HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telugu-desam-party News

Telugu Desam Party

  • Nara Lokesh

    #Andhra Pradesh

    Nara Lokesh : మాగంటి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది

    Nara Lokesh : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అకాల మరణం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

    Date : 08-06-2025 - 12:41 IST
  • Tdp

    #Andhra Pradesh

    TDP : టీడీపీ కీలక ప్రకటన: ఇతర పార్టీ నేతల జాయినింగ్‌కు కొత్త మార్గదర్శకాలు

    TDP : తెలుగు దేశం పార్టీ (టీడీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలోకి ఇతర పార్టీ నాయకులను చేర్చే విషయంలో ఇకపై కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, పార్టీలోకి చేరే ప్రతి నేత గురించి ముందుగా కేంద్ర కార్యాలయానికి పూర్తి సమాచారం అందించాలి అని టీడీపీ అధికారికంగా స్పష్టం చేసింది.

    Date : 07-06-2025 - 3:28 IST
  • Attack

    #Andhra Pradesh

    AP News : పెళ్లి బృందంపై వైసీపీ రౌడీ మూకల దాడి..

    AP News : కర్నూలు జిల్లా కోసిగిలో వైసీపీ రౌడీలు పెళ్లి బృందంపై ఘోరంగా దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. టీడీపీ సానుభూతి కలిగిన పెళ్లి ఊరేగింపులో, వైసీపీ శ్రేణులు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తీవ్ర దాడి చేపట్టారు.

    Date : 03-06-2025 - 12:13 IST
  • ‘The Voice of People’ book launch at Mahanadu stage

    #Andhra Pradesh

    Nara Lokesh : మహానాడు వేదికపై ‘ద వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌’ పుస్తకావిష్కరణ

    చంద్రబాబు పుస్తకాన్ని పరిశీలించి లోకేశ్‌ను అభినందించారు. 2023 జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి దేవాలయం వద్ద నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర, మొత్తం 226 రోజులపాటు సాగింది. ఈ యాత్ర ద్వారా లోకేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 3,132 కిలోమీటర్ల దూరం నడిచారు.

    Date : 28-05-2025 - 4:55 IST
  • Six principles for the future development of the party: Minister Lokesh

    #Andhra Pradesh

    Lokesh : భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి ఆరు శాసనాలు : మంత్రి లోకేశ్‌

    తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఇది రాజకీయ పార్టీ మాత్రమే కాదు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, అధికారం కూడా కొత్త కాదు. కానీ భవిష్యత్తు కోసం స్పష్టమైన దిశ అవసరం అని లోకేశ్ పేర్కొన్నారు.

    Date : 27-05-2025 - 2:58 IST
  • CM Chandrababu Nadu Speech in mahanadu

    #Andhra Pradesh

    Mahanadu : కడపలో ఈమహానాడు చరిత్ర సృష్టించనుంది: సీఎం చంద్రబాబు

    ఇది ప్రత్యేకమైన మహానాడు. తొలిసారిగా కడప గడ్డపై మహానాడు నిర్వహిస్తున్నాం. ఇది కేవలం సమారోహం మాత్రమే కాదు, భవిష్యత్తు దిశను నిర్ణయించే వేదిక అని ఆయన హితవు పలికారు.

    Date : 27-05-2025 - 12:59 IST
  • Minister Lokesh interesting post on the occasion of Mahanadu

    #Andhra Pradesh

    Mahanadu : ఎత్తిన పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలు నాకు నిత్య స్పూర్తి : మంత్రి లోకేశ్‌

    . "స్వర్గీయ ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీకి ముహూర్తబలం ఎంత గొప్పదో, దానికి తగినట్లే కార్యకర్తల సమర్ధన, త్యాగాలు పార్టీకి స్థైర్యంగా నిలిచే బలంగా ఉన్నాయి" అని పేర్కొన్నారు.

    Date : 27-05-2025 - 10:02 IST
  • Nara Lokesh Gives Guidelines To Tdp Cadre

    #Andhra Pradesh

    Nara Lokesh: కార్యకర్తలకు నారా లోకేష్ కీలక సూచనలు.. అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి!

    నారా లోకేష్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసారు. అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి.. కానీ అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు.

    Date : 17-05-2025 - 12:32 IST
  • Nara Lokesh

    #Andhra Pradesh

    Nara Lokesh: టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మంత్రి లోకేష్ కీల‌క హామీ.. ప్ర‌మోష‌న్ ఇస్తా అంటూ వ్యాఖ్య‌లు!

    పసుపు జెండా మనకు ఎమోషన్…43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం, మరెన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం.. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా మాత్రం దించని కేడర్ మనకు మాత్రమే సొంతమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.

    Date : 29-03-2025 - 11:43 IST
  • Tdp

    #Andhra Pradesh

    AP Politics : నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం.. స్పందించిన టీడీపీ అధిష్టానం

    AP Politics : గత కొన్ని రోజులుగా ఈ డిమాండ్ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెంచుతోంది. ముఖ్యంగా, కడప జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి స్టేజ్‌పై మాట్లాడుతూ, నారా లోకేష్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలని విజ్ఞప్తి చేశారు.

    Date : 20-01-2025 - 5:39 IST
  • Nara Lokesh

    #Andhra Pradesh

    Nara Lokesh : కోటిమంది టీడీపీ కార్యకర్తలకు ప్రమాద బీమా.. నారా లోకేశ్ చారిత్రాత్మక నిర్ణయం

    Nara Lokesh : కోటిమంది పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందుకు వచ్చారు. ఆయన ఇన్సూరెన్స్ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని, సార్వత్రికంగా ఈ సేవలను అందించే ప్రక్రియను ప్రారంభించారు.

    Date : 02-01-2025 - 9:06 IST
  • Tdp

    #Andhra Pradesh

    TDP : ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

    TDP : ఉదయం 9 గంటలకు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. 'కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం చూసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 ప్రారంభమైంది. వంద రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ..ఐదు లక్షల ప్రమాద బీమా, విద్య, వైద్య, ఉపాధి సహాయం అందిస్తుంది తెలుగుదేశం పార్టీ. వాట్సప్, టెలిగ్రామ్, తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ద్వారా ఇప్పుడే సభ్యత్వం తీసుకోండి..' అని టీడీపీ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు.

    Date : 26-10-2024 - 10:07 IST
  • CM Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీఎల్పీ సమావేశం..

    CM Chandrababu: నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో అతి ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాలు, సమీక్షలు, సమావేశాలతో ఎప్పుడూ బిజీగా ఉంటూ, ప్రభుత్వ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ, రాజకీయపార్టీ కార్యకలాపాలపై కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, అవసరమైనప్పుడు సమయం కేటాయించడం తెలిసిందే. ఈ రోజు, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యంత కీలక సమావేశం నిర్వహించనున్నారు.

    Date : 18-10-2024 - 10:13 IST
  • Telugu Desam Party

    #Andhra Pradesh

    Telugu Desam Party: టీడీపీలో చీలిక‌.. బ‌య‌ట‌ప‌డిన విభేదాలు!

    ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీలో చీలిక వచ్చింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్గం, మరోవైపు టీడీపీ కార్య నిర్వాహణ కార్యదర్శి దేవదత్తు వర్గం వేరు వేరుగా సమావేశమయ్యాయి.

    Date : 06-10-2024 - 6:32 IST
  • Minister Nara Lokesh

    #Andhra Pradesh

    Nara Lokesh : నారా లోకేష్ అద్భుతమైన రాజకీయ పరిణితి..!

    ఏపీ మంత్రి నారా లోకేష్ తన ఆదర్శవంతమైన నాయకత్వ పటిమను ప్రదర్శించడం ద్వారా నిజమైన నాయకుడు ఎలా ఉండాలో ప్రమాణం చేస్తున్నారు. ఈరోజు మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో లోకేష్ తన రాజకీయ పరిణితిని మరోసారి ప్రదర్శించారు.

    Date : 08-08-2024 - 6:18 IST
  • ← 1 2 3 4 5 … 12 →

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd