Telangana
-
#Telangana
Indiramma Houses: ఈనెల 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక!
ప్రజా విజయోత్సవంలో భాగంగా రేపు సీఎం రేవంత్ సర్కార్ పేదవాడి సొంతింటి కల సాకారం చేయనుంది. ఇందిరమ్మ ఇళ్లకు లబ్దిదారుల ఎంపికకు రంగం సిద్ధం చేసింది. పారదర్శకంగా ఎంపికకు మొబైల్ యాప్‌ను లాంచ్ చేయనుంది.
Published Date - 05:39 PM, Wed - 4 December 24 -
#Telangana
Google Hyderabad : హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్.. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
హైదరాబాద్‌లో GSEC సెంటర్(Google Hyderabad)ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు రావడం అనేది సంతోషకరమైన విషయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Published Date - 04:52 PM, Wed - 4 December 24 -
#Telangana
Rising Festival : రూ.లక్షన్నర కోట్లు ఇప్పిస్తే పది లక్షల మందితో సన్మానిస్తాం – సీఎం రేవంత్
కేంద్రం నుండి హైదరాబాద్ అభివృద్ధి కోసం అవసరమైన నిధులు తీసుకురావడంలో కిషన్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు
Published Date - 07:57 PM, Tue - 3 December 24 -
#Telangana
Minister Strong Warning: ప్రైవేట్ కాలేజీలకు మంత్రి కోమటిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!
ప్రైవేట్ కాలేజీల్లో యాజమాన్యాల నిర్వాహణ నిర్లక్ష్యం, పిల్లలపై ర్యాంకుల కోసం చేసే అనవసరమైన ఒత్తిడి కారణంగా ఇంటర్ విద్యార్ధులు చనిపోవడం బాధాకరమని ట్వీట్లో తెలిపారు.
Published Date - 07:11 PM, Tue - 3 December 24 -
#Telangana
Arogya Utsavalu : పదేళ్లు ప్రజా ఆరోగ్యాన్ని బిఆర్ఎస్ గాలికి వదిలేసింది – భట్టి
Arogya Utsavalu : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని వివరించారు. వైద్యశాలల మెరుగుదల, వైద్య సేవల అందుబాటులో పెరుగుదల వంటి అంశాలపై దృష్టి పెట్టి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు
Published Date - 05:14 PM, Tue - 3 December 24 -
#Telangana
Congress MLA: పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యే
నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని, వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందనే ధ్యేయంతో ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు.
Published Date - 05:12 PM, Tue - 3 December 24 -
#Telangana
BRS Leader Harish Rao: లక్ష తప్పుడు కేసులు పెట్టించినా.. నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను: హరీష్ రావు
మిస్టర్ రేవంత్ రెడ్డి.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు.
Published Date - 04:33 PM, Tue - 3 December 24 -
#Telangana
Mulugu Encounter Case: ములుగు ఎన్కౌంటర్ కేసు.. మల్లయ్య డెడ్‌బాడీని భద్రపర్చండి.. హైకోర్టు ఆదేశాలు
ఎనిమిది మంది వైద్య నిపుణులతో మావోయిస్టుల(Mulugu Encounter Case) డెడ్‌బాడీలకు పంచనామా చేయించామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Published Date - 02:35 PM, Tue - 3 December 24 -
#Telangana
Minister: ఆర్ధిక ఇబ్బందులతో ఏ ఒక్కరి చదువు ఆగిపోవద్దు: మంత్రి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందన పట్ల విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. సార్ ఎంతో అప్యాయంగా మాట్లాడరని.. సారే స్వయంగా మా ఇబ్బందులు తెలుసుకొని, 5 సంవత్సరాల ఫీజును ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని భరోసా ఇచ్చారని విద్యార్ధులు తెలిపారు.
Published Date - 12:58 PM, Tue - 3 December 24 -
#Telangana
Agniveer Recruitment : డిసెంబరు 8 నుంచి హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ
అభ్యర్థులకు (Agniveer Recruitment) సందేహాలు ఉంటే రిక్రూట్ మెంట్ కార్యాలయాన్ని 040-27740059, 27740205 నంబర్లలో సంప్రదించొచ్చు.
Published Date - 03:58 PM, Mon - 2 December 24 -
#Sports
CM Cup : డిసెంబరు 7 నుంచి జనవరి 2 వరకు ‘సీఎం కప్’ క్రీడోత్సవాలు
రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు 7 నుంచి జనవరి 2 వరకు 36 ఈవెంట్స్(CM Cup)లో ఈ క్రీడోత్సవాలను నిర్వహించనున్నారు.
Published Date - 03:25 PM, Mon - 2 December 24 -
#Speed News
Santosh Trophy: డిసెంబర్ 14న హైదరాబాద్‌లో ప్రారంభంకానున్న సంతోష్ ట్రోఫీ ఫైనల్ రౌండ్
Santosh Trophy: 78వ సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ఫైనల్ రౌండ్ డిసెంబరు 14 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తం పన్నెండు జట్లు పాల్గొంటున్నాయి.
Published Date - 02:06 PM, Mon - 2 December 24 -
#Speed News
Power Demand : తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో డిస్కమ్‌లు అప్రమత్తం..
Power Demand : CEA తాజా నివేదిక ప్రకారం, ఆగస్టులో 15,573 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌తో తెలంగాణ రాజస్థాన్, కర్ణాటక , పంజాబ్‌లను అధిగమించి 5వ ర్యాంక్‌కు చేరుకుంది.
Published Date - 01:39 PM, Mon - 2 December 24 -
#Telangana
CM Revanth : తెలంగాణలో అధికారం చేపట్టిన ఏడాదిలో కాంగ్రెస్ చేపట్టిన విజయాలు
CM Revanth : ఈ ఏడాది లో కాంగ్రెస్ ఎన్ని అభివృద్ధి పనులు , నెరవేర్చిన హామీలు ఎన్నో ఉన్నాయి. మరి అవి ఏంటో చూద్దాం
Published Date - 01:23 PM, Mon - 2 December 24 -
#Andhra Pradesh
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఇలా..!
Gold Price Today: బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ బంగారం, వెండి ధరలు (Gold Silver Price) ఎలా ఉన్నాయో ఈ కింది కథనంలో తెలుసుకోండి.
Published Date - 10:09 AM, Mon - 2 December 24