Telangana
-
#Speed News
SLBC Tunnel : టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి ?
మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పుడే టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల ఘటనపై ఓ క్లారిటీ రానుంది.
Date : 28-02-2025 - 7:44 IST -
#Telangana
Castes Census : ఇంకా మీ కులగణన సర్వే కాలేదా.. ఇలా చేయండి.. ఇవాళే లాస్డ్ డేట్..
Castes Census : తెలంగాణలో కుల గణన సర్వే నేటితో ముగియనుంది. ఇంకా సర్వేలో పాల్గొనని వారు, ఎన్యుమరెటర్లకు తమ వివరాలు అందించని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
Date : 28-02-2025 - 10:31 IST -
#Telangana
Local Quota : విద్యారంగంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉత్తర్వులు జారీ..
Local Quota : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి పలు ప్రొఫెషనల్ కోర్సుల అడ్మిషన్ల కోసం 15% ఓపెన్ కోటాను రద్దు చేసి, ఆ సీట్లను పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో స్థానిక విద్యార్థులకు మరింత అవకాశాలు పెరుగుతాయి, అలాగే ఇతర రాష్ట్రాల్లో చదివిన, కానీ తెలంగాణకు చెందిన విద్యార్థులకూ ప్రయోజనం కలుగుతుంది.
Date : 28-02-2025 - 9:31 IST -
#Telangana
Tunnel Boring Machine : సొరంగాలు తునాతునకలు.. టన్నెల్ బోరింగ్ మెషీన్ ఎలా పనిచేస్తుంది ? ధర ఎంత ?
సొరంగంలోని మట్టి స్వభావం ఏమిటి ? రాయి ఎంత గట్టిగా ఉంది? నీరు ఊరే శాతం ఎంత ? అనే అంశాల ఆధారంగా వివిధ రకాల టీబీఎం(Tunnel Boring Machine) యంత్రాలను సొరంగం తవ్వకాలకు వినియోగిస్తుంటారు.
Date : 27-02-2025 - 6:36 IST -
#Andhra Pradesh
MLC Elections 2025 : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
గ్రాడ్యుయేట్స్ తో పోల్చితే టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. వరంగల్ - ఖమ్మం - నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో సాయంత్రం 4 గంటల వరకు చూస్తే 93.55 పోలింగ్ శాతం నమోదైంది.
Date : 27-02-2025 - 6:08 IST -
#Speed News
CM Revanth Reddy : ఉద్యోగాల సృష్టిలో తెలంగాణ నెంబర్ వన్ : సీఎం రేవంత్
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాదిలోనే దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఉద్యోగ కల్పనలో నంబర్వన్గా నిలిచామని చెప్పారు. ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నానన్నారు.
Date : 27-02-2025 - 3:12 IST -
#Andhra Pradesh
MLC Elections : గుంటూరులో పోలింగ్ కేంద్రం వద్ద వివాదం
MLC Elections : గుంటూరులోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఓ అభ్యర్థి తరఫున ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం జరుగుతుండటంతో రాజకీయ వర్గాల్లో గందరగోళం నెలకొంది
Date : 27-02-2025 - 11:43 IST -
#Telangana
Kishan Reddy : కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో మీ ఓటు కీలకం
Kishan Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుండీ మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గ్రాడ్యుయేట్లు , ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలకమైన పిలుపు ఇచ్చారు. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామాలను తీసుకురావాలని అంచనాలు వ్యక్తం చేయబడ్డాయి.
Date : 27-02-2025 - 11:00 IST -
#Telangana
Telangana State Bird: మిషన్ పాలపిట్ట.. రంగంలోకి తెలంగాణ సర్కార్
పాలపిట్ట ఉనికికి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Bird), దాన్ని రక్షించే చర్యలను మొదలుపెట్టింది.
Date : 27-02-2025 - 8:41 IST -
#Telangana
Jogulamba Temple Priest: జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు? కారణమిదే?
పూజారి ఆనంద్ శర్మ తనపై కుట్ర చేస్తున్నాడని గుర్తించడంతో పాటు.. తన కుటుంబసభ్యుల సమాచారం సైతం ఎవరికో చెరవేస్తున్నాడని స్థానికంగా ఉన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.
Date : 26-02-2025 - 9:59 IST -
#Telangana
CM Revanth Meets PM Modi: మెట్రో ఫేజ్-IIకు అనుమతి ఇవ్వండి.. ప్రధానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్!
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూ సేకరణ పూర్తయినందున ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధానమంత్రి మోదీని రేవంత్ రెడ్డి కోరారు.
Date : 26-02-2025 - 8:04 IST -
#Andhra Pradesh
KRMB Meeting : ముగిసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సమావేశం
KRMB Meeting : ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి అవసరాల గురించి చర్చ జరిగింది
Date : 26-02-2025 - 7:39 IST -
#Telangana
Student Suicide: పండగపూట విషాదం.. విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య
తన రూమ్ లో ఎవరూ లేని సమయంలో రేష్మీత సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కావడంతో సీనియర్ల ర్యాగింగ్ ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని మొదట పోలీసులు భావించారు.
Date : 26-02-2025 - 7:32 IST -
#Speed News
KTR : దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదు: కేటీఆర్
దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ్ర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు.
Date : 26-02-2025 - 2:55 IST -
#Special
MLC Vote : ‘ఎమ్మెల్సీ’ ఓటు వేయబోతున్నారా ? ఇవి తప్పకుండా తెలుసుకోండి
మీకు సంబంధించిన పోలింగ్ కేంద్రానికి తప్పకుండా గుర్తింపు కార్డు, ఓటరు స్లిప్(MLC Vote) తీసుకెళ్లండి.
Date : 26-02-2025 - 2:31 IST