HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Discussion Began On The Name Of Kavithas New Party Speculations On Partys Name

Kavithas New Party: కవిత కొత్త పార్టీ పేరుపైనా తీరొక్క ఊహాగానాలు ?!

కవిత(Kavithas New Party) పెట్టబోయే రాజకీయ పార్టీ పేర్లపైనా ఇప్పటికే కసరత్తు జరిగిందనే ప్రచారం జరుగుతోంది.

  • By Pasha Published Date - 06:53 PM, Sun - 25 May 25
  • daily-hunt
Kavithas New Party Telangana Jagruthi Trs Brs

Kavithas New Party:  ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌ ఎవరు అంటే.. కచ్చితంగా కల్వకుంట్ల కవితే అని చెప్పొచ్చు. బీఆర్ఎస్‌ పార్టీలో ఆమె పెద్ద సెన్సేషన్‌గా మారారు. ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్‌కు లేఖ రాయడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కవిత హాట్ టాపిక్‌గా మారారు. బీఆర్ఎస్ పార్టీపై పట్టు కోసం కేటీఆర్, కవిత మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందనే టాక్‌ను బలపరిచేలా ఈ పరిణామాలు ఉన్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఒకవేళ రాబోయే రోజుల్లోనూ బీఆర్ఎస్‌లో తనకు తగిన గుర్తింపు లభించకుంటే, సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవాలని కవిత అనుకుంటున్నారట. దీంతో ఆమె రాజకీయ పార్టీకి ఎలాంటి పేరును పెడతారు ? అనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. సొంత పార్టీ ఏర్పాటు గురించి ఇప్పటివరకు కవిత ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయినప్పటికీ ఆమె పార్టీ పెడితే.. దానికి ఏ పేరు ఉంటుందనే చర్చ ఇప్పుడే మొదలైందంటే, ఈ టాపిక్‌పై  ప్రజలకు ఎంతటి ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read :Kavithas Letter Issue : కేసీఆర్‌‌తో కేటీఆర్‌ భేటీ.. కవిత లేఖ వ్యవహారంపైనే ప్రధాన చర్చ

పార్టీ పేరుపై తీరొక్క ఊహాగానాలు

కవిత(Kavithas New Party) పెట్టబోయే రాజకీయ పార్టీ పేర్లపైనా ఇప్పటికే కసరత్తు జరిగిందనే ప్రచారం జరుగుతోంది. అయినా దీన్ని ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ లెక్కన ఇవన్నీ ఊహాగానాలే అని చెప్పొచ్చు. వీటి ప్రకారం.. తన పార్టీ కోసం రెండు పేర్లను కవిత రెడీ చేసుకున్నారని అంటున్నారు.  తెలంగాణ జాగృతి పార్టీ అనే పేరుకే  ఆమె ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పాత పేరు టీఆర్ఎస్‌కు దగ్గరగా ఉండేలా మరో పేరును కూడా రెడీ చేసుకున్నారట.  ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పేరులో బహుజన అనే పదాన్ని జోడించి దాని కోసం అప్లై చేసుకునే అవకాశం ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారు.

Also Read :Kavitha Politics : కవిత కొత్త పార్టీ పెడితే.. ఏ పార్టీకి లాభం ? ఏ పార్టీకి నష్టం ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • kavitha
  • Kavithas New Party
  • Kavithas Party
  • telangana jagruthi
  • trs

Related News

Jublihils Campign

Jubilee Hills By Election : నగరవాసులకు కొత్త కష్టాలు

Jubilee Hills By Election : ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా ట్రాఫిక్‌తో నిండిపోయి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.

  • Jagruthi Janam Bata

    Jagruthi Janam Bata : భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడే చెప్పలేను – కవిత

  • Congress

    Congress: సీఎం రేవంత్- అజారుద్దీన్‌ల వివాదంపై కాంగ్రెస్ క్లారిటీ!

  • Kishan Reddy Delhi Bjp National Chief Telangana Bjp Chief Parliament Session Waqf Bill

    Kishan Reddy on Jubilee Hills by Election : జూబ్లిహిల్స్ బై పోల్ వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • Case Against Naveen Yadav

    Case Against Naveen Yadav: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు బిగ్ షాక్‌.. కేసు నమోదు!

Latest News

  • Three-Wheeler Vehicles : ఏపీలో దివ్యాంగులకు గుడ్ న్యూస్.. త్రిచక్ర వాహనాలు అందిస్తున్న ప్రభుత్వం

  • Prabhas Spirit : ప్రభాస్ ‘స్పిరిట్‌’లో ఆ హీరో..?

  • ‎Karpooravalli: చలికాలంలో కర్పూరవల్లి తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • Gold Rates: గోల్డ్ రేట్ ఢమాల్..కొనుగోలుదారులకు ఇదే ఛాన్స్ !!

  • ‎Garlic: రోజు పరగడుపున ఒక వెల్లుల్లి తింటే చాలు.. నెల రోజుల్లో కలిగే మార్పులు అస్సలు నమ్మలేరు!

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd