Telangana
-
#Telangana
Telangana: తెలంగాణలో వందల కోతుల మృతదేహాలు
Telangana: తెలంగాణలోని జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామ శివారులో శనివారం 100కు పైగా కోతులు అనుమానాస్పదంగా మృతి చెందాయి. ఉదయం పొలాల్లోకి వెళ్లిన రైతులకు పొలాల సమీపంలో కోతుల కళేబరాలు కనిపించాయి. వారు వెంటనే వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు. వెటర్నరీ డాక్టర్లు కోతుల కళేబరాల నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు. ఈ ఘటన గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రాథమిక పరీక్షల అనంతరం కోతులు పురుగుమందులు కలిపిన నీటిని తాగి ఉంటాయని స్థానికులు అనుమానం […]
Published Date - 05:53 PM, Sat - 7 October 23 -
#Telangana
Hyderabad: మత రాజకీయాలు..అసదుద్దీన్ పూర్వీకులు మహారాష్ట్ర నుంచి వచ్చారా?
తెలంగాణాలో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల మధ్య మత వివాదాలు చెలరేగుతున్నాయి. ఇరు పార్టీలు మతాన్ని తెరపైకి తీసుకొస్తూ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎంఐఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది
Published Date - 05:10 PM, Sat - 7 October 23 -
#Telangana
JP Nadda : తెలంగాణ బిజెపి నేతలకు దిశానిర్దేశం చేసిన జెపి నడ్డా
నేతలంతా గ్రామాలకు వెళ్లాలని, ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాలని సూచించారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వ దోపిడీ , వైఫల్యాలు , పేపర్ లీకేజ్ వంటివి ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.
Published Date - 03:51 PM, Sat - 7 October 23 -
#Telangana
Telangana: ఇది కేసీఆర్ అడ్డా.. ఇచ్చిపడేసిన హరీష్
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అడ్డా అంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణతో మీకు సంబంధం లేదని నడ్డాకు సూచించారు.
Published Date - 03:40 PM, Sat - 7 October 23 -
#Speed News
Telangana: ఆదిలాబాద్లో ఫుడ్ పాయిజనింగ్తో 15 మంది అస్వస్థత
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మెండపెల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని 15 మంది అస్వస్థతకు గురయ్యారు .ముండెం బలిరాం ఇంట్లో పితృమాస సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనంలో
Published Date - 02:55 PM, Sat - 7 October 23 -
#Telangana
Telangana BJP: బీజేపీలో చీకోటి ప్రవీణ్కు లైన్ క్లియర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో ఉన్నారు. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
Published Date - 02:38 PM, Sat - 7 October 23 -
#Speed News
MLA Seethakka: ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం, సచివాలయంలోకి నో ఎంట్రీ
తెలంగాణ సచివాలయం ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. ఎమ్మెల్యేలకు అనుమతి ఇవ్వకపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Published Date - 12:11 PM, Sat - 7 October 23 -
#Telangana
Telangana Leaders : తెలంగాణలో నాయకులంతా ఆ పార్టీ నీడలేనా..?
తెలంగాణలో (Telangana) అధికారంలో ఉన్న BRS, కేంద్రంలో అధికారంలో ఉన్న BJPతో లోపాయికారి ఒప్పందం పెట్టుకొని పైకి ఒకరినొకరు తిట్టుకుంటున్నట్టు నటిస్తున్నారని కాంగ్రెస్ వారు ఆరోపిస్తున్నారు.
Published Date - 10:48 AM, Sat - 7 October 23 -
#Telangana
Fire Accident : కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. ఫర్నీచర్ షాపులో చెలరేగిన మంటలు
హైదరాబాద్ కేపీహెచ్బీ మెట్రో రైలు స్టేషన్కు ఆనుకుని ఉన్న ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం
Published Date - 07:43 AM, Sat - 7 October 23 -
#Telangana
TS Council Chairman : చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించిన తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు ఖండిస్తున్నారు. తాజాగా తెలంగాణ శాసనమండలి
Published Date - 10:59 PM, Fri - 6 October 23 -
#Telangana
RGIA : హైదరాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం, విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం
Published Date - 01:43 PM, Fri - 6 October 23 -
#Telangana
Siddipet : సిద్దిపేటలో 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్రావు
సిద్దిపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా 1000 పడకల ఆసుపత్రిని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్
Published Date - 08:49 PM, Thu - 5 October 23 -
#Andhra Pradesh
TDP vs YCP : జగన్ రెడ్డి చేతగానితనం వల్లే కృష్ణా జలాల్లో ఏపీకి అన్యాయం – తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
జగన్ రెడ్డి పాలనలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని తెలుగుదేశం పార్టీ రైతు విభాగం రాష్ట్ర
Published Date - 08:25 PM, Thu - 5 October 23 -
#Speed News
CM KCR: సింగరేణి కార్మికులకు కేసీఆర్ గుడ్ న్యూస్
సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు దసరా బోనస్ అందించారు.
Published Date - 06:09 PM, Thu - 5 October 23 -
#Telangana
Hyderabad: తెలంగాణాలో మరో కొత్త పార్టీ.. మేనిఫెస్టో విడుదల
తెలంగాణ ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో ఉన్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ తమ 115 అభ్యర్థుల జాబితాను నెల క్రితమే విడుదల చేసింది
Published Date - 04:12 PM, Thu - 5 October 23