Telangana
-
#Telangana
Central Minister Bandi Sanjay: ఆ పదవి నాకొద్దు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను. నాకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించింది. ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా.
Date : 16-12-2024 - 12:00 IST -
#Cinema
Allu Arjun- Megastar: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్!
ఇప్పటికే మెగా, అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ జనసేనను కాదని వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి రెడ్డిని సపోర్ట్ చేయడంతో మెగా అభిమానులు బాగా హార్ట్ అయ్యారు.
Date : 15-12-2024 - 12:13 IST -
#Telangana
TPCC President Mahesh Kumar: కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ!
నూతన తెలంగాణ రాష్ట్రంలో భావోద్వేగాలతో అధికారం చేపట్టిన మీరు మొదటి రోజు నుండే ఇచ్చిన మాటలు తప్పుతూ అడుగడునా వంచనకు పాల్పడ్డారు. తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన మీరు, మీ అనుచరులను ఉసిగొల్పి తిమ్మిని బమ్మిని చేసి మీరే సీఎంగా అందలమెక్కారు.
Date : 15-12-2024 - 10:06 IST -
#Speed News
Bhatti Vikramarka : త్వరలోనే 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ : డిప్యూటీ సీఎం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననప్పుడు 5 ఏళ్లలో ఒక్కసారి కూడా హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 14-12-2024 - 5:23 IST -
#Speed News
CM Revanth Reddy: రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య, ఆహారం అందిస్తాం: సీఎం రెవంత్ రెడ్డి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా రాణిస్తారని నిరూపించాలి. ఇప్పటికే పలువురు నిరూపించారు. గురుకులాల్లో మల్టీ టాలెంటేడ్ విద్యార్థులున్నారని తెలిపారు.
Date : 14-12-2024 - 2:14 IST -
#Speed News
Group 2 Exams : తెలంగాణలో రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు
ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లు 600 మార్కులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. కాగా, మార్చి చివరి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు.
Date : 14-12-2024 - 1:09 IST -
#Cinema
Allu Arjun Released: అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల
చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన సినీ నటుడు అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. తన ఇంటి వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
Date : 14-12-2024 - 9:14 IST -
#Cinema
Allu Arjun Bail Conditions: అల్లు అర్జున్‌కు బెయిల్.. కోర్టు విధించిన షరతులివే!
అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదల కానున్నారని జైలు అధికారులు వెల్లడించడంతో అల్లు ఫ్యామిలీ, ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
Date : 14-12-2024 - 12:27 IST -
#Cinema
Allu Arjun Episode: అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇదే.. అరెస్ట్ నుంచి బెయిల్ దాకా!
అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు.
Date : 14-12-2024 - 12:05 IST -
#Cinema
Allu Arjun Jail: రేపు ఉదయం 6 గంటల తర్వాత అల్లు అర్జున్ విడుదల.. ఆశగా ఎదురుచూస్తున్న అర్హ!
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది.
Date : 13-12-2024 - 11:50 IST -
#Telangana
New Year Guidelines: నూతన సంవత్సర వేడుకలకు గైడ్ లైన్స్ జారీ
న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ పరిధిలో హోటళ్లు, పబ్బులు, రెస్టారంట్లు, ఈవెంట్ల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
Date : 13-12-2024 - 6:30 IST -
#Telangana
1.63 Lakh Crores: రూ.1.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి.. రేవంత్ కీలక విజ్ఞప్తి
ఆర్ఆర్ఆర్ నిర్మిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022లోనే ప్రకటించిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Date : 12-12-2024 - 11:51 IST -
#Telangana
Hyderabad-Srisailam: హైదరాబాద్- శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయండి: సీఎం రేవంత్
అటవీ, పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉందని, కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు 2024-25 బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
Date : 12-12-2024 - 11:37 IST -
#Telangana
Divorce Ratio In India : భారతదేశంలో మూడు రెట్లు పెరిగిన విడాకులు.. తెలంగాణ స్థానం ఏమిటి?
Divorce Ratio In India : బాంధవ్యాలకు విలువనిచ్చే భారతదేశంలో కూడా భార్యాభర్తల మధ్య సంబంధాలు నమ్మకాన్ని కోల్పోతున్నాయి. వైవాహిక జీవితంలో కొన్ని సంవత్సరాలలో, సంబంధం విచ్ఛిన్నమవుతుంది. ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొన్నట్లుగా గత కొన్నేళ్లుగా విడాకుల సంఖ్య కూడా పెరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక నగరాల్లో విడాకుల పిటిషన్లు మూడు రెట్లు పెరిగాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా విడాకుల కేసులు నమోదయ్యాయి అనే గణాంకాలను కూడా ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
Date : 12-12-2024 - 7:40 IST -
#Telangana
New Ministers 2025 : ఆరుగురికి తెలంగాణ మంత్రులయ్యే భాగ్యం.. రేసులో ఎవరు ?
మంత్రి పదవుల కోసం పోటీపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల లిస్టు(New Ministers 2025) పెద్దదే ఉంది.
Date : 12-12-2024 - 6:24 IST