Telangana
-
#Telangana
Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానించనున్న ప్రభుత్వం.. మంత్రి పొన్నం కీలక ప్రకటన!
ముఖ్యమంత్రి గురువారం చెప్పిన విధంగా ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానించడానికి వారి సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతున్నామని మంత్రి తెలిపారు.
Date : 06-12-2024 - 12:20 IST -
#Cinema
Pushpa 2 Effect : ఇక పై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి లేవు – మంత్రి కోమటిరెడ్డి
Benefit Shows Ban in Telangana : పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో ఓ మహిళా మృతి చెందడం , పలువురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరడం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని (Benefit Shows Cancelled) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు
Date : 06-12-2024 - 10:58 IST -
#Telangana
Governor Congratulated CM Revanth: సీఎం రేవంత్ను అభినందించిన గవర్నర్.. ఎందుకంటే?
అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ స్వయం సహాయక మహిళ సంఘాలు ఎంతో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారని, వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళుతున్నారని అభినందించారు.
Date : 06-12-2024 - 10:02 IST -
#Telangana
Telangana Bandh: ఆ రోజు తెలంగాణ బంద్.. లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ!
మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో.. ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా, ఏటూర్ నాగారం మండలం, చల్పాక గ్రామ పంచాయితీ అడవుల్లో పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతంగా చంపారు.
Date : 05-12-2024 - 10:37 IST -
#Telangana
Telangana Higher Education: టీ-శాట్తో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక ఒప్పందం!
టీ-శాట్ (సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్వర్క్) అనేది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ సమాచార శాఖ ద్వారా నడుపబడుతున్న టీవీ ఛానల్.
Date : 05-12-2024 - 9:27 IST -
#Telangana
Transport Department: ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు.. రవాణా శాఖ సాధించిన విజయాలు!
రవాణా శాఖకు ఇప్పటి వరకు ప్రత్యేక లోగో లేదు. రవాణా శాఖకు ప్రత్యేకంగా కొత్త లోగోను ప్రభుత్వం ఆమోదించింది.
Date : 05-12-2024 - 8:16 IST -
#Telangana
New RTC Depots : తెలంగాణలో మరో 2 ఆర్టీసీ డిపోలు.. ఏ జిల్లాల్లో ఏర్పాటు చేస్తారంటే ?
ఆర్టీసీ ఆర్థిక కష్టాలను అధిగమించి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది అనడానికి ఈ రెండు కొత్త డిపోల(New RTC Depots) ఏర్పాటే నిదర్శనమని ఆయన చెప్పారు.
Date : 05-12-2024 - 5:16 IST -
#Telangana
Harish Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు.. తెలంగాణ హైకోర్టులో హరీశ్రావుకు ఊరట
అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు అనేలా కాంగ్రెస్ సర్కారు ధోరణి ఉందని ఆయన(Harish Rao) వ్యాఖ్యానించారు.
Date : 05-12-2024 - 12:58 IST -
#Telangana
Indiramma Houses Survey App : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వారికే ప్రయారిటీ : సీఎం రేవంత్
ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులలోని సమాచారం ఆధారంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ(Indiramma Houses Survey App) వెళ్లి వివరాలను సేకరిస్తారు.
Date : 05-12-2024 - 12:16 IST -
#Telangana
GHMC: నగరంలో శుభ్రతను మెరుగుపరిచేందుకు జీహెచ్ఎంసీ కీలక చర్యలు!
పారిశుధ్య నిర్వహణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో శుభ్రతను మెరుగుపరిచే దిశగా పలు కీలక చర్యలు చేపట్టిందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
Date : 04-12-2024 - 8:49 IST -
#Telangana
New Bus Depots in Telangana : తెలంగాణలో మరో రెండు కొత్త బస్ డిపోలు..
New Bus Depots : తాజాగా రాష్ట్రంలో మరో రెండు కొత్త బస్సు డిపో లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో కొత్త బస్ డిపోలు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు
Date : 04-12-2024 - 8:21 IST -
#Telangana
CM Revanth Highlights: సీఎం రేవంత్ పెద్దపల్లి స్పీచ్ హైలైట్స్ ఇవే.. కేసీఆర్పై సెటైర్లు!
తమ పాలనలో ప్రజలు తమ బాధలను చెప్పుకోగలుగుతున్నారని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. పెద్దపల్లిలో మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయకపోగా.. తమపై విషప్రచారం చేస్తోందన్నారు.
Date : 04-12-2024 - 8:20 IST -
#Telangana
MLC Kavitha: మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ. 2500 ఇవ్వాల్సిందే.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్
మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసినప్పడే తెలంగాణ తల్లికి నిజమైన నివాళి అర్పించినవాళ్లవుతారని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్పు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు.
Date : 04-12-2024 - 7:52 IST -
#Telangana
Victory Celebrations Of Public Governance: ఈనెల 7, 8, 9 తేదీలలో ఘనంగా ప్రజా పాలన విజయోత్సవాలు!
ఈ నెల 9వ తేదీన ప్రధాన కార్యక్రమం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తారని, అనంతరం సభా కార్యక్రమం, గతంలో లేనివిధంగా డ్రోన్ షో, లేజర్ షో, క్రాకర్ ప్రదర్శన అనంతరం థమన్ చే ఐమాక్స్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Date : 04-12-2024 - 6:04 IST -
#Telangana
Indiramma Houses: ఈనెల 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక!
ప్రజా విజయోత్సవంలో భాగంగా రేపు సీఎం రేవంత్ సర్కార్ పేదవాడి సొంతింటి కల సాకారం చేయనుంది. ఇందిరమ్మ ఇళ్లకు లబ్దిదారుల ఎంపికకు రంగం సిద్ధం చేసింది. పారదర్శకంగా ఎంపికకు మొబైల్ యాప్ను లాంచ్ చేయనుంది.
Date : 04-12-2024 - 5:39 IST