Tricolour
-
#India
Independence Day 2024: నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంలో తొలిసారిగా జెండా ఆవిష్కరణ
నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంలో తొలిసారిగా జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సలైట్ల ప్రభావిత బస్తర్ ప్రాంతంలో తొలిసారి స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను జరపనున్నారు.ప్రస్తుతం ఆ ప్రదేశం భద్రత దళాల మధ్య ఉంది. గతేడాది గణతంత్ర దినోత్సవం తర్వాత ఈ ప్రదేశాల్లో భద్రతా శిబిరాలను ఏర్పాటు చేశారు.
Published Date - 10:27 PM, Wed - 14 August 24 -
#India
Independence Day 2024: నా డీపీ మారింది, మీరు కూడా మార్చండి: దేశప్రజలకు మోడీ విజ్ఞప్తి
77వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు త్రివర్ణ పతాకాన్ని తమ డిపిలో పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ ఖాతాలు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సోషల్ ఖాతాలో త్రివర్ణ పతాకాన్ని పెట్టాల్సిందిగా మోడీ కోరారు.
Published Date - 01:45 PM, Fri - 9 August 24 -
#India
Ebrahim Raisi Death: రైసీకి ఇండియా సంతాపం.. అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండా
రాష్ట్రపతి రైసీ గౌరవార్థం భారత ప్రభుత్వం ఈరోజు మంగళవారం ఒకరోజు సంతాప దినాలు ప్రకటించింది. దీని కారణంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను సగం మాస్ట్‌లో ఎగురవేయనున్నారు.
Published Date - 02:03 PM, Tue - 21 May 24 -
#India
Karnataka Police: స్వాతంత్య్ర దినోత్సవం రోజు కాషాయ జెండా ఎగరేసే ప్రయత్నం
మతం, కులానికి అతీతంగా జరుపుకునే స్వాతంత్ర దినోత్సవాన్ని కొందరు హిందూ మతం పేరుతో కాషాయజెండాను ఎగురవేసే ప్రయత్నం చేశారు.
Published Date - 02:54 PM, Tue - 15 August 23 -
#Telangana
Independence Day 2023: ప్రతి ఇంటిపై జెండా ఎగరాలి: కిషన్ రెడ్డి
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని రానున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలు తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Published Date - 02:10 PM, Mon - 14 August 23 -
#Speed News
Independence Day 2023: త్రివర్ణ పతాకం ఎగరేసిన పాక్ మహిళ సీమా
హర్ ఘర్ తిరంగా ప్రచారం కింద, పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ తన ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పాకిస్థాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అంటూ సీమ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఆమె భర్త సచిన్ కూడా ఉన్నారు.
Published Date - 12:25 PM, Mon - 14 August 23 -
#India
Tricolour Rules: ఆగస్టు 15న జెండా ఎగరేయబోతున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..!
ఈ సంవత్సరం భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని 15 ఆగస్టు 2023న జరుపుకుంటున్నారు. ఈరోజ దేశం అంత జెండా (Tricolour Rules) ఎగరవేస్తారు.
Published Date - 09:41 PM, Mon - 7 August 23