Telangana
-
#Telangana
Housing Policy: సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో హౌసింగ్ పాలసీ!
ఇందిరమ్మ ఇండ్ల పధకం ద్వారా నిరుపేదలకు శాశ్వత గృహాలు నిర్మించాలన్న సంకల్పంతో వచ్చే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
Published Date - 09:36 PM, Sat - 18 January 25 -
#Telangana
Gaddar Cine Awards: ఉగాది నుంచి గద్దర్ అవార్డుల పంపిణీ.. డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం!
రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ప్రతి ఏటా అందజేయాలని నిర్ణయించి గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులు ఈ ఉగాది నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వనున్నట్లు తెలిపారు.
Published Date - 07:28 PM, Sat - 18 January 25 -
#Telangana
Hyderabad Data Centers: డేటా సెంటర్ల రాజధానిగా హైదరాబాద్.. రూ.3500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం!
ప్రపంచానికి హైదరాబాద్ డేట్ హబ్‌గా మారుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగంలో వస్తున్న వినూత్న మార్పుల్లో హైదరాబాద్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు.
Published Date - 07:19 PM, Sat - 18 January 25 -
#Speed News
Harish Rao : ప్రజా పాలనలో దరఖాస్తులు ఏమయ్యాయి..? : హరీష్ రావు
ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన మీకు చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తులు ఏమయ్యాయి..? అని అన్నారు.
Published Date - 06:14 PM, Sat - 18 January 25 -
#Telangana
Formula E Car Race Case : ఫార్ములా-ఈ కార్ రేసు స్కాం.. ఒప్పందం కంటే ముందే రూ.45 కోట్ల చెల్లింపులు!
ఫార్ములా ఈ కార్ రేస్(Formula E Car Race Case) వ్యవహారంలో చోటుచేసుకున్న పలు లోటుపాట్లను అందులో బయటపెట్టారు.
Published Date - 02:58 PM, Sat - 18 January 25 -
#India
Onions : మరోసారి ఉల్లీ ధరలకు రెక్కలు..కిలో ఎంతంటే..
హోసూరు పరిసర ప్రాంతాల్లో విస్తారంగా చిన్న ఉల్లిపాయ సాగు చేస్తుంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో దిగుబడి తగ్గడంతో సరిహద్దుల్లో పండించిన చిన్న ఉల్లిపాయలకు డిమాండ్ పెరిగింది.
Published Date - 01:53 PM, Sat - 18 January 25 -
#Speed News
Indiramma Atmiya Bharosa : అందుకే మహిళల ఖాతాల్లోకి నగదు బదిలీ : మంత్రి సీతక్క
గ్రామసభ నిర్ణయమే ఫైనల్ అని గ్రామసభ నిర్ణయాన్ని శిరసావహించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలని పేర్కొన్నారు.
Published Date - 01:25 PM, Sat - 18 January 25 -
#Telangana
Nara Lokesh : త్వరలోనే తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం
Nara Lokesh : త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబడుతుందని, తెలంగాణ ప్రజలు టీడీపీపై చూపిస్తున్న ప్రేమ, నమ్మకం తమకు గొప్ప ప్రేరణగా ఉందన్నారు. తెలంగాణలో ఇప్పటికే 1.60 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకోవడం ప్రగతికి సంకేతమని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు.
Published Date - 12:05 PM, Sat - 18 January 25 -
#Telangana
Local Body Elections 2025 : స్థానిక సంస్థల పోల్స్ ఎప్పుడు ? ఫిబ్రవరి నెలాఖరులోనేనా ?
వాస్తవానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు(Local Body Elections 2025) 50 శాతానికి మించొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉంది.
Published Date - 10:06 AM, Sat - 18 January 25 -
#Telangana
Minister Uttam Kumar Reddy: నీటి వాటాల పాపం బీఆర్ఎస్దే.. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని చెబుతోంది.
Published Date - 09:52 PM, Fri - 17 January 25 -
#Telangana
Skill University MOU: తొలి రోజే కీలక ఒప్పందం.. సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని రెండు దేశాల పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ప్రతినిధి బృందానికి సింగపూర్‌లో ప్రవాసులు ఘన స్వాగతం పలికారు.
Published Date - 09:43 PM, Fri - 17 January 25 -
#Telangana
Ration Cards : రేషన్ కార్డుల ఎంపికలో గందరగోళం..
Ration Cards : గ్రామాల్లో ప్రభుత్వం అందించిన జాబితా ఆధారంగా సిబ్బంది సర్వే నిర్వహిస్తుండగా
Published Date - 08:38 PM, Fri - 17 January 25 -
#Telangana
TGPSC : రేపు గ్రూప్-2 ‘కీ’ విడుదల
TGPSC : ఈ ప్రాథమిక కీ జనవరి 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉండనుంది.
Published Date - 08:24 PM, Fri - 17 January 25 -
#Telangana
Deputy CM Bhatti: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి
ఆర్థిక సంవత్సరంలో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేసేందుకు వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలతో ఎస్సీ, ఎస్టీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు సమావేశమై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
Published Date - 06:44 PM, Fri - 17 January 25 -
#Telangana
CM Revanth : సింగపూర్ ITEతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం
CM Revanth : ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం ITE పాఠ్యాంశాలను రాష్ట్రంలోని స్కిల్ వర్సిటీ ఉపయోగించి, నైపుణ్యాల అభివృద్ధి కోసం ఒక శక్తివంతమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం
Published Date - 03:45 PM, Fri - 17 January 25