US MilitarY
-
#World
Venezuela : కరేబియన్‌లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!
ఈ విధంగా మోహరింపుతో ఎప్పుడైనా వెనుజువెలాపై ప్రత్యక్ష దాడి జరుగవచ్చనే ఆందోళనలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి. గతంలో తన హయాంలో ఏడు యుద్ధాలు ఆపానని గొప్పగా చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు మరో దేశంపై సైనిక చర్యకు సన్నద్ధమవుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Date : 07-09-2025 - 6:04 IST -
#Speed News
Powerful Sister: అమెరికా కాచుకో.. ఎంతకైనా తెగిస్తాం.. కిమ్ సోదరి వార్నింగ్
అమెరికా సైనిక శక్తిని గుడ్డిగా నమ్ముకోవడం వదిలేయాలని కిమ్ యో జోంగ్(Powerful Sister) సూచించారు.
Date : 04-03-2025 - 11:17 IST -
#World
Kim Jong Un : అలా చేస్తే ఊరుకోం.. అమెరికాకు కిమ్ వార్నింగ్..
Kim Jong Un: ఉత్తర కొరియాకు ముప్పుగా మారే ఏ చర్యనూ తాము ఉపేక్షించబోమని, కఠినంగా స్పందిస్తామని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కొరియా ద్వీపకల్పంలో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్న అమెరికా, దక్షిణ కొరియాలపై మండిపడ్డ ఆయన, ఈ ప్రవర్తన సైనిక ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని అన్నారు. అమెరికా అణ్వాయుధ జలాంతర్గామి బుసాన్ పోర్టులో నిలిపివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఉత్తర కొరియా, కవ్వింపు చర్యలకు తగిన విధంగా ప్రతిస్పందిస్తామని ప్రకటించింది.
Date : 11-02-2025 - 1:55 IST -
#Speed News
Navy SEALs Dead : అమెరికా నేవీ సీల్స్‌కు హౌతీల షాక్.. ఇద్దరికి ఏమైందంటే?
Navy SEALs Dead : ఇరాన్ నుంచి యెమన్‌లోని హౌతీ మిలిటెంట్లకు ఎర్ర సముద్ర మార్గంలో సప్లై అవుతున్న ఆయుధాలను సీజ్ చేసేందుకు జనవరి 11న అమెరికా నేవీ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది.
Date : 22-01-2024 - 8:18 IST -
#Speed News
US Military Aircraft: జపాన్ సమీపంలోని సముద్రంలో కూలిపోయిన యూఎస్ మిలటరీ విమానం.. 8 మంది మృతి..?!
అమెరికా మిలటరీ విమానం కూలిపోయిందన్న (US Military Aircraft) వార్త వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం.. అమెరికన్ సైనిక విమానం ఓస్ప్రే జపాన్ సమీపంలోని సముద్రంలో కూలిపోయింది.
Date : 29-11-2023 - 2:10 IST -
#Speed News
Woman To Lead US Navy : అమెరికా నేవీకి మహిళా సారథి.. అడ్మిరల్ లిసా ఫ్రాంచెట్టికి ఛాన్స్
Woman To Lead US Navy : అమెరికా నౌకాదళానికి తొలిసారిగా ఒక మహిళ నాయకత్వం వహించబోతున్నారు.. అడ్మిరల్ లిసా ఫ్రాంచెట్టిని అమెరికా నేవీ చీఫ్ గా నామినేట్ చేస్తానని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
Date : 22-07-2023 - 9:05 IST -
#Technology
AI Drone Killed Operator : సైనికుడిపైకి తిరగబడ్డ ఏఐ డ్రోన్.. ఎక్కడంటే ?
AI Drone Killed Operator : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ(AI).. ఆయుధ రంగంలోకి కూడా ఎంటర్ అయింది.ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ సహా ఎన్నో దేశాలు AI టెక్నాలజీ తో డ్రోన్లను, యుద్ధ విమానాలను ఎలా ఆపరేట్ చేయాలనే దానిపై ప్రయోగాలు చేస్తున్నాయి. ఇదే అంశంపై మే 23, 24 తేదీల్లో లండన్ లో జరిగిన సదస్సులో ఓ ఆశ్చర్యకరమైన ఘటన గురించి వెలుగులోకి వచ్చింది.
Date : 02-06-2023 - 9:15 IST