Telangana
-
#Sports
HCA : ఈడెన్ గార్డెన్స్‌ను సందర్శించిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు.. అధునాతన క్రికెట్ మైదానాలపై అధ్యాయనం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధీనంలోని ఉప్పల్ స్టేడియంను ప్రపంచంలోని మేటి క్రికెట్ మైదానాల్లో ఒకటిగా
Date : 30-12-2023 - 10:27 IST -
#Telangana
TS SSC Exam Date 2024: 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యాశాఖ శనివారం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం పదవ తరగతి పరీక్షలు
Date : 30-12-2023 - 9:59 IST -
#Speed News
e-Challan: నకిలీ ట్రాఫిక్ చలాన్ల వెబ్‌సైట్స్ .. జాగ్రత్త
ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించిన కొద్ది రోజులకే తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల ఈ-చలాన్ వెబ్సైట్ సర్వర్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఈ చలాన్ పేరుతో నకిలీ వెబ్ సైట్స్ పుట్టుకొస్తున్నాయి.
Date : 30-12-2023 - 5:19 IST -
#Telangana
Governor Tamilisai : రాజీనామా వార్తలపై గవర్నర్ తమిళిసై క్లారిటీ
గత మూడు రోజులుగా గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) కి సంబదించిన ఓ వార్త సోషల్ మీడియా లో , మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తమిళిసై ..తన గవర్నర్ పదవికి రాజీనామా (Resign ) చేసి లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికల్లో పోటీ చేయబోతుందనే వార్తలు చక్కర్లు కొట్టడం తో అంత నిజమే కావొచ్చని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ వార్తలపై తమిళసై క్లారిటీ ఇచ్చారు. We’re now […]
Date : 30-12-2023 - 3:17 IST -
#Telangana
6 Guarantee Application Form : ట్రంకు పెట్టెల్లో ప్రజాపాలన అప్లికేషన్లు..
తెలంగాణాలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ప్రస్తుతం ప్రజాపాలన (Praja Palana) కార్యక్రమం ద్వారా ఆరు పథకాలకు (6 Guarantees) సంబదించిన దరఖాస్తులను (Application Form) స్వీకరిస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేంద్రాల బాట పడుతున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తొలిరోజు గురువారం 7.46 లక్షల దరఖాస్తులు రాగా, రెండో రోజైన శుక్రవారం 8.12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువ మంది రేషన్ కార్డుల కోసం […]
Date : 30-12-2023 - 12:48 IST -
#Telangana
MLC Election: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక, వివరాలు ఇవే
MLC Election: ఖమ్మం-వరంగల్-నలగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జూన్ 8లోగా ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జనగాం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీని అర్హత తేదీగా ప్రకటిస్తూ పట్టభద్రుల కొత్త ఓటరు జాబితాను […]
Date : 30-12-2023 - 12:03 IST -
#Telangana
Minister Seethakka : అధికారులను హెచ్చరించిన మంత్రి సీతక్క
మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (Minister Seethakka)..తన మార్క్ చూపిస్తుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పదవి దక్కినప్పటికీ..తనను మేడం అని కాకుండా.. సీతక్కగానే పిలవాలని కోరారు. సీతక్క అన్న పిలుపులోనే ఆప్యాయత ఉంటుందని.. ఎంత ఎదిగినా తాను ప్రజల మనిషినేనని అన్నారు. పదవులు శాశ్వతం కాదని, విలువలు ముఖ్యమన్నారు. ఈమె మాటలు అక్కడి వారినే కాదు రాష్ట్ర ప్రజలను సైతం ఆకట్టుకున్నాయి. ఇదే క్రమంలో అధికారులను (Officers) హెచ్చరించారు. […]
Date : 29-12-2023 - 9:37 IST -
#Telangana
Telangana Crimes: 2023లో తెలంగాణలో నేరాలు పెరిగాయి: డీజీపీ రవిగుప్తా
Telangana Crimes: తెలంగాణ రాష్ట్రంలో నేరాలు పెరిగాయా? అని అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2022తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో నేరాల రేటు 8.97 శాతానికి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ 2023లో పోలీసు శాఖ సాధించిన విజయాల గురించి ఆయన వివరించారు. రాష్ట్రంలో మొత్తం నేరాల రేటులో సైబర్ నేరాలు 17.59 శాతానికి పెరిగాయని డీజీపీ తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. […]
Date : 29-12-2023 - 1:24 IST -
#Telangana
Yeleti Suresh Reddy : జహీరాబాద్ బిజెపి ఎంపీ బరిలో ఏలేటి సురేష్ రెడ్డి
పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు (Parliament Elections 2024) అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి..తెలంగాణ (Telangana) విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించి తన ఉనికిని పెంచుకున్న బిజెపి (BJP)..పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది. ఈ మేరకు బిజెపి అగ్ర నేత, కేంద్రమంత్రి అమిత్ షా (Amith Shaa)..శుక్రవారం హైదరాబాద్ లో తెలంగాణ బిజెపి నేతల తో సమావేశమై..పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం చేసారు. ఇదే క్రమంలో పలువురు నేతలు తమ […]
Date : 29-12-2023 - 12:33 IST -
#Telangana
Telangana Vehicles: తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య ఎంతో తెలుసా..?
తెలంగాణలో మొత్తం రిజిస్టర్డ్ వాహనాల సంఖ్య (Telangana Vehicles) 1.6 కోట్లు దాటింది. ప్రతి సంవత్సరం అత్యధిక సంఖ్యలో కొత్త వాహనాలను జోడించడంలో హైదరాబాద్ ముందుంది.
Date : 29-12-2023 - 9:55 IST -
#Telangana
Technical Glitches: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన.. కానీ వెబ్సైట్ లో సాంకేతిక సమస్యలు..!
భారీ రద్దీ కారణంగా వెబ్సైట్ గత రెండు రోజులుగా కొన్ని సాంకేతిక సమస్యల (Technical Glitches)ను ఎదుర్కొంటోంది.
Date : 29-12-2023 - 9:13 IST -
#Telangana
Abhaya Hastham : ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న..అభయ హస్తం
తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం , ఆరోగ్య శ్రీ పెంపు వంటివి అమలు చేయగా..తాజాగా ప్రజా పాలనా కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరించడం మొదలుపెట్టింది. ఈరోజు ( డిసెంబర్ 28 ) నుండి జనవరి 06 వరకు ప్రజల నుండి ఈ దరఖాస్తు పత్రాలను స్వీకరిస్తుంది. కాగా ఈ దరఖాస్తు విషయంలో ప్రజల్లో అనేక […]
Date : 28-12-2023 - 8:01 IST -
#Telangana
TS Inter Exam Dates 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ టైమ్‌టేబుల్
తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది.
Date : 28-12-2023 - 6:24 IST -
#Telangana
Amit Shah: భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా పూజలు
తెలంగాణ నుంచి లోకసభ ఎన్నికల్లో కనీసం 10 సీట్లను సాధించేందుకు అమిత్ షా వ్యూహాత్మక విధానాన్ని రూపొందించనున్నారు.అయితే సన్నాహక సమావేశానికి హాజరయ్యే ముందు అమిత్ షా చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Date : 28-12-2023 - 5:45 IST -
#Telangana
Eatala Rajender: కాంగ్రెస్ లోకి ఈటెల?.. మల్కాజిగిరి ఎంపీగా పోటీ
హుజూరాబాద్, గజ్వేల్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
Date : 28-12-2023 - 3:18 IST