Trs
-
#Speed News
Congress Vs TRS : రేగా వర్సెస్ పోదెం.. భద్రాద్రి కొత్తగూడెంలో హీటెక్కిన రాజకీయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మధ్య మాటల యద్ధం కొనసాగుతుంది. జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరూ పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు మధ్య వార్ నడుస్తుంది. భద్రాద్రి జిల్లాలో ఉన్న ఐదు సీట్లు గెలుస్తామని రేగా కాంతారావు సవాల్ చేస్తుండగా… జిల్లాలోని ఐదు సీట్లు గెలవడం కాదు కదా.. నువ్వు కూడా ఎమ్మెల్యేగా ఈసారి గెలవలేవు అంటూ […]
Date : 28-06-2022 - 1:00 IST -
#India
Presidential polls : రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా
రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సిన్హా నామినేషన్ దాఖలుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, టీఆర్ఎస్ నుంచి మంత్రి కేటీఆర్, ఇతర ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసేందు యశ్వంత్ సిన్హా మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్‌లకు నివాళులర్పించారు. కాగా […]
Date : 27-06-2022 - 1:26 IST -
#India
Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్‌కు హాజరుకానున్న మంత్రి కేటీఆర్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ గడువుకు రెండు రోజుల ముందు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు పలికింది. పార్టీ నిర్ణయాన్ని ప్రకటించిన తెలంగాణ మంత్రి కెటి రామారావు.. తాను టిఆర్ఎస్ తరపున నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీని ఓడించాలన్న ఉమ్మడి లక్ష్యంపై మమతా బెనర్జీతో బంధం పెంచుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేతకేసీఆర్, ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ఆమె పిలిచిన సమావేశానికి దూరంగా ఉన్న రెండు వారాల […]
Date : 27-06-2022 - 10:56 IST -
#Speed News
TRS: యశ్వంత్ సిన్హా నామినేషన్‌కు హాజరుకానున్న టీఆర్ఎస్ పార్టీ
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ఎస్. తారకరామారావు ఆదివారం ఢిల్లీ వెళ్లారు.
Date : 27-06-2022 - 6:30 IST -
#Telangana
PK Report: కేసీఆర్ చేతిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల జాతకాలు.. పైనల్ రిపోర్ట్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్!
వచ్చే అసెంబ్లీ ఎన్నికలు టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. వరుసగా మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టి కారు జోరు తగ్గేదే లేదు అని చాటడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
Date : 26-06-2022 - 9:00 IST -
#Speed News
Bandi Sanjay : ఉపాధ్యాయులపై కేసీఆర్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోంది – బండి సంజయ్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆస్తుల వివరాలను ఏటా సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేస్తూ వారిపై ప్రతీకారం తీర్చుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రతి సంవత్సరం తన ఆస్తుల వివరాలను ఎందుకు ప్రకటించడం లేదని సీఎం కేసీఆర్ ని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ముందుగా తన ఆస్తులను స్వయంగా వెల్లడించాలని, అలాగే తన కేబినెట్‌లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆస్తులు ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని బండి సంజయ్ […]
Date : 26-06-2022 - 10:40 IST -
#Speed News
Kollapur : కొల్లాపూర్ లో టెన్షన్.టెన్షన్… ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు
కొల్లాపూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ లోని రెండు వర్గాల సవాళ్ల పర్వం కొనసాగుతుంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కొల్లాపూర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఇరువూరు సవాళ్లు విసురుకున్నారు. దీంతో ఈ రోజు కొల్లాపూర్‌లోని అంబేద్కర్ సెంటర్ వద్దకు కానీ, జూపల్లి ఇంటికి కానీ చర్చకు వెళ్లేందుకు ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి, ఆయన అనుచరులు సిద్ధమయ్యారు. ఇరువర్గాల సవాళ్ల నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ […]
Date : 26-06-2022 - 8:45 IST -
#Telangana
TRS Rajya Sabha: టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం!
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 24-06-2022 - 5:26 IST -
#Speed News
Minister KTR : జహీరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌కి నిరసన సెగ
జహీరాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్‌జ్)లో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా డిఫెన్స్ యూనిట్‌కు శంకుస్థాపన చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో దాదాపు 15 మంది గాయపడ్డారు. ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల మార్గంలో జహీరాబాద్ నిమ్జ్‌కు వెళ్లే గ్రామాల్లో పోలీసులు మోహరించారు. మామిడిగి, మెటల్ కుంట, న్యాల్‌కల్‌కు చెందిన చిలపల్లి తండాకు చెందిన పలువురు రైతులు, […]
Date : 23-06-2022 - 2:42 IST -
#Speed News
Rythu bandhu: ఈ నెల 28 నుంచి రైతుల అకౌంట్లోకి రైతుబంధు నిధులు..!!
తెలంగాణ సర్కార్ ఇస్తున్న రైతు బంధు నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈనెల 28 నుంచి వానాకాలం పంట పెట్టుబడికి రైతు బంధు నిధులను రిలీజ్ చేయాలని బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు
Date : 22-06-2022 - 7:26 IST -
#India
Presidential Polls : నేడు రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించనున్న బీజేపీ..?
నేడు రాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ప్రకటించనుంది. పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించి అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఇంకా తమ అభ్యర్థిని ఎన్నుకోలేదు. ఇప్పటికే ముగ్గురు పేర్లు సూచించినప్పటికీ వారు పోటీ చేయడానికి సుముఖంగా లేరని తెలుస్తుంది. ఎన్నికలను పర్యవేక్షించేందుకు బీజేపీ ఇప్పటికే 14 మంది సభ్యులతో కూడిన నిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ […]
Date : 21-06-2022 - 8:37 IST -
#Speed News
Agnipath : అగ్నిపథ్ పథకం అందుకోసమే – మావోయిస్టు తెలంగాణ పార్టీ
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆర్మీ ఉద్యోగావకాశాలపై పోలీసులు జరిపిన కాల్పులను మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆందోళనకారులపై కాల్పులు జరిపిన పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. రాకేష్ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ అగ్నిపథ్ పథకం ఆర్మీ ఫాసిస్టుగా రూపాంతరం చెందుతుందని, పౌర సమాజాన్ని సైనికీకరణ చేస్తుందని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. […]
Date : 21-06-2022 - 7:22 IST -
#Speed News
Traffic : హైదరాబాద్‌లో నేడు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైత్లాపూర్ ఫ్లైఓవర్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు. ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులు కింద ఇచ్చిన సూచనలను పాటించాలని సూచించారు. ఎర్రగడ్డ నుండి మూసాపేట్ మీదుగా వచ్చే ట్రాఫిక్ మూసాపేట్ జంక్షన్ – వై-జంక్షన్ – కూకట్‌పల్లి – రోడ్ నెం: I, KPHB – JNTU – హైటెక్ సిటీ వద్ద దారి మళ్లించారు. […]
Date : 21-06-2022 - 7:09 IST -
#Telangana
TRS National Party: కేసీఆర్ ఆ లాజిక్ మిస్సయితే.. జాతీయ పార్టీ కష్టమేనా?
తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టుకు వచ్చిందే తెలంగాణ రాష్ట్ర సమితి. ఉద్యమాన్ని బలంగా నడపబట్టి.. తెలంగాణ సాధనలో ముందుండబట్టి టీఆర్ఎస్ కు అధికారం దక్కింది.
Date : 17-06-2022 - 12:07 IST -
#Speed News
Bandi Sanjay : కొత్త పెన్షన్లపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
హైదరాబాద్: ఆసరా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు గురువారం బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి కారణం లేకుండా పింఛన్లు రద్దు చేసిన లబ్ధిదారులకు పింఛన్లు పునరుద్ధరించాలని సీఎంను కోరారు. లబ్ధిదారుల వేల పింఛన్లను సంబంధిత అధికారులు రద్దు చేసిన విషయాన్ని తాను దృష్టికి తీసుకువస్తున్నట్లు బండి సంజయ్ తన లేఖలో తెలిపారు. ఆయన సేకరించిన వివరాలను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం […]
Date : 17-06-2022 - 8:39 IST