Telangana
-
#Telangana
Rains : తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
Rains : ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు గురువారం రెడ్ అలర్ట్ జారీ చేయగా, అక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని సూచించారు
Date : 28-08-2025 - 11:41 IST -
#Telangana
Heavy rains : కాకతీయ, శాతవాహన వర్సిటీల్లో పరీక్షలు వాయిదా
ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ కట్ల ఒక ప్రకటనలో వెల్లడించారు. వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల సురక్షతకే ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
Date : 28-08-2025 - 10:42 IST -
#Telangana
Highest Rainfall : తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు ఇవే !!
Highest Rainfall : రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్
Date : 28-08-2025 - 9:35 IST -
#Telangana
Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు!
నీటిపారుదల శాఖాధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
Date : 27-08-2025 - 7:40 IST -
#Speed News
Red Warning: తెలంగాణలోని ఈ జిల్లాలకు రెడ్ వార్నింగ్!
నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
Date : 27-08-2025 - 5:26 IST -
#India
Best Teacher Awards : ఉత్తమ టీచర్ అవార్డులు ప్రకటించిన కేంద్రం
Best Teacher Awards : ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా మొత్తం 45 మంది ఉపాధ్యాయులను ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కోసం ఎంపిక చేశారు.
Date : 25-08-2025 - 8:00 IST -
#Telangana
Urea Shortage : యూరియా సమస్య కు అసలు కారణం కేంద్రమే..!
Urea Shortage : కొన్ని చోట్ల పోలీసులు లాఠీలు ఝుళిపించడం, బ్లాక్లో యూరియా అమ్ముడవడం వంటి సంఘటనలు రైతులను మరింత కలవరపెడుతున్నాయి
Date : 25-08-2025 - 7:46 IST -
#Telangana
Harish Rao: ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి: హరీష్ రావు
ప్రభుత్వం పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు పిలుస్తున్నప్పటికీ ఆశా కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పడం సరికాదని హరీష్ రావు అన్నారు.
Date : 25-08-2025 - 2:43 IST -
#Telangana
Congress : కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య భేటీ అనేది అసత్యం: రాజగోపాల్ రెడ్డి
. ఎవరైనా సామాన్యంగా కలవడాన్ని రహస్య భేటీగా చూపించడమేంటీ? ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. నేను ఎవరి వెనక కూడా కుట్రలు చేసేటివాడిని కాను అని రాజగోపాల్ రెడ్డి మీడియాతో స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని మీడియా వర్గాలు, సోషల్ మీడియా ఖాతాలు ఆయనపై వివిధ ఊహాగానాలను వ్యాప్తి చేశాయి.
Date : 25-08-2025 - 11:35 IST -
#Telangana
Free Electricity: శుభవార్త.. రాష్ట్రంలో వినాయకుడి మండపాలకు ఉచిత విద్యుత్!
విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని, మండపం చుట్టూ జంక్షన్ బాక్సులు మరియు వైర్లు బహిర్గతంగా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Date : 24-08-2025 - 8:06 IST -
#Telangana
Telangana: ప్రజల ఆరోగ్యంపై బాధ్యత వహించకుండా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం : హరీశ్ రావు
గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్, పంచాయతీ శాఖల నిర్లక్ష్యం వల్ల జ్వరాలు విస్తరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై బాధ్యత వహించకుండా మొద్దు నిద్రపోతుందని, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని విమర్శించారు.
Date : 24-08-2025 - 2:11 IST -
#Telangana
Urea Shortage : యూరియా కోసం ఆర్ధరాత్రి వరకు రైతుల పడిగాపులు..ఇదేనా మార్పు అంటే ?
Urea Shortage : యూరియా సరఫరాలో జరుగుతున్న జాప్యం, కొరతపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే నిరీక్షిస్తున్నా యూరియా దొరకకపోవడంతో రైతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Date : 24-08-2025 - 2:01 IST -
#Telangana
Free Bus Scheme : ఉచిత బస్సు వద్దంటూ రోడ్ పై మహిళల ధర్నా
Free Bus Scheme : ఈ పథకం వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లాకు చెందిన మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఉచిత ప్రయాణాన్ని స్వాగతించిన మహిళలకు భిన్నంగా, ఈ పథకం తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు
Date : 24-08-2025 - 1:48 IST -
#Telangana
Urea Shortage Telangana : కాంగ్రెస్ పాలనలో యూరియా బంగారమైంది – హరీశ్ రావు
Urea Shortage Telangana : "పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇదే కాంగ్రెస్ మార్క్ ప్రజా పాలన" అంటూ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. రైతులకు అవసరమైన ఎరువులను సరైన సమయంలో అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
Date : 23-08-2025 - 8:00 IST -
#Telangana
Urea Shortage In Telangana : యూరియా కోసం ఎదురుచూసి చూసి..దాడులకు దిగుతున్న రైతులు
Urea Shortage In Telangana : ముఖ్యంగా యూరియా కోసం వ్యవసాయ సొసైటీ కేంద్రాల వద్ద రైతులు గంటల తరబడి బారులు తీరుతున్నారు. అయినా సరే, తమకు కావలసినంత యూరియా దొరకక నిరాశకు గురవుతున్నారు
Date : 23-08-2025 - 3:43 IST