Telangana
-
#Telangana
Election Commission : తెలంగాణల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ ..!
తెలంగాణ పల్లెల్లో ఎన్నికల జాతర ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే ప్రారంభమవుతుంది. మెుత్తం ఐదు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీడీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియ నవంబర్ 11తో ముగుస్తుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల […]
Date : 29-09-2025 - 1:00 IST -
#Telangana
Telangana Local Body Elections : స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
Telangana Local Body Elections : 'ఫేజ్ 1'లో అక్టోబర్ 17న నామినేషన్లు, అక్టోబర్ 31న పోలింగ్, ఫలితాలు విడుదల అవుతాయి. 'ఫేజ్ 2'లో అక్టోబర్ 21న నామినేషన్లు, నవంబర్ 4న పోలింగ్, ఫలితాలు
Date : 29-09-2025 - 11:07 IST -
#Telangana
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై రంగంలోకి ఏసీబీ?!
విజిలెన్స్ లేఖ అందిన తర్వాత ఏసీబీ డైరెక్టర్ జనరల్ (DG) దీనిని తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) కార్యాలయానికి పంపారు. ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ (అనుమతి) వచ్చిన వెంటనే ఏసీబీ ఈ అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించనుంది.
Date : 29-09-2025 - 10:55 IST -
#Telangana
42% BC Reservation G.O : రేవంత్ తీసుకున్న గొప్ప నిర్ణయానికి బిఆర్ఎస్ అడ్డు..
42% BC Reservation G.O : దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద శాతంలో రిజర్వేషన్లను అమలు చేయలేకపోయింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక
Date : 29-09-2025 - 10:25 IST -
#Speed News
BJP Mega Event: హైటెక్స్‌లో 15 వేల మందితో బీజేపీ మెగా ఈవెంట్!
సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి దేశానికి నాయకుడిగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో ఎవరికీ తెలియని కోణాలను, ఆయన అంకితభావాన్ని, నిస్వార్థ సేవను, పటిష్ట నాయకత్వ లక్షణాలను ఈ ప్రదర్శన ప్రజలకు తెలియజేయనుంది.
Date : 28-09-2025 - 7:45 IST -
#Telangana
Future City: ఫ్యూచర్ సిటీకి సహకరించండి.. కోర్టుల చుట్టూ తిరగొద్దు – సీఎం రేవంత్
Future City: తెలంగాణలోని మీరాఖాన్‌పేట వద్ద ప్రారంభం కానున్న ‘ఫ్యూచర్ సిటీ’ (Future City) ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి (Revanth) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్తుకు, ముఖ్యంగా రాబోయే తరాలకు అంతర్జాతీయ ప్రమాణాల వసతులు కల్పించడానికి
Date : 28-09-2025 - 6:15 IST -
#Telangana
TGPSC: రేపు గ్రూప్- 2 తుది ఫలితాలు విడుదల?
మరోవైపు TGPSC నియామక ప్రక్రియలో వేగాన్ని ప్రదర్శిస్తూ ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది.
Date : 27-09-2025 - 7:50 IST -
#Speed News
High Court: నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తే నష్టమేంటి?: హైకోర్టు
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎప్పుడు ఇస్తారని ఆరా తీసింది. దీనికి సమాధానంగా ఎన్నికల కమిషన్ తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ విడుదల చేస్తామని కోర్టుకు తెలియజేసింది.
Date : 27-09-2025 - 7:09 IST -
#Speed News
Telangana: టూరిజం కాంక్లేవ్‌లో తెలంగాణకు రూ. 15,279 కోట్ల పెట్టుబడులు.. 50 వేల ఉద్యోగాలు!
ఈ సదస్సులో మొత్తం 30 టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి రూ. 15,279 కోట్ల భారీ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 19,520 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనుండగా, మొత్తం 50,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.
Date : 27-09-2025 - 5:55 IST -
#Telangana
Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు ఒక పరీక్షగా నిలవనున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి.
Date : 26-09-2025 - 9:03 IST -
#Telangana
Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్
Dasara : ఇప్పటినుంచే వైన్స్ దుకాణదారులు ‘అక్టోబర్ 2న వైన్స్ బంద్’ (Wine shops closed) అంటూ ఫ్లెక్సీలు పెట్టి ప్రజలకు సమాచారం అందిస్తున్నారు
Date : 26-09-2025 - 7:46 IST -
#Telangana
Group-1 Candidates: గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. ఈనెల 27న నియామక పత్రాలు అందజేత!
ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో ఉంటారని, కాబట్టి వారికి ఉత్సాహపూరితమైన వాతావరణంలో నియామక పత్రాలు అందజేయాలని సూచించారు.
Date : 25-09-2025 - 7:50 IST -
#Telangana
Heavy Rains : అలర్ట్ గా ఉండాలంటూ సీఎం రేవంత్ ఆదేశాలు
Heavy Rains : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖలకు అత్యవసర సూచనలు జారీ చేశారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు హై అలర్ట్‌లో ఉండి, వర్షాల పరిస్థితిని క్షణక్షణం సమీక్షించాలని ఆయన ఆదేశించారు.
Date : 25-09-2025 - 7:33 IST -
#Telangana
Liquor Shops: తెలంగాణలో మద్యం దుకాణాల నోటిఫికేషన్ విడుదల!
దరఖాస్తు ఫారాలను జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ (DPO), డిప్యూటీ కమిషనర్ లేదా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
Date : 25-09-2025 - 7:28 IST -
#Speed News
Dussehra Holidays: అంగన్వాడీ కేంద్రాలకు తొలిసారి దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే దసరా, బతుకమ్మ పండుగలను జరుపుకోవడానికి వీలుగా సెలవులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
Date : 25-09-2025 - 6:57 IST