Telangana
-
#Telangana
Telangana: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే సంస్థల జాబితా ఇదే!
హైదరాబాద్ లో ఇన్పోసిస్ క్యాంపస్ విస్తరణ. పోచారంలో ఐటీ క్యాంపస్ లో కొత్త సెంటర్. రూ. 750 కోట్ల పెట్టుబడులు, 17,000 ఉద్యోగాలు.
Published Date - 03:07 PM, Thu - 23 January 25 -
#Telangana
Telangana Record In Davos: దావోస్‌లో తెలంగాణ సరికొత్త రికార్డు.. 46 వేల మందికి జాబ్స్!
దేశ విదేశాలకు చెందిన పేరొందిన పది ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది.
Published Date - 02:38 PM, Thu - 23 January 25 -
#Speed News
Wipro Expansion In Hyderabad: హైదరాబాద్‌లో విప్రో విస్తరణ.. 5000 మందికి ఉద్యోగాలు!
విప్రో విస్తరణ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు.
Published Date - 09:33 AM, Thu - 23 January 25 -
#Telangana
AI Data Centers : ఏఐ పెట్టుబడుల రేసులో తెలుగు రాష్ట్రాలు
400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ను నెలకొల్పుతారు. 3,600 మందికి జాబ్స్(AI Data Center) లభిస్తాయి.
Published Date - 08:16 AM, Thu - 23 January 25 -
#Telangana
TGSRTC: ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం: టీజీఎస్‌ఆర్టీసీ
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ తన నివేదికను ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించవలిసి ఉంది.
Published Date - 10:29 PM, Wed - 22 January 25 -
#Telangana
Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. దావోస్ వేదికపై సీఎం రేవంత్ సరికొత్త రికార్డు!
తమ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు, తమ చర్చలు ఫలించాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇంత భారీ పెట్టుబడుల ఒప్పందం సాధించటం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
Published Date - 09:43 PM, Wed - 22 January 25 -
#Telangana
Kidney Racket : హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ కలకలం.. నిజానిజాలు ఏమిటి ?
ఆర్థిక కారణాలతో బాధపడుతున్న వారిని టార్గెట్‌గా చేసుకొని కిడ్నీల మార్పిడి రాకెట్‌ను నడిపినట్లు విచారణలో(Kidney Racket) వెల్లడైంది.
Published Date - 05:12 PM, Wed - 22 January 25 -
#Telangana
AI Data Center: హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్.. 3600 మందికి ఉపాధి!
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో తొలి రోజునే భారీ పెట్టుబడులు సమీకరించిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఈ రోజు పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల పారిశ్రామికవేత్తలతో సమావేశం కానుంది.
Published Date - 11:43 AM, Wed - 22 January 25 -
#Telangana
Hyderabad HCL Center: హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ కొత్త టెక్ సెంటర్.. 5 వేల మందికి ఉద్యోగాలు?
రాష్ట్రంలో హెచ్‌సీఎల్ సేవల విస్తరణను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రపంచంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని అభిప్రాయపడ్డారు.
Published Date - 10:40 AM, Wed - 22 January 25 -
#Telangana
JEE Main 2025 Exam: ప్రారంభమైన జేఈఈ మెయిన్ పరీక్షలు.. తెలుగు రాష్ట్రాల నుంచి 1.5 లక్షల మంది
JEE Main 2025 Exam: ఈ పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్-1 కోసం జరుగుతాయి. ఇక, చివరి రోజు జనవరి 30న బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల కోసం పేపర్ 2 పరీక్ష జరగనుంది. ఈ రెండు పేపర్లకు దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 1.5 లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారు.
Published Date - 10:31 AM, Wed - 22 January 25 -
#Telangana
Megha : మేఘా, స్కైరూట్, యూనీలీవర్.. తెలంగాణలో చేపట్టబోయే ప్రాజెక్టులు ఇవీ
మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్(Megha) కంపెనీ మన హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది.
Published Date - 08:10 AM, Wed - 22 January 25 -
#Speed News
Padma Rao Goud: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక
Padma Rao Goud: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురైయ్యారు. డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించి స్టంట్ అమర్చారు.
Published Date - 09:05 PM, Tue - 21 January 25 -
#Telangana
CM Revanth Davos Tour : తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు యూనిలీవర్ గ్రీన్ సిగ్నల్
CM Revanth Davos Tour : ప్రపంచ ప్రసిద్ధి పొందిన యూనిలీవర్ సంస్థ (Unilever ) తెలంగాణ (Telangana)లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది
Published Date - 06:42 PM, Tue - 21 January 25 -
#Telangana
TGreen Policy 2025 : తెలంగాణలో ‘హరిత’ వెలుగులు.. ‘టీగ్రీన్ -2025’ పాలసీలో ఏముందో తెలుసా ?
TGREEN పాలసీ అమలులో భాగంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ సర్కారు(TGreen Plicy 2025) కలిసి పనిచేయనుంది.
Published Date - 06:17 PM, Tue - 21 January 25 -
#Telangana
Harish Rao : మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా..?
Harish Rao : మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు ‘‘మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో మీరు అర్థం చేసుకున్నారా? మీరు నిర్వహిస్తున్న గ్రామ సభల ద్వారా ప్రజలపై పెరుగుతున్న వ్యతిరేకత తేటతెల్లమైంది. ప్రజలు ఊరూరా తిరుగుతున్నా, ఎవరికీ తగిన గౌరవం ఇవ్వడంలో విఫలమైన మీ ప్రభుత్వంపై ప్రజల్లో చైతన్యం పెరిగింది.
Published Date - 06:16 PM, Tue - 21 January 25