HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telangana News

Telangana

  • AP Rains

    #Andhra Pradesh

    Heavy Rain: తెలంగాణ‌, ఏపీకి భారీ వ‌ర్ష సూచ‌న.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక!

    ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరం వైపు కదులుతున్న వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో మోస్తరు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

    Date : 18-08-2025 - 10:35 IST
  • CM Revanth Reddy

    #Speed News

    CM Revanth Reddy: టీ ఫైబ‌ర్‌పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించండి: CM రేవంత్ రెడ్డి

    ఈ సమావేశం టీ ఫైబర్ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేయడానికి, పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సూచిస్తుంది.

    Date : 18-08-2025 - 10:19 IST
  • MLC Vijayashanti

    #Telangana

    MLC Vijayashanti: ఓట్ల చోరీపై ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి కీల‌క వ్యాఖ్య‌లు!

    అవసరమైతే ఐఎన్‌డీఐ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి సీఈసీ నిజస్వరూపాన్ని బయట పెట్టే అవకాశం కూడా లేకపోలేదని ఆమె పేర్కొన్నారు.

    Date : 18-08-2025 - 9:11 IST
  • AI Based Civil Services

    #Telangana

    AI Based Civil Services: కోటి మందికి ఏఐ ఆధారిత పౌర సేవలు.. రేవంత్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం!

    ఈ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 250 మంది అధికారులను ఎంపిక చేసి, వారికి AI వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు.

    Date : 18-08-2025 - 5:24 IST
  • Deputy CM Bhatti

    #Telangana

    Deputy CM Bhatti: సామాజిక విప్లవానికి తెలంగాణ ఆదర్శం: డిప్యూటీ సీఎం భట్టి

    ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి కట్టుబడి పని చేస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వారికి గట్టిగా సమాధానం చెప్పాలంటే ప్రజలు ఈ ప్రజా ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడాలని ఆయన కోరారు.

    Date : 18-08-2025 - 2:59 IST
  • Ramanthapur Incident

    #Telangana

    Ramanthapur Incident : రామంతపూర్‌లో శోభాయాత్రలో విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

    Ramanthapur Incident: హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ గోఖలే నగర్‌లో జరిగిన శ్రీకృష్ణాష్టమి శోభాయాత్రలో విషాదం చోటుచేసుకుంది.

    Date : 18-08-2025 - 2:30 IST
  • Minister Seethakka

    #Telangana

    Minister Seethakka: అలసత్వం వద్దు.. అంతా అప్రమత్తంగా ఉండండి: మంత్రి సీతక్క

    ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్నవారు పనిప్రదేశాలను వదిలి వెళ్లరాదని సూచించారు.

    Date : 17-08-2025 - 8:12 IST
  • Abortion

    #Telangana

    Abortions : తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిపోయిన అబార్షన్లు

    తెలంగాణలో 2020-21లో 1578 అబార్షన్లు నమోదు కాగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 16,059కి చేరింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో 2024-25లో 10,676 అబార్షన్లు నమోదయ్యాయి. ఈ గణాంకాలు సమాజంలో ఆరోగ్య సదుపాయాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులు, ప్రజల అవగాహన వంటి అంశాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.

    Date : 17-08-2025 - 9:15 IST
  • Minister Seethakka

    #Telangana

    Minister Seethakka: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి సీతక్క ఆదేశాలు..!

    వర్షాల వల్ల తలెత్తే ఎమర్జెన్సీ పరిస్థితులపై తక్షణ స్పందన అవసరమని, ఏ సమస్య ఎదురైనా వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

    Date : 16-08-2025 - 6:12 IST
  • CM Revanth Reddy

    #Telangana

    Telangana Heavy Rains : భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడం తో అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

    Telangana Heavy Rains : ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు సీఎం వెల్లడించారు

    Date : 16-08-2025 - 2:51 IST
  • Dr. Namrata pleads guilty in Srishti Fertility case

    #Telangana

    Telangana : సృష్టి ఫెర్టిలిటీ కేసు..నేరాన్ని అంగీకరించిన డాక్టర్‌ నమ్రత

    పోలీసుల విచారణ ప్రకారం, డాక్టర్ నమ్రత విజయవాడ, సికింద్రాబాద్‌, విశాఖపట్నం తదితర నగరాల్లో ఫెర్టిలిటీ సెంటర్లు నడిపారు. సరోగసి (అక్రమ గర్భధారణ పద్ధతి) పేరుతో మహిళల మాయమాటలు చెప్పి, కుటుంబాలను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె రూ.20 లక్షల నుండి రూ.30 లక్షల వరకు డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    Date : 16-08-2025 - 1:33 IST
  • Chandrababu Naidu is credited with putting Hyderabad on the world IT map: Revanth Reddy praises

    #Andhra Pradesh

    Chandrababu : హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంపై నిలిపిన ఘనత చంద్రబాబుదే : రేవంత్ రెడ్డి ప్రశంసలు

    1990లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ ప్రాజెక్టు అనే భవిష్యత్ దృష్టిని కలిగి పనిచేశారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతానికి మల్టీనేషనల్ కంపెనీలు రావాలని, గ్లోబల్ ఇన్నోవేషన్‌కు వేదిక కావాలని ఆయన చేసిన ప్రయత్నాలు నేటి అభివృద్ధికి బీజం వేసాయి అని రేవంత్ పేర్కొన్నారు.

    Date : 16-08-2025 - 11:31 IST
  • CM Revanth

    #Telangana

    CM Revanth: మన రాష్ట్రంలో ఉన్న మిమ్మల్ని ఎలా వదులుకుంటాం?: సీఎం రేవంత్‌

    సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పాలసీ, కన్‌స్ట్రక్షన్ రంగాలను రాష్ట్ర అభివృద్ధికి రెండు గ్రోత్ ఇంజిన్‌లుగా భావిస్తుందని పేర్కొన్నారు. "పాలకులు మారినా, పాలసీ పెరాలసిస్‌కు తావు లేకుండా చూస్తున్నాం.

    Date : 15-08-2025 - 6:23 IST
  • CM Revanth Reddy

    #Telangana

    CM Revanth Reddy: పెట్టుబడుల రక్షణకు కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్ రెడ్డి

    తనను తాను సగటు మధ్యతరగతి ఆలోచనలున్న ముఖ్యమంత్రిగా అభివర్ణించుకున్న రేవంత్ రెడ్డి, తన లక్ష్యం ప్రజల శ్రేయస్సు అని తెలిపారు. "కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న విశాల దృక్పథం ఉన్నవాడిని కాదు" అని స్పష్టం చేశారు.

    Date : 15-08-2025 - 5:53 IST
  • CM Revanth Reddy

    #Speed News

    79th Independence Day : తెలంగాణను మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

    స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో దేశానికి ప్రేరణగా నిలిచిన జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగాన్ని స్మరించుకున్నారు. 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశాన్ని ఏకం చేసింది. నెహ్రూ కేవలం మాటలకే పరిమితం కాలేదు, ఆయన చర్యలతో భారత భవిష్యత్‌కు బలమైన పునాది వేశారు అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడుతూ..మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం.

    Date : 15-08-2025 - 11:24 IST
  • ← 1 … 16 17 18 19 20 … 265 →

Trending News

    • Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైలు.. అస‌లు ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏమిటీ?!

    • House Construction: వారికి గుడ్ న్యూస్‌.. తక్కువ వడ్డీకే రూ. 25 ల‌క్ష‌ల వ‌ర‌కు హోమ్ లోన్!

    • Goa Tour : గోవాకు వెళ్లి యువత జాగ్రత్త..లేదంటే మీరే నష్టపోతారు !!

    • IndiGo Flight Disruptions : ఇండిగో విమానం రద్దుతో కూతురి పెళ్లికి వెళ్లలేకపోయిన తల్లిదండ్రులు

    • Zero Balance Accounts: బ్యాంక్ అకౌంట్ ఉన్న‌వారికి శుభ‌వార్త చెప్పిన ఆర్బీఐ!

Latest News

  • Pawan Kalyan: ఉస్తాద్‌లో పాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని చూస్తామా?

  • India-US Trade: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు అయ్యే అవకాశం!

  • Brain Ageing: వయస్సు కంటే ముందే మెదడు వృద్ధాప్యానికి చేరుకుందా?

  • Telangana Global Summit: తెలంగాణ గ్లోబ‌ల్ సమ్మిట్‌.. అస‌లు ఎందుకీ స‌మ్మిట్‌, పూర్తి వివ‌రాలీవే!

  • Virat Kohli- Gautam Gambhir: కోహ్లీ, గంభీర్ మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయా? వీడియో వైర‌ల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd