Telangana
-
#Speed News
Telangana: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఐటీ శాఖ 24/7 అప్రమత్తం
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న ఎన్నికల కోసం ఆదాయపు పన్ను శాఖ 'వ్యయ మానిటరింగ్ మెకానిజం'ను ఏర్పాటు చేసింది. ఆదాయపు పన్ను శాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహదూర్
Date : 25-10-2023 - 7:14 IST -
#Telangana
Congress CM: కౌన్ బనేగా కాంగ్రెస్ సీఎం.. రేసులో ఉన్నదెవరో!
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో, కాంగ్రెస్ నాయకులు చురుగ్గా ప్రజల్లోకి వెళుతున్నారు.
Date : 25-10-2023 - 3:17 IST -
#India
Assembly Elections 2023: ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం ఖాయం
దేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ల మధ్య పోటీ నెలకొంది. అయితే ప్రధాన పోటీదారులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ బరిలో నిలిచాయి.
Date : 25-10-2023 - 2:20 IST -
#Telangana
BJP Campaign: బీజేపీ ప్రచార పర్వం, తెలంగాణ రంగంలోకి అమిత్ షా, యోగి
ఢిల్లీ బీజేపీ పెద్దలు త్వరలోనే తెలంగాణ ప్రచార పర్వంలోకి అడుగుపెట్టబోతున్నారు.
Date : 25-10-2023 - 12:35 IST -
#Telangana
CM KCR: కేసీఆర్ దూకుడు.. గెలుపే లక్ష్యంగా రేపట్నుంచి సుడిగాలి పర్యటన
దసరా పండుగ విరామం తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూకుడు పెంచబోతున్నారు.
Date : 25-10-2023 - 12:11 IST -
#Speed News
BRS & BJP : బిజెపి బలమే బీఆర్ఎస్ కు లాభం.. అదెలా..?
తమ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలి, దాన్ని తమకు సానుకూలతగా ఎలా మలుచుకోవాలనే ప్రయత్నాలలో BRS మునిగిపోయింది.
Date : 24-10-2023 - 5:31 IST -
#Speed News
Gold Seized : జనగాంలో పోలీసులు తనిఖీలు.. ఓ కారులో 5.4 కిలోల బంగారం స్వాధీనం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా మద్యం, డబ్బు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా
Date : 24-10-2023 - 12:53 IST -
#Telangana
Winter season Start : మంచు ముంచుతోంది… ఇక వణుకుడే వణుకుడు
తెలంగాణ లో నాలుగైదు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి సమయాల్లో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. కానీ ఇప్పుడు నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో శీతల గాలులు వీస్తున్నాయి
Date : 24-10-2023 - 9:55 IST -
#Speed News
Telangana: దసరా తర్వాత రెండో జాబితా విడుదల
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ దసరా పండుగ తర్వాత రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.
Date : 23-10-2023 - 9:16 IST -
#Telangana
Telangana: ముగ్గురు కొత్త అభ్యర్థులతో బరిలోకి ఎంఐఎం
ఏఐఎంఐఎం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని మరో రెండు స్థానాలతో పాటు నగరంలో కనీసం తొమ్మిది స్థానాల్లో పోటీ చేయాలని చూస్తుంది. పార్టీ అభ్యర్థుల అధికారిక జాబితాను ఈ వారంలో విడుదల చేస్తామని,
Date : 23-10-2023 - 8:40 IST -
#Telangana
Hyderabad: ఆలయంలో బీఆర్ఎస్ డబ్బుల పంపిణి
సికింద్రాబాద్‌లోని ఓ ఆలయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు పంచుతున్న బీఆర్‌ఎస్ కార్యకర్తను బోవెన్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఓటర్లకు డబ్బు పంపిణీపై నిర్దిష్ట సమాచారం అందడంతో
Date : 23-10-2023 - 6:39 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్సే టార్గెట్.. బీఆర్ఎస్ పక్కా వ్యూహం
తెలంగాణలో ఎవరి మధ్య ప్రధానంగా పోటీ జరగబోతుందనేది అందరికీ స్పష్టమైపోయింది. అధికార బీఆర్ఎస్ ఎన్నికల్లో తలపడి గెలవాల్సింది కాంగ్రెస్ తోనే. ఒకటి కాదు, రెండు కాదు, అనేకానేక సర్వేలు చెబుతున్న సత్యం ఇదే. మరి పరిస్థితి ఇలా ఉంటే, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చూస్తూ ఎలా ఊరుకుంటుంది?
Date : 22-10-2023 - 7:44 IST -
#Telangana
Congress vs CPM: కాంగ్రెస్ లో పాలేరు పంచాయితీ
తెలంగాణాలో పాలేరు నియోజకవర్గం కోసం పోటీ నెలకొంది. ఈ సీటు కోసం కాంగ్రెస్, సిపిఎం పార్టీల మధ్య పోరు నడుస్తుంది. మరోవైపు వైఎస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తానని గత కొంత కాలంగా చెప్తూ వస్తున్నది
Date : 22-10-2023 - 5:17 IST -
#Telangana
Telangana: ఇథనాల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా నిరసనలు..హింసాత్మకం
తెలంగాణలోని నారాయణపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆగ్రో ఇథనాల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలో హింస చెలరేగింది.ప్లాంట్‌కు సంబంధించిన యంత్రాల రవాణాను
Date : 22-10-2023 - 4:44 IST -
#Telangana
Telangana: 10 రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో.. ఉద్యోగాల కల్పనపై దృష్టి
తెలంగాణ ప్రజల నాడిని కాంగ్రెస్ బాగానే గుర్తిస్తోందనిపిస్తోంది. ఇప్పటికే ఆరు హామీ పథకాల వాగ్దానాలతో ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. కానీ.. యువతకు నిరాశే మిగిలింది.
Date : 22-10-2023 - 2:47 IST