Telangana
-
#Telangana
Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల
Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని విడుదల చేసి, ఉపాధి కూలీలకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇందులో భాగంగా, ప్రభుత్వం రెండు విడతలుగా ప్రతి కుటుంబానికి రూ.12,000 నిధులను అందించనుంది. ఈ పథకం, భూమి లేని వ్యవసాయ కూలీలకు మాత్రమే వర్తించనుంది.
Date : 26-02-2025 - 12:32 IST -
#Telangana
Telangana : గుంతల రోడ్లకు గుడ్ బై.. మరమ్మతులకు రూ.1600 కోట్లు..!
Telangana : తెలంగాణ రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో మరమ్మతులు, నిర్మాణాలు చేపట్టేందుకు రూ.1600 కోట్ల నిధులను మంజూరు చేయాలని సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలో, గ్రామీణ ప్రాంతం నుండి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా తమ తమ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు సంబంధించి వినతులు పంపిస్తున్నారు.
Date : 26-02-2025 - 11:11 IST -
#Telangana
KTR : టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల సహాయం కంటే ఢిల్లీ యాత్ర ముఖ్యమా..?
KTR : తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికుల సమస్యలను తీసుకొని సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
Date : 26-02-2025 - 10:53 IST -
#Telangana
New Ration Cards : ATM కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు స్మార్ట్ రేషన్ కార్డుల రూపొందింపు ప్రక్రియను ప్రారంభించింది. ఈ స్మార్ట్ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో ఉంటాయి, వాటిలో యూనిక్ నెంబర్ , చిప్ ఉంటాయి. మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Date : 26-02-2025 - 10:29 IST -
#Telangana
Caste Census Survey : కులగణన రీసర్వే.. పట్టించుకోని కుటుంబాలు
Caste Census Survey : ఇది నిరాశాజనకమైన అంశం అని అధికార వర్గాలు భావిస్తున్నాయి
Date : 26-02-2025 - 9:52 IST -
#Special
Legislative Council Explained : శాసనమండలి ఎవరి కోసం ? రిజర్వేషన్లు ఉంటాయా ?
శాసన మండలి(Legislative Council)లో ప్రస్తుతానికి ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, స్థానిక సంస్థలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది.
Date : 26-02-2025 - 8:16 IST -
#Telangana
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
పోలీసు రాజ్యమైందని, మా కార్యకర్తల నుంచి నాయకుల దాకా అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని మా ఆరోపణలు వాస్తవమని కాంగ్రెస్ నాయకుడైన చిన్నారెడ్డి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుందన్నారు.
Date : 25-02-2025 - 8:00 IST -
#Telangana
OFF TRACK : ‘ఎమ్మెల్సీ’ కోసం కాంగ్రెస్ నేతల లాబీయింగ్.. కవితకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. టీడీపీలో షాకింగ్ రాజీనామా
మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు(OFF TRACK) మొదలవుతుంది.
Date : 25-02-2025 - 5:07 IST -
#Telangana
LRS : లక్ష పై చిలుకు ఎల్‌ఆర్ఎస్ దరఖాస్తులు.. 500 కోట్ల ఆదాయం.. ఎక్కడ ఎంతంటే..?
LRS : జీహెచ్‌ఎంసీ(ఘెచ్‌ఎంసీ) లే అవుట్ క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా, తాజాగా సవరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. 1,06,920 దరఖాస్తులు అందుకున్న ఈ ప్రక్రియలో, దరఖాస్తులను పరిశీలించడం ముమ్మరం చేసి, మరో 28,000 మందికి ధ్రువపత్రాలు సమర్పించడానికి సూచనలు పంపించింది. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రానికి లక్షణమైన ఆదాయం వస్తుందని అంచనా వేయబడుతోంది.
Date : 25-02-2025 - 11:42 IST -
#Telangana
New Ration Cards : తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త.. ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు
New Ration Cards : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1న రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్ష కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధమైంది. ఈ నిర్ణయం పేద కుటుంబాలకు ఆహార భద్రతను కల్పించడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పాలనను మరింత బలపరచడంలో సహాయపడనుంది.
Date : 25-02-2025 - 11:20 IST -
#Telangana
Maha Shivaratri : వేములవాడ రాజన్న క్షేత్రంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శివరాత్రి వేడుకలు
Maha Shivaratri : వేములవాడ రాజన్న ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా, వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు రావడంతో, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు మరింత శాన్నిధ్యంగా నిర్వహించబడుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించుకోవడం కోసం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
Date : 25-02-2025 - 9:55 IST -
#Telangana
Rs 2500 For Women: మహిళలకు ప్రతినెలా రూ.2,500.. ‘మహాలక్ష్మి’ స్కీం కొత్త అప్‌డేట్
‘‘త్వరలోనే మహాలక్ష్మీ పథకం(Rs 2500 For Women) కింద మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం’’ అని రేవంత్ వెల్లడించారు.
Date : 24-02-2025 - 3:06 IST -
#Andhra Pradesh
MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సీఈసీ నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది.
Date : 24-02-2025 - 3:00 IST -
#Speed News
Sand : తెలంగాణలో ఇసు’క’ష్టాలు
Sand : ప్రజలకు మంచి చేయడం కోసమే అని ప్రభుత్వం చెపుతున్న..మంచి కంటే ఎక్కువ చెడునే జరుగుతుంది
Date : 24-02-2025 - 11:06 IST -
#Telangana
SLBC Tunnel: ఏమిటీ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ? 20 ఏళ్లుగా ఎందుకు నిర్మిస్తున్నారు ?
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్టు పనులను రూ.2813 కోట్లతో చేపట్టేందుకు 2005 ఆగస్టులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
Date : 24-02-2025 - 8:32 IST