Telangana
-
#Telangana
Caste census Survey : రాహుల్ ఇచ్చిన మాటను నెరవేర్చడమే తమ కర్తవ్యం – సీఎం రేవంత్
Caste census Survey : కులగణన సర్వేను సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అందించడంలో కీలకంగా ఉపయోగపడతుందన్న నమ్మకంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు
Published Date - 08:30 PM, Tue - 5 November 24 -
#Telangana
Caste census Survey : కులగణనపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
Caste census Survey : కులాల వారీగా జనాభా లెక్కించడం ద్వారా, చాలా కాలంగా వివక్షకు గురవుతూ వచ్చిన కులాలకు ప్రాతినిధ్యం దొరుకుతుందని రాహుల్ అభిప్రాయపడ్డారు
Published Date - 08:15 PM, Tue - 5 November 24 -
#Telangana
KTR : కేసీఆర్ పాలనలో తెలంగాణ సంపద పెరిగింది: కేటీఆర్
KTR : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా సమైక్య పాలకులు తెలంగాణ లో రియల్ ఎస్టేట్ పడిపోతుందని భయపెట్టారని గుర్తు చేశారు. కానీ, పదేళ్ల కేసీఆర్ సుస్థిర పాలన వల్లే రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయని తెలిపారు.
Published Date - 06:04 PM, Tue - 5 November 24 -
#Telangana
KTR : ఆటో డ్రైవర్లకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను నెరవేర్చరా ? : కేటీఆర్
ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. అవన్నీ ఎందుకు అమలు చేయడం లేదు’’ అని కేటీఆర్(KTR) ప్రశ్నించారు.
Published Date - 02:43 PM, Tue - 5 November 24 -
#Special
Women Security : భార్యలను వదిలేస్తున్న ప్రవాస అల్లుళ్లకు చెక్.. ఎన్‌ఆర్‌ఐ సెల్ తడాఖా
2019లో ఏర్పాటైన ఎన్‌ఆర్‌ఐ సెల్‌లో ఇప్పటివరకు దాదాపు 463 కేసులు(Women Security) నమోదయ్యాయి.
Published Date - 10:02 AM, Tue - 5 November 24 -
#Telangana
Raghunandan Rao : మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులపై సీఎం స్పందించాలి: రఘునందన్
Raghunandan Rao : తెలంగాణలోని ప్రతి గ్రామంలో గత ఐదేళ్లలో సర్పంచులు రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అభివృద్ధి పనులు చేశారు. కొంత ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాయి. మరికొంత గ్రామ సర్పంచులు కలిపి అభివృద్ధి పనులు పూర్తి చేశారు.
Published Date - 05:18 PM, Mon - 4 November 24 -
#Telangana
Congres : రేపు తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే
Congres : ఈ సమావేశంలో ముఖ్యంగా కులగణనపైనే కాంగ్రెస్ అగ్రనేతలు ఫోకస్ చేయనున్నారట. కాస్ట్‌సెన్సెస్ ని ఎలా అమలు చేయాలనే దానిపై మేధావులు, సీనియర్లతో రాహుల్, ఖర్గేలు చర్చిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కుటుంబ సర్వే అనంతరం ఈ కులగణన జరగనున్న విషయం తెలిసిందే.
Published Date - 02:42 PM, Mon - 4 November 24 -
#Speed News
Ponnam Prabhakar : కులగణన ద్వారా తెలంగాణ ఒక దిక్సూచి కావాలి..
Ponnam Prabhakar : రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనను పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతించారు. దర్శనం అనంతరం, వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, అమ్మవారి దర్శనం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.
Published Date - 12:52 PM, Mon - 4 November 24 -
#Telangana
Temperatures Falling : పడిపోతున్న టెంపరేచర్స్.. పెరుగుతున్న చలి.. అక్కడ మైనస్ 50 డిగ్రీలు
ఈసారి భాగ్యనగరంలో మరింత తక్కువ టెంపరేచర్(Temperatures Falling) నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
Published Date - 10:14 AM, Mon - 4 November 24 -
#Telangana
Ration card : సంక్రాంతి తర్వాత సన్నబియ్యం పంపిణీ : మంత్రి ఉత్తమ్..!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30.50 లక్షల రేషన్ కార్డు దారులకు ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యాన్ని అందించనున్నట్టు తెలిపారు. ఈ సన్న బియ్యాన్ని జనవరి 2025 నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేయనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Published Date - 08:13 PM, Sun - 3 November 24 -
#Speed News
Krishank : ఇది ఆలయాలకు అదనపు ఆర్థిక భారం
Krishank : "ప్రతి ఆలయంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో కాంగ్రెస్ కార్యకర్తలను నియమించడం... ఇది ఆలయాలకు అదనపు ఆర్థిక భారం. ఆధ్యాత్మిక ప్రచారాన్ని నిర్వహించడానికి దేవాదాయ శాఖ అధికారులు తగిన అర్హత కలిగి ఉన్నారు" అని క్రిశాంక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేశారు.
Published Date - 01:24 PM, Sun - 3 November 24 -
#Speed News
Tiger Tension : నిర్మల్ జిల్లాలో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..
Tiger Tension : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ప్రస్తుతం పులి సంచారం జరుగుతున్నది, ఇది ప్రజల్లో తీవ్ర భయాన్ని కలిగిస్తోంది. పులి సంచరించడం అనేది అక్కడి రైతులకు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తికి హృదయాలను కదిలించే విషయంగా మారింది. ఈ పులి ఉన్న ప్రాంతంలో రైతులు భయంతో బయటకు రాలేకపోతున్నారు.
Published Date - 01:00 PM, Sun - 3 November 24 -
#Speed News
Electricity Ambulances : విద్యుత్ అంబులెన్సులు వచ్చేశాయ్.. ఎమర్జెన్సీలో కాల్ 1912
తెలంగాణలోని కస్టమర్లకు మెరుగైన విద్యుత్ సేవలను(Electricity Ambulances) అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది.
Published Date - 11:59 AM, Sun - 3 November 24 -
#Telangana
Caste Census : కులగణన సర్వేకు సర్వం సిద్ధం చేసిన రేవంత్ సర్కార్ ..
Caste Census : సర్వే టైమ్‌లో ఎలాంటి ఆటంకాలు రాకుండా, సమగ్రంగా సర్వే జరిగేలా ఏర్పాట్లకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు
Published Date - 02:51 PM, Sat - 2 November 24 -
#Speed News
Vinod Kumar: మాటలు పక్కపెట్టి.. రహదారి పని చూడండి.. బండిపై వినోద్ కుమార్ విమర్శలు
Vinod Kumar: వినోద్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ రహదారి 365 సూర్యాపేట నుంచి దుద్దెఢ వరకు ఉండాలని, దుద్దెఢ నుంచి సిరిసిల్ల మీదుగా కోరుట్లకు వరకు విస్తరించాలని ప్రతిపాదనలు చేశామన్నారు. "కోరుట్ల నుండి దుద్దెఢ వరకు రహదారి వెన్ను పూస లాగ ఉండేలా ప్రతిపాదించాం" అని ఆయన పేర్కొన్నారు.
Published Date - 12:56 PM, Sat - 2 November 24