస్ నాయకులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు తెలంగాణ(Telangana) సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా మీడియాతో మాట్లాడారు.
Date : 13-05-2023 - 6:16 IST -
#Telangana
T Congress : వన్ మేన్ షో, నిరుద్యోగ సభల రచ్చ!
తెలంగాణ కాంగ్రెస్ (T Congress) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)`వన్ మేన్ షో`
Date : 20-04-2023 - 1:29 IST -
#Telangana
T Congress : రేవంత్ రెడ్డి చాణక్యం! కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్ పోరు డైవర్ట్!
తెలంగాణ కాంగ్రెస్(T Congress) రేవంత్ వర్సెస్ సీనియర్ల మధ్య సాగుతోన్న యుద్ధాన్ని
Date : 19-12-2022 - 3:15 IST -
#Telangana
T Congress: టీ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీనియర్లు దూరం..!
తెలంగాణ కాంగ్రెస్ (T Congress) పార్టీ నేతలు నేటి సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ‘హాత్ సే హాత్ జోడో’ కార్యక్రమ సన్నాహక భేటీ జరగనుంది. దీనికి హాజరుకావాలని సీనియర్లందరికీ గాంధీ భవన్ నుంచి సమాచారం వెళ్లింది. అయితే ఇటీవల ప్రకటించిన కమిటీల్లో సీనియర్లకు ప్రాధాన్యం దక్కలేదని కొందరు అసంతృప్తితో ఉన్నారు.
Date : 18-12-2022 - 11:40 IST -
#Telangana
Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి `టుడే` అప్ డేట్, బుజ్జగింపులు బూమ్ రాంగ్!
ఇండియా టుడే సర్వేతో కోమటిరెడ్డి రాజగోపాల్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ నానా అవస్థ పడుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికారం బీజేపీదే అంటూ తాజా సర్వే వెలువడింది.
Date : 30-07-2022 - 11:24 IST -
#Speed News
Uttam Kumar Reddy : తెలంగాణను కేసీఆర్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు- ఎంపీ ఉత్తమ్
తెలంగాణను సీఎం కేసీఆర్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
Date : 26-07-2022 - 11:15 IST -
#Speed News
RRR In T-Congress: టీ కాంగ్రెస్ లో ‘ఆర్ఆర్ఆర్’
RRR పేరులో ఏదో మ్యాజిక్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు విపరీతమైన ప్రశంసలు రావడం మనం చూశాం. చూస్తున్నాం కూడా.
Date : 20-07-2022 - 12:05 IST -
#Telangana
Cong Leaders: ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు… మూడు ముచ్చట్లు
కేసీఆర్ తనపై తాను నమ్మకం కోల్పోయి సునీల్ అనే రాజకీయ వ్యూహకర్తను కన్సల్టెంట్ గా నియమించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ తెలిపారు.
Date : 23-12-2021 - 12:18 IST -
#Telangana
Uttam Kumar: బొగ్గు గనుల ప్రయివేటీకరణపై పార్లమెంట్ లో ఉత్తమ్ ప్రసంగం
మొన్నటి దాకా తెలంగాణలో వరిధాన్యం సమస్య హాట్ టాపిక్ గా ఉండింది. తాజాగా బొగ్గు గనుల ప్రయివేటీకరణ అంశం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారుతోంది.
Date : 13-12-2021 - 10:00 IST -
#Telangana
Uttam Kumar Reddy: కేసీఆర్ పై కాంగ్రెస్ ‘వరి’అటాక్
తెలంగాణలోని వరిరైతుల సమస్య పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని పార్లమెంట్ లో తమ నిరసన వ్యక్తం చేశారు.
Date : 01-12-2021 - 8:18 IST