Telangana
-
#Telangana
KTR: ముస్లింల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కింది: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల ఆత్మగౌరవాన్ని, ముఖ్యంగా ముస్లింల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.
Published Date - 08:17 PM, Sat - 27 January 24 -
#Telangana
Amit Shah Telangana Tour: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా
బీహార్‌లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణా పర్యటన వాయిదా పడింది .ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాచారం ఇచ్చారు.
Published Date - 06:01 PM, Sat - 27 January 24 -
#Telangana
KCR : ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న కెసిఆర్
కెసిఆర్ (KCR) గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి తన ఫాంహౌస్‌లో బాత్రూంలో కాలు జారిపడ్డారు. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చేరారు.
Published Date - 05:28 PM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
Ram Mandir Impact: తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై రామ మందిరం ప్రభావం?
అయోధ్యలో నిర్మించిన రామ మందిరంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామ మందిరం కేవలం ఎన్నికల వ్యూహంలో భాగమేనని ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. అధికార బీజేపీ ఈ కామెంట్స్ పై
Published Date - 03:28 PM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
AP Elections 2024: ఏపీలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెంది ప్రతిపక్షానికే పరిమితమైంది. కర్ణాటకలోనూ కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని అందుకుంది.
Published Date - 02:52 PM, Sat - 27 January 24 -
#Speed News
Dharani Vs Bhumata : భూమాత పోర్టల్‌లో ఆ కాలమ్ ఉంటుందా ? కొత్త మార్పులేంటి ?
Dharani Vs Bhumata : ధరణిని రద్దు చేసి దాని స్థానంలో భూమాత పోర్టల్‌ను తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది.
Published Date - 12:09 PM, Sat - 27 January 24 -
#Telangana
Auto Drivers : ఆ పథకం తరువాత తెలంగాణలో పెరిగిన ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు.. నివేదికలో పేర్కోన్న న్యూస్‌టాప్
మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలతో చనిపోతున్నారని న్యూస్‌టాప్ నివేదికలో పేర్కొంది. తెలంగాణలో మహిళల కోసం ‘మహాలక్ష్మి’ ఉచిత బస్ రైడ్ పథకం ప్రారంభించిన తర్వాత డిసెంబర్ 24, 2023 మరియు జనవరి 26 మధ్య దాదాపు పదమూడు మంది ఆటోరిక్షా డ్రైవర్లు ఆత్మహత్య లేదా గుండెపోటుతో మరణించారని నివేదిక తెలిపింది. వాహనాల కొనుగోలు కోసం పొందిన రుణాలను క్లియర్ చేసే ఒత్తిడి కారణంగా వారు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని […]
Published Date - 09:25 AM, Sat - 27 January 24 -
#Telangana
BRS MLA : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై భూకబ్జా కేసు
భూకబ్జాకు పాల్పడ్డారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Published Date - 09:05 AM, Sat - 27 January 24 -
#Speed News
Rs 2500 To Women : ఫిబ్రవరి నుంచి ఆ రెండు స్కీమ్స్ అమల్లోకి !
Rs 2500 To Women : తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 50 రోజులు పూర్తయ్యాయి.
Published Date - 02:48 PM, Fri - 26 January 24 -
#Telangana
Governor Tamilisai : రిపబ్లిక్ డే ప్రసంగంలోను బిఆర్ఎస్ సర్కార్ ఫై మండిపడ్డ గవర్నర్
భారత 75 వ గణతంత్ర దినోత్సవాలు (Republic Day 2024) దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళసై (Governor Tamilisai) గణతంత్ర దినోత్సవం సందర్బంగా గత ప్రభుత్వం బిఆర్ఎస్ (BRS) ఫై విమర్శల వర్షం కురిపించింది. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడిన గవర్నర్.. తన ప్రసంగంలో గత […]
Published Date - 09:16 AM, Fri - 26 January 24 -
#Telangana
EAMCET : ఎంసెట్ పేరు మార్చిన తెలంగాణ ఉన్నత విద్యామండలి
తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఎంసెట్(EAMCET) పేరును మార్చింది ఉన్నత విద్యామండలి. టీఎస్ ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీసెట్(TS EAPCET)గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సహా పలు ప్రవేశ పరీక్షలకు తేదీలను విడుదల చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మే 9 -13 వరకూ eapset పరీక్షలు జరగనున్నాయి. మే 9 నుంచి 11వ […]
Published Date - 07:55 PM, Thu - 25 January 24 -
#Telangana
CM Revanth Reddy : తెలంగాణ లో మరో స్కీమ్ అమలుకు ప్రభుత్వం సిద్ధం..
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్..వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పెంపు వంటి కీలక హామీలను అమలు చేసిన సర్కార్..ఈ నెలాఖరుకల్లా మరో స్కీమ్ ను అమలు చేసేందుకు సిద్ధమైంది. నెలాఖరులోగా మహాలక్ష్మీ పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆర్థక శాఖతో చర్చించినట్లు […]
Published Date - 07:44 PM, Thu - 25 January 24 -
#Telangana
CM Revanth Reddy: గుంపు మేస్త్రి అన్న వాళ్ళ చంప చెళ్లుమనిపించిన సీఎం రేవంత్
దావోస్ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలి సారి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఎల్బీ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మరియు సోషల్ మీడియా ట్రోలర్స్ కి చంప దెబ్బ కొట్టినట్టు వార్నింగ్ ఇచ్చారు
Published Date - 07:18 PM, Thu - 25 January 24 -
#Telangana
TSPSC Chairman: టీఎస్‌పీఎస్‌పీ ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ ఆమోదం
టీఎస్‌పీఎస్‌పీ నూతన ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అంతకుముందు జనార్దన్ రెడ్డి
Published Date - 02:22 PM, Thu - 25 January 24 -
#Speed News
6 IAS Transferred in Telangana : తెలంగాణలో పలువురు IASల బదిలీ
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..వరుసగా IASలను బదిలీ చేస్తూ వస్తుంది. గత ప్రభుత్వం బిఆర్ఎస్ (BRS) లో పలు శాఖల్లో విధులు నిర్వహించిన అధికారులను బదిలీ చేయడం..శాఖల మార్పులు చేయడం చేస్తూ వస్తుంది కొత్త ప్రభుత్వం. ఈ తరుణంలో ఈరోజు ఆరుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. We’re now on WhatsApp. Click to Join. ఎస్సీ […]
Published Date - 10:33 PM, Wed - 24 January 24