Telangana
-
#Telangana
Praja Palana : ప్రజాపాలన పేరుతో రేవంత్ మరో కార్యక్రమం
తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..పాలనలో తనదైన మార్క్ కనపరుస్తూ..ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకొని వార్తల్లో నిలిచారు. అధికారం చేపట్టగానే ప్రజా భవన్ (Prajabhavan) పేరుతో..ప్రజలు సమస్యలు తెలుసుకునే కార్యక్రమం చేపట్టగా..ఇప్పుడు పరిపాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి, అక్కడే సమస్యలకు పరిష్కారం చూపేందుకు ‘ప్రజాపాలన’ (Praja Palana) పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం […]
Published Date - 03:02 PM, Sat - 23 December 23 -
#Special
Telangana: చేపల ఉత్పత్తిలో తెలంగాణ రికార్డ్
Telangana: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం చేపల పెంపకంలో గణనీయంగా పెరిగింది. రాష్ట్రానికి నిజమైన “నీలి విప్లవం” ఇది. 2022-23లో చేపల ఉత్పత్తి విలువ రూ.6,191 కోట్లకు చేరుకుంది. ఇది 2016-17లో రూ.2,111 కోట్ల నుండి 193 శాతం పెరుగుదలను ప్రదర్శించింది. 2017-18లో ప్రారంభించిన చేపల మొలకల పంపిణీ పథకం విజయవంతం కావడమే ఈ వృద్ధికి కారణమని, ఇది ప్రారంభ సంవత్సరంలో రూ.3,419 కోట్ల విలువైన చేపల ఉత్పత్తిని నమోదు చేసింది. పరిమాణంలో చేపల ఉత్పత్తి 2016-17లో 1,93,732 టన్నుల […]
Published Date - 05:50 PM, Fri - 22 December 23 -
#Telangana
TS : అయ్యా..రేవంత్ గారు మాకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చెయ్యండి – సగటు మగవారి ఆవేదన
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ..రెండు రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చింది. ముఖ్యంగా మహిళల కోసం మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు (women free bus Telangana) ప్రయాణ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తుంటే..మగవారు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్రీ అని చెప్పిన దగ్గరి నుండి మహిళలు ఇంట్లో ఉండడం తగ్గించేశారు..టైం పాస్ కోసం కొంతమంది..చిన్న చితక పనుల కోసం కూడా […]
Published Date - 02:08 PM, Fri - 22 December 23 -
#Telangana
Elections in Singareni : సింగరేణి ఎన్నికలకు బిఆర్ఎస్ దూరం..
సింగరేణి ఎన్నికల విషయంలో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేయవద్దని ఆయన ఆదేశించారు. దీంతో సదరు కార్మిక సంఘం నేతలు షాక్ కు గురయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో సింగరేణిలో పోటీకి దూరంగా ఉండాలని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ అధ్యక్షుడు […]
Published Date - 11:34 AM, Fri - 22 December 23 -
#Telangana
ED : సాహితీ ఇన్ఫ్రాటెక్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
సాహితీ ఇన్ఫ్రాటెక్ కు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మేనేజింగ్ డైరెక్టర్ B లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ S
Published Date - 08:11 AM, Fri - 22 December 23 -
#Speed News
Telangana: మూడు పార్టీలు మారిన చరిత్ర కేసీఆర్ ది
పార్టీ మారినట్లు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసమే పార్టీ మారానని, ఒక పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరానని స్పష్టం చేశారు
Published Date - 09:00 PM, Thu - 21 December 23 -
#Telangana
Mallu Bhatti Vikramarka: తెలంగాణ ఆర్థిక శ్వేతపత్రంపై బట్టి క్లారిటీ
తాము విడుదల చేసిన శ్వేతపత్రంలో ఎలాంటి తప్పులు లేవని భట్టి స్పష్టం చేశారు. గత బడ్జెట్ లెక్కలు, ఆర్బీఐ, కాగ్ల నుంచి సేకరించిన వివరాలతో నివేదికను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తమకు శత్రువులు కాదని, ప్రత్యర్థులు మాత్రమేనని అన్నారు
Published Date - 08:01 PM, Thu - 21 December 23 -
#Telangana
Telangana: కిరోసిన్ దీపంతో చదువుకున్న జగదీష్ రెడ్డికి వేల కోట్లు ఎలా వచ్చాయి
ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి ప్రసంగిస్తూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు.కిరోసిన్ దీపంతో చదువుకున్న జగదీష్ రెడ్డికి వేల కోట్లు ఎలా వచ్చాయని మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు
Published Date - 07:11 PM, Thu - 21 December 23 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పాలనలో రెండు ఫామ్‌హౌస్‌లు తీసుకొచ్చారు
అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని బీఆర్ఎస్ చెబుతున్నారని నిజానికి రాష్ట్రంలో సృష్టించింది అప్పులు కాదా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క.
Published Date - 06:41 PM, Thu - 21 December 23 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, ఆర్థిక విధ్వంసం సృష్టించారని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు
Published Date - 06:29 PM, Thu - 21 December 23 -
#Telangana
Telangana: కాంగ్రెస్ మేనిఫెస్టోని దగ్ధం చేసిన ఓయూ నిరుద్యోగులు
ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు . కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాపీలను నిరుద్యోగులు దగ్ధం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టి 15 రోజులకే నిరుద్యోగులను మోసం
Published Date - 05:45 PM, Thu - 21 December 23 -
#Telangana
Singareni Elections : సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సింగరేణి ఎన్నికలకు (Singareni Elections) తెలంగాణ హైకోర్టు గ్రీన్ (Telangana High Court) సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 27న ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం చేసిన దాఖలు పిటిషన్ ను కోర్ట్ కొట్టి వేసింది. దీంతో డిసెంబర్ 27 న యధావిధిగా సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. We’re now on WhatsApp. Click to Join. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గత ప్రభుత్వం హైకోర్టులో […]
Published Date - 01:59 PM, Thu - 21 December 23 -
#Telangana
Congress : రేపు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు
పార్లమెంట్ (Parliament) లో బిజెపి (BJP) వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ.. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar) తెలిపారు. పార్లమెంట్లో పొగ బాంబుల దాడి ఘటనను ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం.. సభలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టబోతున్నట్లు మహేష్ తెలిపారు. పొగ బాంబులు వేసిన అంశంలో హోంమంత్రి పార్లమెంట్లో ప్రకటన […]
Published Date - 01:34 PM, Thu - 21 December 23 -
#Telangana
Telangana Congress : అటు చూస్తే అప్పులు.. ఇటు చూస్తే వాగ్దానాలు..
అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసింది.
Published Date - 11:40 AM, Thu - 21 December 23 -
#Telangana
Corona Cases: హైదరాబాద్ పై కరోనా ఎఫెక్ట్, పెరుగుతున్న కేసులు
హైదరాబాద్‌లో గత వారం రోజుల్లో కనీసం ఆరు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
Published Date - 11:30 AM, Thu - 21 December 23