Uttam Kumar Reddy
-
#India
Congress : మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలు
Congress : హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భావించినా కాంగ్రెస్.. ఫలితాలు వెలువడే సరికి ఆశలన్నీ తలకిందులయ్యాయి. అధికారం పోయి ప్రతిపక్షంలో కూర్చోవల్సి వచ్చింది. తిరిగి బీజేపీనే అధికారంలోకి వచ్చింది.
Date : 15-10-2024 - 3:50 IST -
#Speed News
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పితృ వియోగం..
Uttam Kumar Reddy : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తం రెడ్డి ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Date : 29-09-2024 - 11:35 IST -
#Speed News
New Ration Cards : అక్టోబరు నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(New Ration Cards) మీడియాతో మాట్లాడారు.
Date : 16-09-2024 - 5:45 IST -
#Telangana
Telangana Rains : వరద బీభత్సం వల్ల తెలంగాణలో భారీ నష్టం..!
Telangana Rains : ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో ఇళ్లు నీటమునిగిన ప్రజలు తమ వస్తువులను రక్షించుకోవడం దాదాపు అసాధ్యమవుతోంది. పాత్రల నుంచి బట్టలు, ఎలక్ట్రికల్ వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వరకు అన్నీ ధ్వంసమయ్యాయని, వరద నీరు ఇళ్లలోకి చేరి బురదతో కొట్టుకుపోయిందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. బాధిత కుటుంబాలు రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, విద్యార్హత ధ్రువపత్రాలు సహా కీలక పత్రాలను కోల్పోయాయి.
Date : 08-09-2024 - 6:33 IST -
#Telangana
Telangana: నీటి ప్రాజెక్టుల మరమ్మత్తులకు టెండర్ల ఆహ్వానం
చీఫ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో భారీ వర్షాల సమయంలో ఇరిగేషన్ సిబ్బంది అంకితభావంతో పని చేశారని కొనియాడారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. తెగిపోయిన ట్యాంకులు, కాల్వల మరమ్మతులకు వారంలోగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు.
Date : 06-09-2024 - 1:49 IST -
#Speed News
Uttam Kumar Reddy : సాగర్ ఎడమకాల్వను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించండి : మంత్రి ఉత్తమ్
వారంలోగా ఈ పనులను పూర్తి చేసి, నీటి సరఫరా యధావిధిగా జరిగేలా చూస్తామని ఆయన వెల్లడించారు.
Date : 03-09-2024 - 10:03 IST -
#Telangana
Minister Uttam: కేసీఆర్ నిర్లక్ష్యంతో ప్రాజెక్టులు అసంపూర్తి: మంత్రి ఉత్తమ్
ప్రాజెక్టుల అసంపూర్తి: కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లా ప్రాజెక్టులు పూర్తయ్యాయన్న ఆరోపణ.
Date : 11-08-2024 - 9:06 IST -
#Telangana
Uttam Kumar Reddy : ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కి మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్..
ఇక, బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి కోసం ఆయనే ఢిల్లీకి డబ్బులు పంపినట్టు ఉన్నారని అన్నారు. తాను వెయ్యి కోట్లు తీసుకున్నానని మాట్లాడుతున్నారు, కానీ నేను ఎవరి దగ్గర నయా పైసా కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.
Date : 26-05-2024 - 5:19 IST -
#Telangana
Lok Sabha Elections : కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ అసలు పోటీనే కాదు – ఉత్తమ్
లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ మాతో పోటీనే కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు రాష్ట్రంలో బిఆర్ఎస్ ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఉత్తమ్ అన్నారు
Date : 16-04-2024 - 9:40 IST -
#Speed News
Uttam Kumar Reddy : 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు
త్వరలో 25 మంది బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 07-04-2024 - 7:10 IST -
#Telangana
Uttam Vs Ponnala : ఉత్తమ్ వ్యాఖ్యలకు పొన్నాల కౌంటర్..ఎవరి మాట నిజం..?
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ ఖాళీ అవుతుందని చేసిన వ్యాఖ్యలకు బిఆర్ఎస్ నేత పొన్నాల కౌంటర్ ఇచ్చారు
Date : 06-04-2024 - 8:37 IST -
#Telangana
Telangana : ఇది శ్వేత పత్రం కాదు.. అబద్దపు పత్రం – హరీష్ రావు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Session) భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లో సభలో ‘శ్వేతపత్రం’ (White Paper) రిలీజ్ చేసింది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో అన్నీ అసత్యాలే తెలిపారని హరీష్ పేర్కొన్నారు. ఈ శ్వేతపత్రం ఫై సుదీర్ఘంగా ఎన్ని గంటలైనా చర్చిద్దామని, ఎంత సమయమైనా కేటాయిస్తామని సభా నాయకుడు చెప్పారని .. కానీ ఇంత మంచి […]
Date : 17-02-2024 - 1:38 IST -
#Speed News
Uttam Kumar Reddy : అన్నారం ప్రాజెక్టులోనూ లీకులు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) వాడి వేడిగా సాగుతున్నాయి. అయితే నేడు.. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)పై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నారం బ్యారేజీ (Annaram Barrage)లో నిన్నటి నుంచి లీకులు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. అందులోని నీటిని తొలగించాలని NDSA పేర్కొందని ఆయన వెల్లడించారు. ఈ బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉందని ఆయన అన్నారు. కుంగేలా కనిపిస్తోందని, రిజర్వాయర్‌లో నీరు […]
Date : 17-02-2024 - 11:30 IST -
#Telangana
White Paper On irrigation Projects : వందేళ్ల ప్రాజెక్ట్ మూడేళ్లలోనే కుంగింది – ఉత్తమ్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) వాడివేడిగా నడుస్తున్నాయి. కొద్దీ సేపటి క్రితం సమావేశాలు మొదలుకాగా.. సభలో ఇరిగేషన్‌పై శ్వేత పత్రాన్ని (White Paper On Irrigation Projects) ప్రభుత్వం విడుదల చేసింది. నీటి ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar) సభలో మాట్లాడుతూ.. ‘వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కుంగిందని, స్వాతంత్య్రం తర్వాత ఇరిగేషన్ రంగంలో ఇంతపెద్ద అవినీతి ఎప్పుడు జరగలేదు. 2023 అక్టోబర్ 21 న ప్రమాదం […]
Date : 17-02-2024 - 11:20 IST -
#Telangana
Telangana Politics: వేడెక్కుతున్న చలో మేడిగడ్డ – చలో నల్గొండ
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి . సాగునీటి ప్రాజెక్టులపై పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.
Date : 10-02-2024 - 2:50 IST