Telangana
-
#Telangana
Telangana: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సీఎం రేవంత్ ని కలిసిన పట్నం ఫ్యామిలీ
బీఆర్ఎస్ సీనియర్ నేత పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
Published Date - 10:24 PM, Thu - 8 February 24 -
#Telangana
Telangana: అసెంబ్లీలో కేసీఆర్‌కు పెద్ద ఛాంబర్ కేటాయించండి ప్లీజ్: బీఆర్ఎస్
అసెంబ్లీలో కేసీఆర్ కి కేటాయించిన ఛాంబర్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ రోజు గురువారం మీడియాతో మాట్లాడిన శాసనసభా వ్యవహారాల మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్పీకర్‌పై ఉన్న గౌరవంతోనే బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతకు పెద్ద ఛాంబర్‌ను కేటాయించిందని అన్నారు
Published Date - 05:52 PM, Thu - 8 February 24 -
#Speed News
Top News Today: ఫిబ్రవరి 8 ముఖ్యంశాలు
అమిత్ షా, జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమై పొత్తులపై చర్చించారు. చంద్రబాబుని ఎన్డీయేలో చేరాలని అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు సమాచారం
Published Date - 03:48 PM, Thu - 8 February 24 -
#Telangana
Telangana: మల్లారెడ్డి మహిళ హాస్టల్లో పురుగుల అన్నం
హైదరాబాద్ శివార్లలో ఉన్న మల్లారెడ్డి యూనివర్శిటీ మహిళా హాస్టల్ మెస్‌లో పురుగులు దర్శనమిచ్చాయి. ఆహారంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు హాస్టల్ యాజమాన్యంపై నిరసనకు దిగారు.
Published Date - 03:41 PM, Thu - 8 February 24 -
#Telangana
TSPSC Chairman: టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలని కవిత డిమాండ్
కొత్తగా నియమితులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె మహేందర్‌రెడ్డిపై న్యాయవాది చేసిన ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Published Date - 01:45 PM, Thu - 8 February 24 -
#Telangana
Telangana: నల్గొండలో బీఆర్ఎస్ సభకు పోలీసుల గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠకు కేంద్ర బిందువుగా మారుతున్న నల్గొండలో ఫిబ్రవరి 13న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ప్రతిపాదిత సమావేశానికి 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభ ఇదే.
Published Date - 11:17 PM, Wed - 7 February 24 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ ని దెబ్బ కొట్టేందుకు కార్యకర్తలే ప్రధాన అస్త్రాలు
కాళేశ్వరం నిర్మాణంలో కమీషన్ల కోసం పెద్దఎత్తున అవినీతికి పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ని బట్టబయలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు, నాయకులకు పిలుపునిచ్చారు.
Published Date - 05:58 PM, Wed - 7 February 24 -
#Speed News
Top Today News: ఫిబ్రవరి 7 ముఖ్యంశాలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం అమిత్‌షాతో సమావేశం అయి అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
Published Date - 04:06 PM, Wed - 7 February 24 -
#Telangana
Babu Mohan : బిజెపికి రాజీనామా చేసిన బాబూమోహన్
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ లో బీజేపీ పార్టీ (BJP) కి షాక్ తగిలింది. ఆ పార్టీ కి అందోల్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూమోహన్ (Babu Mohan resigns from BJP) రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నన్ను బీజేపీలో అవమానిస్తున్నారు. నా ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదు. తనకు పార్టీలో […]
Published Date - 03:15 PM, Wed - 7 February 24 -
#Telangana
Bandi Sanjay : ఈటెల కు నాకు ఎలాంటి గొడవలు లేవు..బండి సంజయ్ క్లారిటీ
బిజెపి (BJP) లో ఈటెల (Etela) చేరిక తర్వాత బండి సంజయ్ (Bandi Sanjay) ను తగ్గించారని..కాదు కాదు తగ్గించేలా చేసారని ఇప్పటికే చాలామంది బిజెపి శ్రేణులు మాట్లాడుకుంటుంటారు. ఈటల తనకంటూ పార్టీ లో గుర్తింపు ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్రం వద్ద సంజయ్ గ్రాఫ్ పడిపోయేలా చేసాడని..ఆఖరికి రాష్ట్ర అద్యక్ష పదవి పోవడానికి కూడా ఓ కారణం ఈటెలే అని వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. ఈ పరిణామాలతో బండి సంజయ్ – ఈటెల మధ్య వార్ […]
Published Date - 02:49 PM, Wed - 7 February 24 -
#Telangana
ఫిబ్రవరి లోనే ఎండలు..ఇలా ఉన్నాయంటే ఏప్రిల్ , మే లో ..?
వామ్మో ఏంటి ఈ ఎండలు (Temperature) ఫిబ్రవరి లోనే ఇలా ఉన్నాయంటే..ఏప్రిల్ , మే లో ఇంకెలా ఉండబోతాయో..? గత మూడు రోజులుగా తెలంగాణ లో ఎండ తీవ్రత చూసి రాష్ట్ర ప్రజలు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా ఫిబ్రవరి లో పెద్దగా ఎండలు అనిపించవు..కానీ ఈసారి ఫిబ్రవరి మొదటి వారంలోనే భానుడి భగభగమంటున్నాడు. గత మూడు రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. We’re now on WhatsApp. Click to Join. మంగళవారం […]
Published Date - 12:50 PM, Wed - 7 February 24 -
#Telangana
Auto Bandh : ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్…
తెలంగాణ (Telangana) లో ఆటో డ్రైవర్లు (Auto Drivers) సమ్మెకు (Bandh) దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే మహిళకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పూటగడవడం కూడా కష్టంగా మారిందని..రోజుకు రూ.500 నుండి రూ.1000 సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకునేవాళ్లమని..ఇప్పుడు కనీసం రూ. 200 కూడా సంపాదించుకోలేకపోతున్నామని వారంతా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే […]
Published Date - 10:55 AM, Wed - 7 February 24 -
#Telangana
Minior Girl : మైనర్ బాలికపై బీఆర్ఎస్ నేత కుమారుడు అత్యాచారం
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై బీఆర్ఎస్ లీడర్ కుమారుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన
Published Date - 09:05 AM, Wed - 7 February 24 -
#Speed News
Telangana: ఫిబ్రవరి 21న టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్
Telangana: తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్) తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపారు. మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది జేఎన్టీయూ హైదరాబాద్ ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 21న టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. 21న నోటిఫికేషన్ […]
Published Date - 12:53 AM, Wed - 7 February 24 -
#automobile
EV charging Stations: EV ఛార్జింగ్ స్టేషన్లలో తెలంగాణ టాప్ 10 లో స్థానం
ఈ ఏడాది ఫిబ్రవరి 2 నాటికి దేశంలో పనిచేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య 12,146కు చేరుకుందని భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ తెలిపారు
Published Date - 06:39 PM, Tue - 6 February 24