HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Trs News

Trs

  • Rajyasabha

    #Telangana

    TRS Rajya Sabha: టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం!

    టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

    Date : 24-06-2022 - 5:26 IST
  • Ktr

    #Speed News

    Minister KTR : జ‌హీరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌కి నిర‌స‌న సెగ‌

    జ‌హీరాబాద్‌లో ఉద్రిక్త‌త నెల‌కొంది. నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌ (నిమ్‌జ్‌)లో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా డిఫెన్స్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో దాదాపు 15 మంది గాయపడ్డారు. ఝరాసంగం, న్యాల్‌కల్‌ మండలాల మార్గంలో జహీరాబాద్‌ నిమ్జ్‌కు వెళ్లే గ్రామాల్లో పోలీసులు మోహ‌రించారు. మామిడిగి, మెటల్ కుంట, న్యాల్‌కల్‌కు చెందిన చిలపల్లి తండాకు చెందిన పలువురు రైతులు, […]

    Date : 23-06-2022 - 2:42 IST
  • Kcr

    #Speed News

    Rythu bandhu: ఈ నెల 28 నుంచి రైతుల అకౌంట్లోకి రైతుబంధు నిధులు..!!

    తెలంగాణ సర్కార్ ఇస్తున్న రైతు బంధు నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈనెల 28 నుంచి వానాకాలం పంట పెట్టుబడికి రైతు బంధు నిధులను రిలీజ్ చేయాలని బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు

    Date : 22-06-2022 - 7:26 IST
  • Bjp

    #India

    Presidential Polls : నేడు రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌నున్న బీజేపీ..?

    నేడు రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని బీజేపీ ప్ర‌క‌టించ‌నుంది. పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశం నిర్వ‌హించి అభ్య‌ర్థి ఎంపిక‌పై చ‌ర్చించ‌నున్నారు. ఈ సమావేశంలో వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశం ఉంది. ప్ర‌తిప‌క్షాలు ఇంకా తమ అభ్యర్థిని ఎన్నుకోలేదు. ఇప్ప‌టికే ముగ్గురు పేర్లు సూచించిన‌ప్ప‌టికీ వారు పోటీ చేయ‌డానికి సుముఖంగా లేర‌ని తెలుస్తుంది. ఎన్నికలను పర్యవేక్షించేందుకు బీజేపీ ఇప్పటికే 14 మంది సభ్యులతో కూడిన నిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ […]

    Date : 21-06-2022 - 8:37 IST
  • Janashakthi Naxals

    #Speed News

    Agnipath : అగ్నిప‌థ్ ప‌థ‌కం అందుకోస‌మే – మావోయిస్టు తెలంగాణ పార్టీ

    సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆర్మీ ఉద్యోగావకాశాలపై పోలీసులు జరిపిన కాల్పులను మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర క‌మిటీ తీవ్రంగా ఖండించింది. ఆందోళనకారులపై కాల్పులు జరిపిన పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. రాకేష్‌ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, అగ్నిప‌థ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ అగ్నిపథ్ పథకం ఆర్మీ ఫాసిస్టుగా రూపాంతరం చెందుతుందని, పౌర సమాజాన్ని సైనికీకరణ చేస్తుందని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. […]

    Date : 21-06-2022 - 7:22 IST
  • Kaithalapur Flyover

    #Speed News

    Traffic : హైద‌రాబాద్‌లో నేడు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

    హైద‌రాబాద్ న‌గ‌రంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఖైత్లాపూర్ ఫ్లైఓవర్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు. ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులు కింద ఇచ్చిన సూచనలను పాటించాలని సూచించారు. ఎర్రగడ్డ నుండి మూసాపేట్ మీదుగా వచ్చే ట్రాఫిక్ మూసాపేట్ జంక్షన్ – వై-జంక్షన్ – కూకట్‌పల్లి – రోడ్ నెం: I, KPHB – JNTU – హైటెక్ సిటీ వద్ద దారి మళ్లించారు. […]

    Date : 21-06-2022 - 7:09 IST
  • Kcr

    #Telangana

    TRS National Party: కేసీఆర్ ఆ లాజిక్ మిస్సయితే.. జాతీయ పార్టీ కష్టమేనా?

    తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టుకు వచ్చిందే తెలంగాణ రాష్ట్ర సమితి. ఉద్యమాన్ని బలంగా నడపబట్టి.. తెలంగాణ సాధనలో ముందుండబట్టి టీఆర్ఎస్ కు అధికారం దక్కింది.

    Date : 17-06-2022 - 12:07 IST
  • Bandi Imresizer

    #Speed News

    Bandi Sanjay : కొత్త పెన్ష‌న్ల‌పై సీఎం కేసీఆర్ కు బండి సంజ‌య్ లేఖ‌

    హైదరాబాద్‌: ఆసరా పింఛన్‌ పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు గురువారం బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి కారణం లేకుండా పింఛన్లు రద్దు చేసిన లబ్ధిదారులకు పింఛన్లు పునరుద్ధరించాలని సీఎంను కోరారు. లబ్ధిదారుల వేల పింఛన్లను సంబంధిత అధికారులు రద్దు చేసిన విషయాన్ని తాను దృష్టికి తీసుకువస్తున్నట్లు బండి సంజ‌య్‌ తన లేఖలో తెలిపారు. ఆయన సేకరించిన వివరాలను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం […]

    Date : 17-06-2022 - 8:39 IST
  • Bjp

    #India

    BJP : బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని ఎవ‌రు..?

    ఈ నెల‌(జులై) 18న జ‌ర‌గ‌నున్న రాష్ట్ర‌ప‌తి ఎన్నికపై దేశ వ్యాప్తంగా జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. బీజేపీ నుంచి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎవ‌రు ఉంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి పేర్లను చర్చించాలని నిర్ణయించారు. ఆప్ (ఢిల్లీ,  పంజాబ్), TRS (తెలంగాణ), YSRCP (ఆంధ్రప్రదేశ్), SAD (పంజాబ్), BJD (ఒడిశా) వంటి పార్టీల నుండి ఎవరూ […]

    Date : 16-06-2022 - 8:56 IST
  • Kcr

    #Telangana

    TRS: టీఆర్ఎస్ విలీనం-గుడ్ బై TRS వెల్ కం BRS ?

    తెలంగాణ రాష్ట్ర స‌మితికి గుడ్ బై చెబుతూ భార‌త రాష్ట్రీయ స‌మితి లేదా భార‌తీయ రాష్ట్ర స‌మితి లేదా భార‌త్ రాష్ట్ర స‌మితికి వెల్ కం చెప్ప‌డానికి కేసీఆర్ సిద్ధం అవుతున్నారట‌. ఆ మేర‌కు పార్టీ వ‌ర్గాల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

    Date : 16-06-2022 - 1:30 IST
  • 6gp6kxv1

    #Speed News

    Bandi: సీఎం కేసిఆర్ కించపరుస్తూ స్కిట్.. బండి సంజయ్ కు నోటీసులు జారీ..?

    తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు హయత్ నగర్ పోలీసులు 41ఎ సిఆర్ పిసి కింద నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాజాగా భాజపా ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగూడ లో అమరుల యాది సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం కేసీఆర్ తో పాటుగా ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా స్కిట్లు వేస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి. దీంతో ఈ కేసులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా […]

    Date : 14-06-2022 - 3:19 IST
  • Vishnuvardhan Reddy Bjp

    #Andhra Pradesh

    Vishnuvardhan Reddy : ఉండవల్లి…ఊసరవెల్లి రాజకీయాలు మానుకోండి..!!

    తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీని పెట్టబోతున్నారన్న ప్రచారం పెద్దెత్తున సాగుతోంది. దీనికి అనుగుణంగానే ఆయన పలువురు రాజకీయ ప్రముఖులతో వరుసగా భేటీ అవుతున్నారు.

    Date : 14-06-2022 - 1:11 IST
  • Kcr

    #Speed News

    Dharani: ధరణి సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

    తెలంగాణలో ధరణి పోర్టల్ సమస్యలపై తుది కసరత్తు, పరిష్కారాల అధ్యయనంపై చీఫ్ సెక్రటరీ, సీఎంఓ ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్, రాష్ట్ర ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ రావు సుదీర్ఘంగా చర్చించారు.

    Date : 14-06-2022 - 12:55 IST
  • Uttam Kumar

    #Speed News

    Telangana Congress: కేసీఆర్ జాతీయ పార్టీ పై ఉత్తమ్ విమర్శలు

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టాలనుకుంటున్న జాతీయ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

    Date : 13-06-2022 - 8:28 IST
  • Kcr

    #Speed News

    KCR@National: జూన్ 19న జాతీయపార్టీ ప్రకటించనున్న కేసీఆర్

    జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తోన్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు

    Date : 11-06-2022 - 10:07 IST
  • ← 1 … 15 16 17 18 19 20 →

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd