Telangana
-
#Telangana
Phone Tapping Issue: రేవంత్ అరెస్ట్ కు ఫోన్ ట్యాపింగే కారణం: రఘునందన్ రావు
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అరెస్టు చేశారని మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. దీన్ని బట్టి 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు అర్థమవుతోందని.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
Published Date - 06:12 PM, Tue - 26 March 24 -
#Telangana
KCR: రైతు మల్లయ్యను కలవనున్న కేసీఆర్
నల్గొండ జిల్లా ముహంపల్లి గ్రామానికి చెందిన ఆపదలో ఉన్న రైతు మల్లయ్యను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి తనను పరామర్శించాలని వేడుకున్న వీడియో వైరల్‌గా మారడంతో మల్లయ్య కోసం కేసీఆర్ రెడీ అయ్యారు
Published Date - 05:30 PM, Tue - 26 March 24 -
#Telangana
Errabelli Dayakar Rao: భూకబ్జా ఆరోపణలపై స్పందించిన ఎర్రబెల్లి
తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా స్పందించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు.
Published Date - 05:04 PM, Tue - 26 March 24 -
#Telangana
KTR: 100 రోజుల్లో తెలంగాణ నుంచి ఢిల్లీకి 2500 కోట్లు: కేటీఆర్
వంద రోజుల పాలనలో ఢిల్లీ కాంగ్రెస్ కు డబ్బులిచ్చి రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని అన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నిర్వహిస్తున్న సోషల్ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను ఎండగడుతూ.
Published Date - 04:43 PM, Tue - 26 March 24 -
#Telangana
BRS : పార్టీ మార్పుపై స్పందించిన పాడి కౌశిక్ రెడ్డి
Padi Kaushik Reddy: తాను కాంగ్రెస్ పార్టీ(Congress party)లో చేరనున్నట్లుగా జరిగిన ప్రచారంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) స్పందించారు. మంగళవారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తాను కేసీఆర్(kcr)తోనే ఉంటానని ఆ వీడియోలో పేర్కొన్నారు. తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్(brs)లోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లుగా జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. We’re now on […]
Published Date - 02:44 PM, Tue - 26 March 24 -
#Telangana
KCR Family : లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్ కుటుంబం దూరం..!
KCR Family: లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha elections) కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్(brs) కూడా పూర్తి అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించింది. అయితే.. కేసీఆర్ కుటుంబం(KCR Family) నుంచి ప్రతిసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరో ఒకరు బరిలో ఉండేవారు. కాని.. ఈసారి మాత్రం పోటీలో కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒక్కరు కూడా పోటీలో […]
Published Date - 12:28 PM, Tue - 26 March 24 -
#Speed News
New Railway Line : తెలంగాణలో కొత్త రైల్వే లైను.. ఏ రూట్‌లో తెలుసా ?
New Railway Line : తెలంగాణవాసులకు మరో గుడ్ న్యూస్. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల మీదుగా మరో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది.
Published Date - 09:24 AM, Tue - 26 March 24 -
#Telangana
Telangana: రుణమాఫీ చేయకపోతే లక్షలాది రైతులతో ఉద్యమమే: హరీష్
రైతులు వ్యవసాయ అవసరాల కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలని కోరారు మాజీ మంత్రి హరీశ్‌రావు.
Published Date - 04:26 PM, Mon - 25 March 24 -
#Telangana
Lok Sabha Polls 2024; హైదరాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్
లోక్‌సభ ఎన్నికలకు గానూ బీఆర్‌ఎస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన కేసీఆర్.. తాజాగా హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఫైనల్ చేశారు.
Published Date - 12:53 PM, Mon - 25 March 24 -
#Telangana
Talasani Srinivas Yadav: కాంగ్రెస్ లోకి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీ ఫిరాయింపుల అంశం జోరందుకుంది. మరికొందరు బీఆర్‌ఎస్ నేతలు కారును వదిలి బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారని రాజకీయ శ్రేణులు చెబుతున్నాయి.
Published Date - 11:31 AM, Mon - 25 March 24 -
#Health
Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదంలో తెలంగాణ
తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక మరియు ఢిల్లీలలో రొమ్ము క్యాన్సర్ బారీన పడే వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు ఐసిఎంఆర్ వెల్లడించింది. భారతదేశంలో 2025 నాటికి ఈ ప్రభావం రెట్టింపు అయ్యే ప్రమాదం ఉన్నట్లు ఐసిఎంఆర్ అధ్యాయనం పేర్కొంది.
Published Date - 10:02 AM, Mon - 25 March 24 -
#Speed News
Group 4 Alert : గ్రూప్-4 అలర్ట్.. సవరించిన ఉద్యోగ ఖాళీల జాబితా రిలీజ్
Group 4 Alert : గ్రూప్-4 పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 జూలైలో నిర్వహించింది.
Published Date - 04:10 PM, Sun - 24 March 24 -
#Telangana
Raghunandan : కేసీఆర్, హరీశ్ రావు..సిగ్గుతో రంగనాయక సాగర్‌లో దూకి చావండి!: రఘునందన్ రావు
Raghunandan Rao: కేసీఆర్(kcr), హరీశ్ రావు(HarishRao)లకు మెదక్ లోక్ సభ స్థానం(Medak Lok Sabha seat) నుంచి పోటీ చేసేందుకు ఇక్కడ ఒక్క అభ్యర్థి(candidate) దొరకలేదా? సిగ్గు(shame)తో రంగనాయక్ సాగర్(Ranganayak Sagar)లో దూకి చావండంటూ బీజేపీ(bjp) మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు(Raghunandan Rao) మండిపడ్డారు. శనివారం ఆయన మర్కుక్ మండల కేంద్రంలోని రంగనాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీకి మెదక్‌లో ఒక్క స్థానిక అభ్యర్థి దొరకకపోవడం విడ్డూరమన్నారు. […]
Published Date - 06:58 PM, Sat - 23 March 24 -
#Speed News
BRS MP Candidates: భువనగిరి, నల్గొండ MP అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
దేశంలో లోక్‌సభ ఎన్నికల వాతావరణం నెలకొంది. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ )BRS MP Candidates) అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది.
Published Date - 05:55 PM, Sat - 23 March 24 -
#Telangana
GHMC Mayor Vijaya Lakshmi: బంజారాహిల్స్‌లోని ఇంటిని కాపాడుకునేందుకు మేయర్ కాంగ్రెస్ లోకి?
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి.బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లాల్లో పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Published Date - 05:38 PM, Sat - 23 March 24