HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >A Constable Committed Suicide By Shooting Himself With A Gun

Constable Suicide: విషాదం.. గ‌న్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆత్మహత్య (Constable Suicide) చేసుకున్నాడు.

  • Author : Gopi Date : 07-04-2024 - 10:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Constable Suicide
Iit Delhi Student, Found Dead In Hostel, Cops Suspect Suicide

Constable Suicide: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆత్మహత్య (Constable Suicide) చేసుకున్నాడు. తన గన్ తో తానే కాల్చుకొని కానిస్టేబుల్ బాలేశ్వర్ ఆత్మహ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జ‌రిగింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చం పేట్ మండలం లక్ష్మీ పూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ టీఎస్ఎస్‌పీగా విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఆత్మ‌హ‌త్య‌కు ముందు హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్ ఖానాలో బాలేశ్వర్ విధులు నిర్వ‌హించిన‌ట్లు స‌మాచారం. అయితే ఆదివారం తెల్లవారుజామున తన గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: KTR Fire: అది జనజాతర సభ కాదు.. హామీల పాతర, అబద్ధాల జాతర సభ: KTR

సమాచారం అందుకున్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఘటనా స్థలికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. బాలేశ్వర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. బాలేశ్వ‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు కుటుంబ స‌మ‌స్య‌లా..? ఆర్థిక స‌మ‌స్య‌లా..? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కానిస్టేబుల్ ఆత్మ‌హత్య‌కు గ‌ల పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • constable
  • Constable Suicide
  • crime news
  • shooting
  • Suicide News
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Did Sia get married before the plot to murder Ketan was hatched? A 'secret marriage'—shocking details revealed in WhatsApp chats; police disclose the information.

    Siya Goyal: కేతన్ హత్యకు పథకం వేయకముందే సియాకు వివాహం జరిగిందా? ‘రహస్య వివాహం’.. వాట్సాప్ చాట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. బయటపెట్టిన పోలీసులు

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd