Telugu Desam Party
-
#Telangana
TRS Plenary 2022 : ఎన్టీఆర్ కు ప్రేమతో..ప్లీనరీ!
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసే ప్రతి వ్యాఖ్య వెనుక రాజకీయ వ్యూహం ఉంటుంది.
Date : 27-04-2022 - 2:50 IST -
#Andhra Pradesh
Nara Lokesh : వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ పాదయాత్ర?
`వస్తున్నా..మీకోసం` యాత్రను 2012లో డిజైన్ చేసిన లోకేష్ ఇప్పుడు ఆయనే నేరుగా పాదయాత్రకు దిగుతున్నారని తెలుస్తోంది.
Date : 21-04-2022 - 1:06 IST -
#Andhra Pradesh
TDP Mahanadu 2022 : మహానాడు ఒక్క రోజే.!
తెలుగుదేశం పార్టీకి మహానాడు ఒక పండుగ. ఎన్టీఆర్ పుట్టిన రోజును మహానాడు రూపంలో వేడుక చేసుకుంటారు.
Date : 21-04-2022 - 12:01 IST -
#Andhra Pradesh
ByReddy Siddharth Reddy : టీడీపీలోకి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ?
సోషల్ మీడియా స్టార్, వైఎస్ఆర్ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఏపీ శ్యాప్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థరెడ్డి తెలుగుదేశం పార్టీ గూటికి చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది.
Date : 19-04-2022 - 12:20 IST -
#Andhra Pradesh
YS Jagan : ‘అపరిచితుడు బాదుడే బాదుడు!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ని అపరిచితుడిగా అభివర్ణించిన చంద్రబాబునాయుడు `బాదుడేబాదుడు` గురించి ఫైర్ అయ్యాడు.
Date : 18-04-2022 - 5:00 IST -
#Andhra Pradesh
AP TDP : టీడీపీకి నాయకుడు కావలెను.!
అధికారం ఉన్నప్పుడు మాత్రమే కనిపించే టీడీపీ పారిశ్రామికవేత్తలు ప్రతిపక్షంలోకి రాగానే అడ్రస్ లేకుండా పోయారు. నెల్లూరు జిల్లాలో క్యాడర్ కోసం పోరాడే నాయకులు లేకుండా పోయారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నప్పటికా ఆయన జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపలేని పరిస్థితిలో ఉన్నారు.
Date : 18-04-2022 - 1:08 IST -
#Telangana
Chandrababu Revanth Reddy : శిష్యులకు `గురువు` కితకితలు
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది.
Date : 18-04-2022 - 12:45 IST -
#Andhra Pradesh
Chandrababu Sketch : ఒకే వేదికపై జనసేనాని, జూనియర్ ? బాబు స్కెచ్..!
రాజకీయాల్లో 40ఏళ్లకు పైగా అనుభవం ఉన్న చంద్రబాబుకు 2024 ఎన్నికలు డూ ఆర్ డై ఇష్యూగా కనిపిస్తున్నాయి. అందుకే, చంద్రబాబు సర్వశక్తులను కూడదీసుకుంటున్నారు. ప్రత్యర్థికి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ఎన్నికల యుద్ధం చేయాలని భావిస్తున్నారట.
Date : 14-04-2022 - 3:15 IST -
#Andhra Pradesh
Janasena TDP Alliance : భస్మాసుర హస్తం
నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు జనసేన పార్టీ అండ కావాలని కోరుకుంటున్నారు. పొత్తు గురించి ప్రస్తావిస్తూ `వన్ సైడ్ లవ్` అంటూ ఆయన చేసిన వ్యాఖ్య పవన్ రాజకీయ సామర్థ్యాన్ని ఆకాశానికి తీసుకెళ్లింది.
Date : 06-04-2022 - 3:38 IST -
#Andhra Pradesh
Congress -TDP : కాంగ్రెస్, టీడీపీ పొత్తు పదిలం?
తెలుగుదేశం పార్టీ , కాంగ్రెస్ కలిసి ఉన్నట్టా? విడిపోయినట్టా? అనే సందేహం చాలా మందిలో ఉంది.
Date : 04-04-2022 - 4:37 IST -
#Andhra Pradesh
Chandrababu On Tickets To Youth : మోసం సారూ.!
`ఏపీ పునర్నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. తెలుగు వాళ్లను, టీడీపీని ఎవరూ విడదీయలేరు
Date : 30-03-2022 - 4:24 IST -
#Andhra Pradesh
TDP@40: టీడీపీలో 40శాతం యూత్ కోటా
తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రక అవసరమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు అధిగమించి తెలుగుదేశం పార్టీ గత 40 ఏళ్లుగా విజయవంతంగా నడిపించామని చెప్పారు.
Date : 30-03-2022 - 1:31 IST -
#Andhra Pradesh
BJP Vs TDP : కమలవ్యూహంలో 40 ఏళ్ల టీడీపీ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయ అపర చాణక్యుడు. మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకొస్తాడని ఆ పార్టీ క్యాడర్ విశ్వసిస్తోంది. ఏపీ పునర్నిర్మాణం కోసం అధికారంలోకి రావాలంటూ చంద్రబాబు తాజాగా ఇస్తోన్న స్లోగన్.
Date : 29-03-2022 - 3:58 IST -
#Andhra Pradesh
TDP 40 Years : టీడీపీ ఆవిర్భానికి 40ఏళ్లు.!
యుగపురుషుడు ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆనాడు పార్టీని ప్రకటించాడు.
Date : 28-03-2022 - 4:06 IST -
#Andhra Pradesh
Pegasus Issue In AP: ‘పెగాసిస్’ పై మౌనమేల..!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పెగాసిస్ స్పైవేర్ అంశంపై మౌనంగా ఉన్నాడు. ఆయనపై నేరుగా బెంగాల్ సీఎం మమత ఆరోపణలు చేసినప్పటికీ సైలెంట్ అయ్యాడు.
Date : 22-03-2022 - 3:27 IST