Telangana
-
#Telangana
CAG Report: కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ఖర్చుపై కాగ్ నివేదిక
తెలంగాణలో కాళేశ్వరం కలకలం రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బండారాన్ని బయట పెట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో భాగస్వాములైన కీలక కాంట్రాక్టర్లు, అధికారుల గుండెల్లో అజలడి మొదలైంది.
Published Date - 07:31 PM, Thu - 11 January 24 -
#Speed News
Telangana: తెలంగాణలో 31 కొత్త కరోనా కేసులు నమోదు!
Telangana: తెలంగాణలో కోవిడ్ ఇన్ఫెక్షన్ల పరీక్షలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు కేసులు తక్కువగా ఉన్నాయి. SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) క్రింద ఉన్న జన్యు పరీక్ష ప్రయోగశాలల నుండి తాజా నివేదికలు JN.1.1, JN అని స్పష్టమైన సూచనలను అందించాయి. డిసెంబర్ 2023 మరియు జనవరి 5, 2023 మధ్య ప్రయోగశాల పరీక్ష ఫలితాల ఆధారంగా తెలంగాణకు చెందిన మొత్తం 31 మంది వ్యక్తులు, హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు చెందిన వారిని […]
Published Date - 03:56 PM, Thu - 11 January 24 -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన గూగుల్ వీపీ
గూగుల్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నది. అందులో భాగంగా ఈ రోజు జనవరి 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గూగుల్ వీపీ సమావేశమయ్యారు.
Published Date - 02:45 PM, Thu - 11 January 24 -
#Telangana
Free Bus Travel: అలాంటి మహిళలు ఫ్రీ జర్నీ చేస్తే బిచ్చగాళ్లతో సమానం
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పేరు సంచలనంగా మారింది. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ఓడగొట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో టైగర్ గా నిలిచాడు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి
Published Date - 02:19 PM, Thu - 11 January 24 -
#Telangana
Telangana : జాగ్రత్త..ప్రజాపాలన పేరుతో ఫోన్ కాల్స్..క్షణాల్లో అకౌంట్ లో డబ్బులు మాయం
ఇటీవల సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఫోన్ కాల్స్ చేసి ఓటీపీ (OTP)చెప్పమని చెప్పి క్షణాల్లో అకౌంట్ లో డబ్బులు మాయం చేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ప్రజా పాలన (Praja Palana) పేరు చెప్పి ఫోన్లు చేయడం..ఓటీపీ లు అడిగి డబ్బులు కొట్టేయడం చేస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party).. […]
Published Date - 12:05 PM, Thu - 11 January 24 -
#Telangana
Power Policy Soon: తెలంగాణలో సమగ్ర విద్యుత్ విధానం: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో సమగ్ర విద్యుత్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను విశ్లేషించి, క్షేత్రస్థాయి నిపుణులతో చర్చించి
Published Date - 08:05 PM, Wed - 10 January 24 -
#Telangana
TS Traffic Challan: గుడ్‌న్యూస్: పెండింగ్ చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు
తెలంగాణలో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాయితీ ఇవ్వడంతో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. 2023 డిసెంబర్ 26వ తేదీన ఈ అవకాశాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ సర్కార్.
Published Date - 07:52 PM, Wed - 10 January 24 -
#Telangana
Telangana: మధురై కోర్టుకు హాజరైన పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి
తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత
Published Date - 05:46 PM, Wed - 10 January 24 -
#Telangana
TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన తమిళిసై
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోల్పోవడానికి కారణమైన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత ఎన్నికలకు ముందు పేపర్ లీకేజి అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకుని కాంగ్రెస్
Published Date - 03:07 PM, Wed - 10 January 24 -
#Telangana
Revanth Reddy: దావోస్ సదస్సుకు రేవంత్ రెడ్డి, పెట్టుబడులే సీఎం లక్ష్యం
Revanth Reddy: ఇప్పటికే సీఎం గా నెలరోజుల పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టబడులపై మరింత ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గోద్రెజ్, అదానీ, ఇతర ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. లోక్ సభ ఎన్నికల ముగింట రేవంత్ పెట్టుబడులపై మరిన్ని ద్రుష్టి సారించబోతున్నారు. జాబ్ నొటిఫికేషన్ తో పాటు వివిధ కంపెనీలను తీసుకొచ్చినట్టయితే పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని రేవంత్ భావన. అందుకే వివిధ కంపెనీలతో రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు ముమ్మరంగా కృషి […]
Published Date - 01:53 PM, Wed - 10 January 24 -
#Speed News
Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్.. నాంపల్లిలో ఘటన
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (Charminar Expres) రైలు పట్టాలు తప్పింది. నాంపల్లిలో చార్మినార్ రైలు పట్టాలు తప్పి ఫ్లాట్ ఫారం సైడ్ వాల్ ను ఢీకొట్టగా.. ప్రమాదం చోటు చేసుకుంది.
Published Date - 09:44 AM, Wed - 10 January 24 -
#Andhra Pradesh
Private Travels : ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రవేట్ ట్రావెల్స్.. సంక్రాంతి రద్దీ పేరుతో దోపిడీ
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వేళ్లే వారిని ప్రవేట్ ట్రావెల్స్ దోపిడీ చేస్తున్నాయి. ప్రయాణికులకు అధిక టికెట్ ధరలతో
Published Date - 07:10 AM, Wed - 10 January 24 -
#Telangana
Formula E Race: ఫార్ములా ఇ రేస్ ఫెయిల్యూర్ ఈవెంట్: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఫార్ములా ఇ రేస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఇ రేస్ అనేది ఒక ఫెయిల్యూర్ ఈవెంట్ గా అభివర్ణించారు ఆయన.
Published Date - 10:35 PM, Tue - 9 January 24 -
#Telangana
CM Revanth Reddy: వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్‌పై సీఎం రేవంత్ ఆరా
కృష్ణా జిల్లాల రైల్వేలైన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.
Published Date - 09:24 PM, Tue - 9 January 24 -
#Telangana
Tiger Dead: తెలంగాణలో మరణించిన పులికి విషప్రయోగం
తెలంగాణలోని పులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో ఓ పులి మరణం అధికారుల్ని విస్మయానికి గురి చేసింది.
Published Date - 08:03 PM, Tue - 9 January 24