HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tspsc Finalized Group 1 Group 2 Group 3 Exam Dates

TSPSC: గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను ఖ‌రారు చేసిన టీఎస్‌పీఎస్సీ

  • Author : Latha Suma Date : 06-03-2024 - 4:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TGPSC
TGPSC

 

TSPSC: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఇవాళ ప్రకటించింది. ఆగస్టులో గ్రూప్ -2, అక్టోబరులో గ్రూప్-1 మెయిన్స్, నవంబరులో గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి.

పరీక్షల తేదీలు..

ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు
నవంబరు 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు
అక్టోబరు 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు

TSPSC

కాగా, ఇటీవలే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈరోజు పరీక్షల తేదీలను వివరించింది. మొత్తం 563 పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేస్తుంది. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది టీఎస్పీఎస్సీ. tspsc.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రిలిమ్స్ పరీక్షను మే-జూన్‌లో నిర్వహిస్తారు. ఎంపీడీవోలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ అప్ జైల్స్, జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్, జిల్లాల పంచాయతీ ఆఫీసర్, జిల్లా రిజిస్ట్రార్, డీఎస్పీల సహా మొత్తం 18 విభాగాల్లో 563 పోస్టులు భర్తీ చేయనున్నారు.

read also : NIA: కేఫ్‌లో పేలుడు.. ఘటనపై సమాచారం ఇస్తే రూ.10 లక్షల నగదు : ఎన్‌ఐఏ ప్రకటన

అభ్యర్థుల వయోపరిమితిని టీఎస్పీఎస్సీ ఇప్పటికే 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. గతంలో రెండుసార్లు గ్రూప్-1 పరీక్ష రద్దయింది. ఆ సమయంలో దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు కొత్తగా మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • govt jobs
  • group 1
  • Group 2
  • Group 3
  • telangana
  • TSPSC

Related News

TSAT

T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నిర్వహించనున్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగాల పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం టి-సాట్ ప్రత్యేక డిజిటల్ కంటెంట్‌ను అందించనుంది. ఈ విషయాన్ని టి-సాట్ సీఈవో బోద‌న‌ప‌ల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు, రైల్వే శాఖ ఇటీవల 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో సికింద్రాబాద్, ఈస్ట్ కోస

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

Latest News

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd